పోస్ట్‌లు

డిసెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దేశములో మరోసారి రేషన్ కార్డుల పంపిణి

చిత్రం
దేశంలో తెల్ల రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు అంటూ మనకు ఇప్పటివరకు  చాల రేషన్ కార్డులు వచ్చాయి ఫైనల్ గా వైట్ రేషన్ కార్డు ఒక్కటి మాత్రమే  మిగిలింది ఈ కార్డు దిగువ మధ్యతరగతి కి చెందినవారికి మాత్రమే వెసులుబాటు  లోవుంటుంది ఎప్పుడో కానీ ఇవ్వని ఈ రేషన్ కార్డులు ఇప్పుడు చాలావరకు  అప్లై చేసిన తరువాత మినిమమ్ 6 మంత్స్ లోపే ఈ కార్డును ప్రభుత్వం  అందిస్తుంది ఐతే ఇప్పుడు కేంద్రం 2022 కి గాను మరోసారి దేశం మొత్తం  మరోసారి రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం అయింది , ఏపీ విషయానికి వస్తే  అప్లై చేసిన 3 నెలల వ్వ్యాధిలోనే ఈ రేషన్ కార్డు అందిస్తున్నారు .
చిత్రం
                      నా స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 😀

ఏపీ లో కొత్త వాహన రిజిస్ట్రేషన్ లు ఆగటానికి కారణాలు చెప్పిన మంత్రి గారు

చిత్రం
గత కొంత కాలంగా కొత్తవాహన రిజిస్ట్రేషన్ లు జరగటం లేదు దీంతో వాహనలు  కొన్నవాళ్ళు డీలర్స్ తో చాల చోట్ల గొడవలు పడటం జరుగుతుంది ఐతే  జనవరి తరువాత రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి అని అందరూ ముందే  రిజిస్ట్రేషన్ లకు ఎగబడుతున్నారు ఐతే ప్రభుత్వం జనవరి 1 నుండి మాత్రమే  రిజిస్ట్రేషన్ లు ఉంటాయి అని షాపుల వాళ్ళు చెప్తున్నారు ఐతే వాహనదారులు  ఆందోళనకు గురవ్వటం తో ప్రభుత్వం వివరణ ఇవ్వటం జరిగింది ఏపీ మంత్రి  పేర్ని నాని వాహనదారులు ఎవ్వరు ఆందోళన చెందాలిసిన పనిలేదు  చార్జీలు  జనవరి తరువాత పెరుగుతున్నాయి అందుకే ఆపారు జనవరి 1 తరువాత  ప్రతి ఒక్కరు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని వివరించారు . 

2022 లో పెరిగే వస్తువులు

చిత్రం
గత యాడాది తో పొస్లిస్తే 2021 కొంత వరకు మెరుగా వుంది ఎందుకంటే రెండు  వేరియంట్లు దేశాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టేనా 2022 చివరకు చాలావరకు  ప్రజలు తేరుకున్నారు మరో వేరియంట్ రాకుండా ఉంటే ఇంకా మెరుగానే  ఉంటుంది ఐతే కేంద్రం జిఎస్టి లో కొన్ని మార్పులు చేసింది 2022 లో పెరిగే  వస్తువుల విషయానికి వస్తే క్లాత్ విషయానికి వస్తే జి ఎస్టి వచ్చిన కొత్తల్లో ఎన్నో  ధర్నాలు రాస్తారోకోలు చేసి జిఎస్ టి పైమినహాయింపు కోరాయిఐతే ప్రభుత్వం  ససేమీరా అని చివరకు 10% కు అనుమతి ఇచ్చింది ఐతే ఇప్పుడు మరోసారి  జి స్ టి సవరణ లు చేసి క్లాత్ ఇండస్ట్రీ పై మరో 2% అదనపు భారం పడనుంది  అలాగే చెప్పుల మీద కొంతవరకు తగ్గించారు , మరి కొన్నింటిమీద ఇంకా  భారం పెంచేశారు . 

ఏపీ లో మందుబాబులకు గుడ్ న్యూస్

చిత్రం
మందు బాబులు ఎప్పటినుండో సరైన బ్రాండ్ లేదు అని తెగ బాధపడిపోయారు  రక రకాల బ్రాండ్ల తో మందు బాబులు బాగా ఇబ్బంది పడ్డారు దీంతో తెలంగాణ  నుండి విపరీతంగా మద్యం స్మగుల్డ్ చేయటం స్టార్ట్ చేసారు ఎంత చెక్ చేసినా  మద్యం మాత్రం ఆగలేదు ఎన్ని చెక్ పోస్ట్లు కూడా ఆపలేకపోయాయి దీంతో  ప్రభుత్వం అన్ని బ్రాండ్లు ఇక ఆంధ్రప్రదేశ్ లో అమ్మకలకు గ్రీన్ సిగ్నల్  వచ్చింది ప్రభుత్వం స్మగుల్డ్ ను ఆపాలి అంటే ఏపీ లోకూడా బ్రాండెడ్ మద్యం  అందుబాటులో ఉంచాలి అని ఈ నెల మొదట్లో చెప్పేసారు దీంతో ఈ నెల  జనవరి నుండి అన్నిరకాల మద్యం ఏపీ లో అందుబాటులో ఉంటుంది ఐతే  రేట్లు పెంచుతారా లేక సాధారణ రేట్లు అమ్ముతారు అన్నది చూడాలి ఏదైతే  మందు బాబులు కోరుకున్నారో అది ఇక తీరనుంది . 

హైదరాబాద్ పబ్బు ల్లో కీలక ఆంక్షలు న్యూ ఇయర్

చిత్రం
 ఈ రోజుల్లో పబ్బులు హబ్బులు అంటూ ఈవినింగ్ ఐతే ఒకటే హడావుడి ఐతే  పుబ్బుకి వెళితే ఊరికే రారుగా పీకల వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసే ఏ అర్ధరాత్రి  వరకు వుండి వస్తుంటారు మీకోసమే అన్నట్టుగా పోలీసులు అక్కడే వెయిట్  చేస్తూ వుంటారు దీంతో మళ్ళి కోర్టులు కేసులు అంటూ అంతా హడావుడి అయి  పోతు వుంటారు ఐతే ఇక మీకు ఆబాధ లేదుఎందుకంటే న్యూ ఇయర్ వేడుకల  సందర్బంగా తెలంగాణ హైకోర్ట్ కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేసింది  ఎవరైన పబ్బు లో ఫుల్ గా మందుకొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఆ పుబ్బు  నిర్వాహకుల మీద కేసులు పెట్టమని ఆర్డర్ వేసింది అంతే కాదు ఇంకా వుంది  45 డెసిబుల్స్ కు మించి సౌండ్ చేసిన కేసులు పెట్టమని ఆర్డర్ వేసింది  అంతే కాదు ఈ ఆర్డర్ జనవరి 4వరకు అమల్లో ఉండాలి అని కోర్ట్ స్పష్టం  చేసింది   

ప్రమాదకర స్థాయిలో రెండు వేరియంట్లు విరుచుకు పడుతున్నాయి

చిత్రం
 ప్రమాదకర స్థాయిలో రెండు వేరియంట్లు విరుచుకు పడుతున్నాయి వరుస  పెట్టి కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి ఎందుకంటే ఇంతకు ముందు  వరదలా ముంచుకొచ్చిన డెల్టా ప్రపంచాన్ని ఎంతలా అల్లాడించిదో చూసాం  మరోసారి పంజా విసురుతూ బాపపెడుతున్నాయి రెండు వేరియంట్లు ఒక పక్క  న్యూ వేరియంట్ ఓమిక్రాన్ , మరోవైపు డెల్టా ఇప్పుడు యూరప్ అంతా అల్లాడి  పోతుంది ఒక్క వేరియంట్ ప్రమాదం అనుకుంటే రెండో వేరియంట్ కూడా  తోడై ప్రమాదకర స్థాయిని కలిగిస్తున్నాయి , ఇండియా విషయానికి వస్తే డెల్టా  కేసులు తక్కువగా వున్నా న్యూ వేరియంట్ మాత్రం చాపకింద నీరులా కేసులు  నెమ్మిదిగా పెడుతున్నాయి ముంబై లాంటి మహా నగరంలో కొత్త వేరియంట్  ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఇండియా మొత్తం కేసుల్లో ఎక్కువ కేసులు  ముంబైలోనే వున్నాయి మిగిలిన రాష్టాల్లో కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతూ  వున్నాయి పరిస్థితి ఇలాగ కొనసాగితే భారత్ లో మరోసారి  లాక్ డౌన్ తప్పదేమో . 

మూసిన సినిమా హాళ్లకు ఊరట

చిత్రం
సినిమా హాళ్ల యజమునులకు ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చిన  సంగతి అందరికి తెలుసు ఫార్మ్ బి  అని ప్రభుత్వం కలక్టర్ స్థాయి అధికారి  సీజ్ చేసిన సంగతి అందరికి తెలుసు,దీంతో మొత్తం థియేటర్స్ స్వచ్చందం  గా అన్ని సినిమా హాళ్లు మూసివేశారు దీంతో సినిమా పెద్దలు కొందరు వచ్చి  మంత్రిగారి కి వారి యొక్క ఇబ్బందిని వివరించిన తరువాత ప్రభుత్వం ఒక  కమిటీ వేసి నివేదిక వచ్చిన తరువాత ఈ విషయం అప్పుడు మాట్లాడదాం  అని మంత్రి గారు చెప్పటం తో వచ్చిన సినీ పెద్దలు వెనుదిరిగారు ఐతే సీజ్  చేసిన సినిమా హాళ్లను ప్రభుత్వం ఈ రోజు హాళ్లు అన్ని తెరుచుకోవచ్చు అని  పరిమిషన్ ఇచ్చేసింది అందరూ ఫార్మ్ బి తప్పక కలిగి వుంటాలి చెప్పింది . 

ఇక్కడ 3వేవ్ ఎంత కచ్చితంగా వచ్చిది

చిత్రం
ఎక్కడపడితే అక్కడ ఏడా పెడా న్యూ వేరియంట్ కేసులు కేసులు పెరిగి  పోతున్నాయి ఇవేమి పట్టనట్టే వున్నారు కొన్ని చోట్ల ప్రజలు ప్రవర్తిస్తున్నారు  తెలుగు రాష్ట్రాల్లో కూడా మొన్నటి వరకు కేసులే లేవు ఇప్పుడు వందల్లో వచ్చేసే  చూచనలు కనిపిస్తున్నాయి ఒక్క మహారాష్ట్రలో నే దేశంలో దేశం మొత్తం  కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో 3RD వేవ్ రావటానికి ఎక్కువగా  సమయం పట్టకపోవచ్చు అంతలా కేసులు పెడుతున్నాయి ఎన్ని  కఠిన  ఆంక్షలు అమలు చేసినా కేసులు పెరగటం ఆగటం లేదు ఢిల్లీ లాంటి నగరాల్లో  కఠిన ఆంక్షలతో చాలావరకు మార్పు కనిపిస్తుంది మిగిలిన రాష్ట్రాలు కూడా  ఇలాంటి చర్యలు తీసుకుంటే కేసులు చాలావరకు కట్టడి చేయొచ్చు . 

ఏపీ లో కూడా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

చిత్రం
ఏపీ లోకూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి ఒక్కసారి  ఒక్క కేసు మొదలైంది అంటే కేసులు పరంపర కొనసాగుతూనే మంది అల్  రెడీ తెలంగాణాలో కేసులు ఎలా పెరుగుతున్నాయి అసలే కొత్త వేరియంట్  దీనిపై రోజుకొక ఊహాగానాలు పెరుగుతూనే వున్నాయి ఢిల్లీలో నైట్ కర్ఫ్యు   కొంత కేసులు కంట్రోలు అవ్వటం చూసాం ఇప్పుడు ఏపీ పరిస్థితి చుస్తే మాత్రం  ఒక్కరోజే  10 కేసులు వచ్చాయి అంటే చుడండి ఇక ఏపీ ప్రభుత్వం ఎలాంటి  కఠినతర ఆంక్షలు అమలు చేస్తారు అనేది చూడాలి న్యూ ఇయర్ వేడుకులకు  బ్రేక్ వేస్తారా లేదా అనేది చూడాలి .

ఎప్పుడో తీసిన ఒక్క క్షణం సినిమా సక్సెస్ ను ఇంకా ఎంజాయ్ చేస్తున్న అల్లు శిరీష్

చిత్రం
అల్లు అర్జున్ ఎంత సక్సెస్ అయ్యాడో అందరికి తెలుసు మిగిలిన బ్రదర్స్  చెప్పుకో దగ్గ సక్సెస్ ను అందుకోలేకపోయారు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే  సక్సెస్ అవ్వగలిగారు దానికి ముఖ్యంగా కలిసింది టాలెంట్ అది అల్లు అర్జున్ దగ్గర పుష్కలంగా వుంది మిగిలిన బ్రదర్స్ లో ఒకరు మాత్రమే చిన్నా  చితక సినిమాలు చేసినా అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేదు శిరీష్  ఐతే ఒక్క క్షణం సినిమా విషయానికి వస్తే తెలుగు లోనే కాకుండా మరో 3 భాషల్లో  కూడా తీశారు ఐతే ఇప్పుడు అల్లు శిరీష్ 4 ఏళ్ళు అయింది 4 భాషల్లో సక్సెస్  అయింది అంటూ తన మనసులో బయటపెట్టి ఆ బాషల సక్సెస్ ను తను  ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు . 

విదేశాలనుండి వచ్చిన వారికే కాదు అందరికి ఓమిక్రాన్

చిత్రం
 ఓమిక్రాన్ విదేశాల నుండి వచ్చిన వారికే కాదు వెళ్లని వారిని వెంటాడుతున్న  కరోనా వేరియంట్ ఓమిక్రాన్ ఎలాగ జరుగుతుందో తెలియదు కేసులు పెరుగుతూ వున్నాయి దేశం మొత్తం కేసులు పెరుగుతూనే వున్నాయి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ  సత్ఫలితాలనే ఇచ్చింది ఎందుకంటే కేసులు పెరగకుండా చూస్తున్నారు ఐతే  మిగిలినరాష్ట్రాల వరకువస్తే మహారాష్ట్ర మాత్రం ఎన్నివిధాలుగా ప్రయత్నించిన కేసులు పెరుగుతూనే వున్నాయి హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితి కేసులు  పెరుగుతూనే వున్నాయి ఇప్పుడే ఇలావుంటే రానున్న రోజుల్లో పండగలు  ఫంక్షన్లు అంటూ చాల వున్నాయి దీని బట్టి కేసులు మరింత పెరిగే అవకాశాలే  ఎక్కువగా వున్నాయి ఇప్పుడు భారత్ లో 780 కేసులు పై చిలుకు వున్నాయి  ఈ అంకెలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలే ఎక్కువ . 

నాని లైఫ్ లో గుర్తుండిపోయే కళాఖండం

చిత్రం
నేచురల్ స్టార్ నాని ఎప్పుడు విభిన్నమైన కథలతో హిట్లు కొడుతూవుంటాడు  ఎందుకంటే నాని సినీ ప్రస్థానం చూసుకుంటే అల్ మోస్ట్ అన్ని సినిమాలు  సూపర్ అనిపించుకున్న సినిమాలే ఎక్కవ , ఇంటిపక్క అబ్బయిలా అనిపించే  నాని ఏ సినిమా తీసిన ప్రేక్షలు ఇప్పటివరకు ఆధరిస్తూనే వచ్చారు ఇకముందు కూడా నాని ని ఎప్పుడు ఆధరిస్తూనే వుంటారు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా  శ్యామ్ సింగరాయ్ ఈ మూవీ చుసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒక్కటే చాన్నాళ్ల  తరువాత మళ్ళి మంచి సినిమా చూసాం అనే అనుభూతి కచ్చితంగా మనకు  లభిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే నాని తో సాయిపల్లవి నటన డాన్స్  ఈ రెండు కలిపి ఈ సినిమా ను హైలైట్ చేసాయి ఈ సినిమా చుసినతరువాత  ప్లేవర్ మనవెంటే ఉంటుంది అంటే ఆచర్యం లేదు 

ర్ ర్ ర్ వాయిదా అని రూమర్స్

చిత్రం
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా రెండున్నర ఏళ్ళనుండి తీస్తున్న  సినిమా వాయిదా అంటూ సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతుంది  ఎందుకంటే వరుసపెట్టి ఓమిక్రాన్ కేసులు పెరుతున్న నేపథ్యంలో ఈ పుకార్లు  బయటకు వచ్చాయి ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఎక్కువగా వున్నదున  కొన్ని ఆంక్షలు వున్నమాట వాస్తవం ఐతే దానికే సినిమా ఆపుతారా అంటే లేదు  మరోపక్క ఏపీ లో కూడా ప్రస్తుత పరిస్థితి బాగోలేదు వీటన్నిటి మధ్యలో సినిమా  రిలీజ్ చేస్తే ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అని ఈ పుకార్లు బయటకి  వచ్చినట్టు వుంది ఐతే నిర్మాత దానయ్య మాట్లాడుతూ సినిమా వాయిదా  మాత్రం కుదరదు అనుకున్న డేట్ జనవరి 7 న , తప్పకుండ సినిమా రిలీజ్  చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు . 

పుష్ప సక్సెస్ మీట్ మొత్తం లో కన్నీళ్లు పెట్టిన సుకుమార్

చిత్రం
పుష్ప భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని  అందుకుంది ఆ వూపులోనే పుష్ప 2 నికూడా కేవలం 100 రోజుల్లోనే కంప్లీట్  చేసేస్తాం అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు వీరిద్దరి కంబినేషన్లో ఒక్క సినిమా  కూడా ప్లోప్ అయింది లేదు అన్ని మూవీస్ కూడా సూపర్ హిట్ అయిన సినిమా  లే ఎక్కువ వున్నాయి . అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ లేకపోతే అల్లు  అర్జున్ లేడు అంతేకాదు సుకుమార్ లేకపోతే ఒక ఆర్య లేడు అనగానే వెంటనే  సుకుమార్ కళ్ళకు చేతులు అడ్డుపెట్టుకొని మరి ఏడ్చారు వెంటనే అల్లు అర్జున్  కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు , అందుకే సుకుమార్ లేకపోతే అల్లు అర్జున్ లేడు   అని అల్లు అర్జున్ అన్నారు . 

ఓమిక్రాన్ రోగి శరీరంలో ఏకంగా 7 నెలలు ఉంటుందా ....... ?

చిత్రం
ఓమిక్రాన్ వైరస్ గురించి రచ్చ మొదలైంది ఎందుకంటే వేరియంట్ వెనుక  వేరియంట్ వరుసపెట్టి కేసులు దేశం మొత్తం పెరుగుతూనే వున్నాయి మొన్నటి  వరకు ఓమిక్రాన్ కేవలం రోగి శరీరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది మరల  4 వ,రోజుకి రోగి కోలుకుంటారు అన్నారు ,దీంతో ప్రజల్లో కాస్తంత భయంతగ్గినంది ఐతే డెల్టా అంత ప్రమాదం కాదు అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఐతే  ఇప్పుడు అమెరికా కు చెందిన సైంటిస్ట్ లు చెప్పిన విషయాల బట్టి ఈ వైరస్  రోగి శరీరంలో ఏకంగా 7 నెలలు ఉంటుంది చెప్తున్నారు ఏది నిజం అనేది  భారత్ ఈ విషయాన్నీ విడుదల చేయాలిసి వుంది . 

సినిమా టిక్కెట్ల వివాదం అప్పుడే తేలడం కష్టం

చిత్రం
తెలుగు సినిమా టిక్కెట్ల వివాదం ఎన్ని చర్చలు జరిపిన వివాదం ముగిసే  చూచనలు కనపడటం లేదు ఎందుకంటే ఈ రోజు డిస్ట్రబ్యూటర్ లతో జరిగిన  సమావేశం ఏమి తేల్చకుండానే ముగిసింది ఎందుకంటే ప్రభుత్వం ఒక కమిటీ  వేసింది ఈ కమిటీ వచ్చి తరువాత మాత్రమే టిక్కెట్లు రేట్లు పెంచాలావద్ద అనేది మాత్రం కమిటీ నివేదిక తరువాత మాత్రమే అంటూ మంత్రి పేర్ని నాని చెప్పారు  ఈ టిక్కెట్ల గోల ఇప్పట్లో తేలే పరిస్థితి కనపడటం లేదు జనవరిలో చిన్న పెద్దా  సినిమాలు చాలానే వున్నాయి ఎం జరుగుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాలి                    

రౌద్రం రణం రుధిరం నా బ్రదర్ నేను చనిపోయే వరకు నామనసులో పెట్టుకుంటా

చిత్రం
రాజమౌళి డైరెక్టన్లో వస్తున్నసినిమా రౌద్రం రణం రుధిరం సినిమాకి రాంచరణ్  జూ యాన్ టి ర్ కలిసి రెండున్నర ఏళ్లగా కలిసి పని చేసారు ఇంతకు ముందు  ఇద్దరి మధ్య రిలేషన్ బావున్నా ఈ సినిమాతో మరింత దగ్గర చేసిందిఅని  మాత్రం కచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళ మధ్య ఏమాత్రం గ్యాప్ లేదు  అనటం లో సందేహం లేదు తమిళ ర్ర్ర్ర్ ప్రొమోషన్ లో భాగంగా జూ ఎన్టీర్  తమిళ్ లో  అక్కడ స్థానిక వ్యక్తిలా మాట్లాడారు , పోయినసారికన్నడలో కూడా  అదేవిధంగా కన్నడ స్థానికుడిలా మాట్లాడి అందరిని ఫిదా చేసారు ఇక సినిమా  విషయానికి వస్తే సంక్రాంతికి ఈ సినిమాబారిఅంచనాల మధ్య పాన్ ఇండియా  సినిమా రాబోతున్న విషయం అందరికి తెలుసు ఐతే తమిళ్ ప్రొమోషన్ లో  రాంచరణ్ మాట్లాడుతూ నా బ్రదర్ హుడ్ ని నేను చనిపోయేవరకు నామనసు  లో పెట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు . 

ఎట్టకేలకు కుదరబోయే ఒప్పందం రేట్లు పెంచటానికి ప్రభుత్వం

చిత్రం
గత కొన్నాళ్లుగాసినిమా టిక్కెట్లవివాదం ఒకకొలిక్కి వచ్చే సూచనలు వున్నాయి  నిర్మాత దిల్ రాజు చొరవతో చర్చలు జరిగే అవకాశం వుంది , లేకుంటే ఏపీ లో  సినిమాహాళ్లు మూతపడిపోయేవి అల్ రెడీ కొన్ని థియేటర్ లు స్వచ్చంధంగా  మూసివేశారు ఈ రేట్లు తో సినిమా హాలును నడపటం మావల్ల కాదు అని చెప్పే  శారుఐతేదిల్ రాజు మంత్రి పేర్నినానితో  చర్చలగురించి మాట్లాడితే అయన  ఒప్పుకున్నారు దీంతో నిర్మాతల కు సంబంధించి కొంతమంది తో చర్చలు  జరపటానికి మంత్రి నానిగారుఒప్పుకున్నారు దీంతో ఈరోజుమంత్రితో చర్చలు  అనంతరం సినిమా టిక్కెట్ల రేట్ల విషయం తేలిపోతుంది ఐతే ఈ విషయంలో  ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచటానికి సుముఖంగా వున్నట్లు   తెలుస్తుంది 

ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి ఏంటీ ఏపీ లో

చిత్రం
తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఏమైంది సంక్రాంతికి రిలీజ్ అవ్వలిసిన సినిమాల  లిస్ట్ చాంతాడంత వుంది కానీ ఏపీ లో వరుసపెట్టి సినిమాహాళ్లు స్వచ్చందం గా  మూసివేస్తున్నారు టిక్కెట్ల రేట్ల విషయం లో ప్రభుత్వానికి సినీ పెద్దలకు గ్యాప్  వచ్చినట్టే వుంది ఎందుకంటే ఎవరితో ఎవరుచర్చలుజరిపినట్టులేరు అందుకే  ఈ గ్యాప్ హై బడ్జెట్ మూవీస్ ఏపీలోరిలీజ్ అవ్వకపోతే పరిస్థితిఏంటీ అందుట్లో  ర్ర్ర్ర్లాంటి మూవీస్ వేలకోట్లు పెట్టబడిపెట్టి తీసినసినిమాలు ఇప్పుడు దిక్కు  తోచనిస్థితిలో వున్నాయిఅంటే చాలబాధాకర విషయం ఐతేచిన్న సినిమాలకు  ఎటు OTT వుంది మరి పెద్ద సినిమాలు అవికూడా OTT బాటలోనే వెళ్తాయా  చూడాలి ఎం జరుగుతుందో .  

సల్మాన్ కరిసిన పాముకు విషం ఎంతంటే

చిత్రం
ఎప్పుడు సినిమాలు ఫంక్షన్లు ,షోలుఅంటూ తిరిగే సల్మాన్ తన ఫార్మ్ హౌస్ లో  వ్యవసాయం చేస్తున్నాడు తన ఫార్మ్ హౌస్ లో ఉండగా ఒక పాము కరిచింది  దీంతో అక్కడ అంతా టెన్సన్ వాతావరణం నెలకొనింది ఆయన్ను వెంటనే  హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు ఐతే ఆ పాముకు విషం లేదు పెద్దగా ప్రమాదం  ఎం లేదు అని డాక్టర్స్ ఊపిరి పీల్చుకున్నారు ఆ పాము కేవలం విషం లేని  పాము అని తేల్చారు ఐతే స్వతహాగా పాములు ఉదయం నుండి తమ వేట  ప్రారంభిస్తాయి దీంతో విషం అయిపోతుంది విషం ఉత్పత్తి తిరిగి మరసటి  రోజుకు మాత్రమే విషాన్ని ఉత్పత్తి చేయగలుగుతాయి ఈ విధంగా కూడా  జరిగివుండవచ్చు చాలామంది పాము కరిసినా  నాటు మంత్రగాళ్లను కూడా  సంప్రదిస్తూ వుంటారు వాళ్ళు ఇచ్చిన మందు ఎంతవరకు పనిజరిగింది  అనేది పక్కన పెడితే విషం ఉత్పత్తి లేకపోవటం కూడా కొన్నిసార్లు కారణం  కావొచ్చు .  

ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు రెడీ

చిత్రం
కరోనా మొదటి వేరియంట్లో కరోనాకి మందుకనిపెట్టి ఎంత ఫేమస్ అయ్యారో  అందరికి తెలుసు తరువాత వచ్చిన డెల్టా విషయంలో కూడా ముందు వుండి  ఈ కరోనా మందును సప్ప్లై చేసారు ICMR లాంటిసంస్థలుకూడా సందర్శించి  నాణ్యత పరీక్షించాయి అంటే ఆనందయ్య అంత ఫేమస్ అయ్యారు కొన్ని  కొన్ని కారణాల వల్ల డెల్టాలోతన హెర్బల్మందును పంపిణి చేయలేక పోయారు ఇప్పుడు 3వేవ్ వుంది అన్న నేపథ్యంలో మరోసారి తన మందును రెడీ చేస్తూ  ఉన్నట్టు తెలుస్తుంది ఐతే దీనికి ఎమన్నా ప్రభుత్వ పరిమిషన్ అవసరం  ఉందొ లేదో తెలియదు మొత్తానికి 3 వేవ్ కి కూడా మందు రెడీ చేసినట్టు   తెలుస్తుంది . 

మళ్ళి వాక్సిన్ షురూ చేసిన కేంద్రం

చిత్రం
కేంద్రం వాక్సిన్నేషన్ విషయం లో ఒకడుగు ముందు వుంది ఎందుకంటే  ఇంతకు ముందు  దాదాపు అందరికి అంటే 130 కోట్ల మందికి  వాక్సిన్ట్ ను  యుద్ధ ప్రాదిపదికన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందించింది ఐతే ఇప్పుడు  మరోసారి వాక్సినేషన్ ప్రక్రియ ను ప్రారంభిస్తుంది అదికూడా బూస్టర్ డోసు  ఎందుకంటే కరోనా 3 వేవ్ వుంది అన్నట్లుగా ఈ కార్యక్రం జనవరి 3 నుండి  నిరవధికంగా 15 సంవచ్చారాల నుండి 18 సంవచ్చారాల వయసు వాళ్లకు  మరో డోస్ వాక్సిన్ ను దేశ వ్యాప్తంగా ఇస్తున్నట్టు ప్రకటించారు, ఇక కరోనా  వేరియంట్ ఓమిక్రాన్ వరుసపెట్టి కేసులు వందల నుండి వేలకు పాకుతున్న  వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు . 

సినిమా టిక్కెట్ల విషయంలో తేల్చి చెప్పేసిన యాజమాన్యం

చిత్రం
సినిమా టిక్కెట్ల విషయంలో వివాదం రోజుకొకరంగా మారుతుంది ఎందుకంటే  ఎప్పుడో వున్న రేట్లను మళ్ళి ఇప్పుడు బయటకుతీసి ఇవేసినిమా టిక్కెట్ల రేట్లు  అంటే అప్పటికి ఇప్పటికి సినిమాతీసే విధానం మొత్తంమారిపోయింది ఈటైం  లోఈ రేట్లు పెట్టి థియేటర్ యాజమాన్యం సినిమాహాళ్లను నడపటంచాల కష్టం  అని తేల్చి చెప్పేశాయి ఒక పక్క సినీ కార్మికులు కూడా దీనిపై ఏపీ ప్రభుత్వం  స్పందించాలి అని కోరుకుంటున్నాయి మరోపక్క సినిమా నిర్మాతల మండలి  కూడా ఇదే చెప్పింది అప్పటికి ఇప్పటికి సినిమా బడ్జెట్ ఎంతలా మారింది   టెక్నాలజీ పరంగా సినిమా చాల అప్డేట్ అయ్యింది ఈ టైములో10,20,30 రేట్లు  ఏవిధంగానూ సినిమా హాళ్లను నడపలేం అని తేల్చి చెప్పింది . 

నెట్వర్క్ కంపీనీలు ఈ రేంజ్ లో రేట్లు పెంచితే మరొక దారి వుంది

చిత్రం
నెట్వర్క్ కంపెనీలు రేట్లు బాగా పెరిగిపోయాయి దీంతో చాలామంది ఎం  చేయాలో తెలియని పరిస్థితి అప్పుడు జియో వచ్చి అందరికి లైఫ్ ఇచ్చింది  ఏకంగా ఫ్రీ అంటూ ఈ ఫ్రీ ని చాల నెలల పాటు కొనసాగించింది ఆ టైం లో నే  అందరికి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది లేకపోతే 1 జిబి డేట కేవలం  అరగంట మాత్రమే వచ్చేది ఆ టైములో  చాల మంది యువత అప్పుడే వారి  నయపుణ్యాని బయటపెట్టింది యూట్యూబ్ లాంటి సాధనాలతో సెల్ఫ్ గా  ఎప్లైమెంట్ తో నిలబడగలిగారు ఇప్పుడు మరోసారి నెట్వర్క్ కంపెనీలు రేట్లు  పెరిగాయి దీంతో మరొక నెట్వర్క్ వెతకలిసిన పరిస్థితి వచ్చింది ఎక్కువ గా  బి ఎస్ యాన్ ల్ వైపు మొగ్గుచూపుతున్నారు 

బిగ్ బాస్ 6 కి హోస్ట్ గా విజయదేవరకొండ .......?

చిత్రం
గత 5 సీజన్ల లో బిగ్ బాస్ నాలుగు సీజనలు నాగార్జున గరే హోస్ట్ గా వున్నారు  నాగార్జున షోని నడపటం లో అందేవిసిన చెయ్య అని ప్రతి ఒక్క సినీ పెద్దలు  ఇటు ప్రేక్షకులు కూడా ఒప్పుకున్నారు ఫన్నీ టైం లో ఫన్నీ గా  వున్నారు  అంతేకాక ఏదైనా ఇష్యూ టైములో కూడా అదే దూకుడు ప్రదర్శించేవారు అంతేకాదు సినిమాల డేట్ ల విషయం లోకూడా చాల సార్లు అడ్జెస్ట్ చేయలేక  సతమత మైన రోజులు చాల వున్నాయి ఐతే ఈ సారి హోస్ట్ మారుతున్నారు  మాత్రం గట్టిగా వినపడుతుంది ఈ సారి బాలకృష్ణ గారు హోస్ట్ గా వుంటారు  అని ఈ న్యూస్ నిజమే అని స్వయానా నాగార్జున గారే ఒప్పుకున్నారు   

సినిమా ప్రేక్షకులను అవమానిస్తారా ; నాని

చిత్రం
గత కొన్నాళ్లుగా సినిమా టిక్కెట్ల విషయం లో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ కి  మధ్య రేట్ల విషయంలో కొన్ని వేత్యాసాలు వచ్చిన విషయం అందరికి తెలుసు  సినిమా ఇండస్ట్రీ కోర్ట్ కు వెళ్ళటం ఆపై సింగల్ జార్డ్జ్ తీర్పు పెచుకోవచ్చు  అనటం జరిగిపోయింది దీంతో ఏ పి ప్రభుత్వం మరొకసారి డివిజనల్ బెంచికి  వెళ్ళటం కోర్ట్ జనవరి 4 కి వాయిదా వేయటం జరిగింది , ఈ లోపు ఏ పి లో  సినిమా హాళ్ల చెక్ అంటూ ప్రతి జిల్లాలో కొన్నిథియేటర్ కు నోటీసులు ఇచ్చారు  మరి కొన్నిటికి  నిబంధనలు పాటించటం లేదు అంటూ మూసివేశారు ఈ లోపు  యాక్టర్ నాని కొన్ని ఆసక్తికర వక్యలు చేసారు సినిమా టిక్కెట్ల రేట్లు సాంతం  తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తారా అంటూ మీడియా ముఖంగా మాట్లాడారు  దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ యాక్టర్లు ఎంతైనా  గాని  రెమ్యునిరేషన్ తీసుకోవచ్చు ప్రజల పై భారం వేస్తె చూస్తూ ఊరుకోవాలా అని  మాట్లాడారు . ఈ లోపు చిన్న నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ నాని తప్పు  మాట్లాడు ప్రభుత్వానికి తక్షణం క్షమాపణ చెప్పాలి అని అన్నారు .    

భవిశ్యత్ అంతా ఇక నుండి ఎలక్ట్రిక్ వాహనాలే

చిత్రం
దేశంలో పెట్రోల్ డిజీల్ వాహనాలు పెరిగిపోయాయి మునుముందు ఈ  పెరగటం ఆగకపోవచ్చు , ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో పొల్యూషన్  ఏ రేంజ్ లో ఉందొ ప్రతి నిత్యం మనం చూస్తూనే వున్నాం ఢిల్లీలో ముఖ్యం గా  కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవటంకూడా ఇబ్బంది పడిన సంఘటనలు చూసాం  వాటన్నిటికీ కేంద్రం బ్రేకులు వేయటానికి ఎలెక్ట్రి వాహనాల పై ఎక్కువ  అవగాహన కలిగిస్తుంది ఇప్పటికే ఎలెక్ట్రి బైకుల వాడకం పెరిగింది భవిశ్యత్ లో  కార్లు బైకులు 70% వచ్చిన ఆచార్య పడనవసరం లేదు అందుకే కేంద్రం  ముందుగానే మేల్కొని ఎక్కడి కక్కడ ఎలెక్ట్ర్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు  చేస్తుంది 

త్వరలో డ్రైవర్ లేకుండానే మెట్రో రైల్

చిత్రం
భారత్ లో ఇంకా కాలం చెల్లినవి కొన్ని రైళ్లు నడుస్తూనే వున్నాయి రోజు రోజుకి  టెక్నాలిజీ మరింత వేగమవుతుంది ఇంతకు ముందుకు ఇప్పటికి రైల్ వే  చాల మెరుగుపడింది అని చెప్పాలి ఎందుకంటే మన దేశంలోనే తయారైన  ఓ రైలు పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్ధంగా వుంది , ఇప్పుడు వున్న  పరిస్థితిలో వివిధ దేశాల్లో ఎక్కువగా బులెట్ రైళ్ళ మీదే ఆధారపడుతున్నారు  భవిశ్యత్ లో భారత్ కూడా బులెట్ రైళ్లు మరిన్ని రైళ్లు పెరిగే అవకాశం వుంది  ఇప్పుడు మనదేశం స్వయంగా ఓ లోకల్ రైలు ను తయారు చేసింది ఆ రైలు  కు డ్రైవర్ అవసరం లేదు ఫుల్ ఆటోమేటిక్ దీనిని డిసెంబర్ 26 న ఈ రైలు  పట్టాలెక్కనుంది . 

కృష్ణంరాజుగారు రాదేశ్యాం గురించి ఇలా అంటున్నారు

చిత్రం
దగ్గర దగ్గర రెండెళ్ల గ్యాప్ తరువాత ప్రభాస్ జనవరిలో సంక్రాంతికి సినిమా  రిలీజ్ అవుతుంది ఈ వింటేజ్ లవ్ స్టోరీ గురించి ప్రపంచం లో వున్న ప్రభాస్  ప్యాన్స్ మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అప్పుడప్పుడువచ్చే సినిమా  పోస్టర్ లు చూసుకొని సంతోష పడటమే కానీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు ఐతే  ఇప్పుడు డిసెంబర్ 23 అంటే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ లో ఆడియో లాంచ్  కార్యక్రం మొదలైంది ఈ మూవీలో కృష్ణంరాజు గారు యాక్ట్ చేస్తున్నారు అది  కూడా ఈ రోజు ఈ మూవీ పోస్టర్ రిలీజ్ లో విడుదల చేసారు కొందరు ఎలా  వున్నారు అడిగితే ఈ మూవీలో నటించేటప్పుడు మళ్ళి కొత్తగా అనిపించింది  చాల సంవత్సరాల తరువాత యాక్ట్ చేయటం కొత్తగా అనిపించింది అని  చెప్పుకొచ్చారు . 

ఆధార్ కార్డు ఏమంటా ఇచ్చారో అన్ని లింక్ లే

చిత్రం
ఆధార్ ఇప్పుడు నిత్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆధార్ కార్డు ఇప్పుడు  భాగం ఐపోయింది ఎందుకంటే ప్రతి చోటు సిమ్ కార్డు అంటే ఆధార్ అంటారు  బ్యాంకు కువెళ్లి డబ్బులు తీసుకోవాలి అంటే ఆధార్ అంటారు , మరి కొన్ని  రోజుల తరువాత పాన్ కార్డు లింక్ అన్నారు ఇప్పుడు మరొకటి వచ్చింది అదే  ఓటర్ కార్డు ఆధార్ లింక్ ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ మన జీవితంలో ఓ భాగం  అయిపోయింది అని చెప్పాలి నిన్న ఓటర్ కార్డు ఆధార్ కార్డు లింక్ బిల్లు ను  పార్లమెంట్ లో కేవలం అరగంటలోనే లాక్ సభ ల తో సహా విగించుకోవటం  జరిగింది ఇక నుండి మనం మళ్ళి ఓటర్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసే పని  మొదలు పెట్టాలి . 

ఫ్యాన్స్ కోసం ఈ రోజే రాధేశ్యాం

చిత్రం
రెండేళ్ల తరువుత పండగ న్యూస్ అదికూడా ప్రేక్షకుల కోసం ఎందుకంటే   చాల మంది ఫ్యాన్స్  ఎంతగానో ఎదురుచూస్తున్నారు గత కొన్నేళ్లుగా సినిమా  ప్రభాస్ సినిమా ఒక్కటికూడా లేదు దీంతో చాల సార్లు సోషల్ మీడియా వేదిక  మీద పోస్టుల రూపంలో చెప్పారు కనీసం టీజర్ అని అడిగిన టీం ఏమాత్రం  సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది ప్రేక్షకుల కోసం ఈ  రోజు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ఆడియో ట్రైలర్ లంచ్ ను ఏర్పాటు  చేసారు అదికూడా ఫ్యాన్స్ చేతుల మీదగా రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు అంటే  అంటే డిసెంబర్ 23 ఈరోజె . కానీ సినిమా రిలీజ్ మాత్రం జనవరి 14 వరకు   ఆగాలిసిందే 

ఓమిక్రాన్ కొంప ముంచేలా వుంది పెద్ద సినిమాలకు

చిత్రం
కరోనా కొత్త వేరియంట్ మరోసారి విశ్వరూపం చూపేలాగా వుంది పరిస్థితి  ఎందుకంటే ఎక్కడ చుసిన కేసులు రోజు రోజుకి పెడుతూనే వున్నాయి  నిన్నటివరకు తెలంగాణాలో కేవలం 24 కేసులు మాత్రమే వున్నాయి ఈ రోజు  విషయానికి వస్తే అక్కడ వున్న ఫిగర్ కి మరో 14 యాడ్ అయ్యాయి అంటే  మొత్తం కేసులు 38 కి పెరిగాయి ఇప్పుడు ఒకపక్క పండగల సీజన్ సినిమాలు  పెద్ద ఎత్తున రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి కోట్లాది రూపాయల తుర్నోవర్  వుంది ఈ ఒక్కనెలలోనే , అంతే కాదు ముఖ్యంగా బిజినెస్ బట్టల దుకాణాల  పరిస్థితి కూడా అంతే కేసులు ఈ లెక్కన పెరుగుతూనే వున్నాయి రోజు రోజుకు  కేసులు వందలనుండి వేలకు వెళ్ళటానికి పెద్దగా సమయం పట్టక పోవచ్చు  చాలామంది పెద్ద నిర్మాతలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో పడ్డారట  పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి . 

ఉ అంటావా మావ ఉహు అంటావా సాంగ్ మరోసారి రిమేక్ యాక్టర్ చేంజ్

చిత్రం
ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా పుష్ప ఈ మూవీలో  ఓ సాంగ్ ఎంతలా పాపులర్ అయ్యిందో అంతే వివాదాల్లో నలిగింది ఈ  పాటకు చాల మంది ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు మళ్ళి రీమేక్ లు చేసారు  ముఖ్యంగా మేల్ వెర్షన్ ఈ సాంగ్ కూడా చాల పాపులర్ అయింది అంతే  కాదు ఈ సాంగ్ వల్ల ఫ్యాన్స్ సమంతను కూడా ఇబ్బంది పెట్టారు ఐతే రీసెంట్  గా ఈ సాంగ్ మరో ఫిమేల్  యాక్టర్ రెడీ అయ్యారు ఆవిడ అందరికి తెలిసిన  వ్యక్తే స్టార్ మా లో ప్రసారం అయ్యే కామిడీ స్టార్ లో కూడా వుంటారు ఆవిడ  ఎవరో కాదు ఆశు రెడ్డి ఇప్పుడు ఈ సాంగ్ ను రీమేక్ కి రెడీ అవుతున్నారు  ఐతే రికార్డులు బద్దలై పోవటం కాయం 

నాని శ్యాంసింగరాయ్ గా మెప్పిస్తాడా

చిత్రం
 శ్యాంసింగ్ రాయ్ కొత్త లూక్ లో నేచురల్  నాని మరోసారి మెరవబోతున్నాడు  విన్నమైన కథలతో నాని ఎప్పుడు ముందు వరసలో ఉంటాడు తీసిన ప్రతి  సినిమాలో కొత్తదనాన్ని కోరుకునే నాని ఈ సారి మరో కళ ఖండం అవుతుంది  ఆశిద్దాం డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా లేక ప్లాష్ బ్యాక్ ఉందా అనేది సినిమా  రిలీజ్ అయితేనే తెలుస్తుంది రాహుల్ అనే కొత్త దర్శకుడి తో రాబోతున్నాడు  నానికి జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ,సాయిపల్లవి ,నటిస్తున్నారు  నెల   డిసెంబర్ 24 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది , దీనికి పోటీగా ఈడిసెంబర్ లో చాల చిన్న సినిమాలు కూడా వున్నాయి  ఈ మూవీలో నాకు దొరికిన ఒక పోస్టర్ మీకోసం.   

సమంతపై ఎందుకు ఇంతలా నెటిజన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు

చిత్రం
సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎంతో అన్యోన్యం గా  వున్నారు ఏమైందో ఏమో పట్టుమని 4 ఏళ్ళు కూడా కాపురం చెయ్యకుండానే  విడాకులు తీసుకున్నారు కారణాలు ఏమైనా ఇప్పుడు ఇద్దరూ ఇబ్బందులు  పడుతున్నారుముఖ్యంగా సమంతచాల అంటే చాల ఇబ్బంది పడుతున్నారు  సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే వేల ల్లో ట్రోల్స్ ఎందుకు ఇంత వివక్ష  నిజంగా ఈ విడాకుల వల్ల తనుఎంత సఫర్ అవుతుందో తనమనసులోకి దూరి  ఎవ్వరు చూసింది లేదు కానీ ట్రోల్ల్స్ మాత్రం చేసేసున్నారు వాళ్ళు ఎలాంటి  పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారో ఎవరికీ తెలియదు , ట్రోల్ల్స్ మాత్రం ఒక  వైపే ఎంధుకు ఇంతలా వివక్ష చూపుతున్నారు తాను ఈ విడాకుల ద్వారా 50 కోట్లు తీసుకుంది అని యింకేవో ఊహాగానాలు జరుగుతూనే వున్నాయి  సనాతన భారతీయ సంప్రదాయంలో ఈ కట్టుబాట్లు అన్ని మన పూర్వికులు  మనకిచ్చిన ఆస్తి విడిపోవటం కల్సి ఉండటం అనేది వాళ్ళ అభిప్రియాల్లో  వుంది వాళ్ళ మనస్సులో ఎం ఉందొ మనం చూడలేదు అలాంటప్పుడు  ఒక వ్యక్తి నే ఎందుకు టార్గెట్ తాను కొన్ని సందర్భాల్లో సరదాగా చేసిన వ్యాఖల  వల్ల కూడా ఈ రకమైన ట్రోల్ల్స్ చేయటం ...

దేశం మొత్తం ఎప్పుడు లేనంత చలి తీవ్రతకు కారణం

చిత్రం
ఈ యాడాది ఎన్నడు లేనంత చలి తీవ్రత ఈ యాడాది వుంది గత కొన్నేళ్ల  నుండి ఇంతవరకు లేనంత చలి తీవ్రత వుంది గర్భిణీ స్త్రీలు , ముసలి వాళ్లు  ఈ చలిని తట్టుకుని తగు జాగర్తలు తప్పని సరి ఎందుకంటే ముఖ్యంగా ఐతే  గర్భిణీలుచాల జాగర్తలు తీసుకోవాలి లేకుంటే చాల అనర్ధాలు జరిగే అవకాశం  చాల వరకు వుంది , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా  వుంది లంబసింగి,అరకు ,కూడా 1 నుండి 3 డిగ్రీల వరకు పడిపోయే ప్రమాదం  వుంది టూరిస్టులు కూడా అంతే సంఖ్యలో వెళ్తూవుంటారు తెలంగాణలోకూడా  కొన్ని ప్రదేశాల్లో ఇదే స్థాయిలో వాతావరణం ఉంటుంది దీనికంతటికి కారణం  ఈశాన్య గాలుల ప్రభావం తోనే చలి పంజా విసురుతుంది అందుకే ప్రతి  ఒక్కరు తగు జాగర్తలు తీసుకోవటం తప్పనిసరి . 

ఓమిక్రాన్ తో 3RD వేవ్ ముప్పు పొంచి వున్నట్టే వుంది

చిత్రం
కరోనా వేరియంట్ వేరియంట్కి  ప్రమాద గంటికలు మోగిస్తూనే వుంది డెల్టా  మిగిల్చిన విషాదం మరువక ముందే మరో వేరియంట్ ఓమిక్రాన్ ఈ 3RD వేవ్  ఉండొచ్చనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతుంది ఎందుకంటే కేసులు  చిన్న గా మొదలై ఒక వరం రోజుల్లోనే దేశం అంతా స్ప్రెడ్ అయింది ఈ లెక్కన  మళ్ళి లాక్ డౌన్ ఆంక్షలు అంటూ మొదలవుతాయి ఎందుకంటే ఒక పక్క కేసుల పరంపర కొనసాగుతూనే వుంది ఒకటి రెండుతో మొదలై ఇప్పుడు ఏకంగా 200 పై చిలుకు కేసులు వచ్చాయి ముఖ్యంగా కేరళ , కర్ణాటక ,మహారాష్ట్ర, ఇంకా  తెలంగాణ , కేసులు పెరుగుతూనే వున్నాయి దీంతో ఒక పక్క ఆంక్షలు వున్నా  కేసులు ఏమాత్రం తగ్గటం లేదు దీంతో మరో ముప్పు పొంచి ఉందనే అని  పిస్తుంది 

బీమ్లా నాయక్ వెనక్కు తగ్గారు

చిత్రం
ఎప్పటినుండో ఊరిస్తున్న సినిమా వచ్చేసింది అనే లోపే మళ్ళి వాయిదా  పడింది కొంత మంది సినీ పెద్దల చొరవతో సినిమాని వాయిదా వేయించారు  ఈ సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరో లైన్ లో ఉంటే ఇబ్బంది  కర పరిస్థితులు నెలకొంటాయి అనే విషయం తో ఈ సినిమాని వాయిదా వేశారు  ఈ సంక్రాంతి కి ర్ ర్ ర్ , రాధే శ్యాం , లాంటి సినిమాలు ఉండటం వల్ల కళ్యాణ్  గారిని ఒప్పించారు ఐతే మళ్ళా ఈ మూవీ ఫిబ్రవరి 25 కి వాయిదా వేయటంతో  కొంత మంది పెద్ద నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది ప్రభాస్ కూడా  కల్యాణగారికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసారు . 

ట్విట్టర్ లో ఎక్కడ చూసిన ఇదే

చిత్రం
ట్విట్టర్ సోషల్ మీడియా న్యూస్ పేపర్ ఎక్కడ చూసిన ఒకటే న్యూస్ ప్రముఖుల  దగ్గరనుండి ప్రతి ఒక్కరు ఒకటే విషెస్ చిరంజీవి , తో సహా సినీ ప్రముఖులు  రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు విషెస్ చెప్తున్నారు ఎవరికో కాదు ఆంధ్రా  సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు , అందుకే ఎక్కడ చుసిన ఫ్లెక్సీలు  సోషల్ మీడియా అంతా ఫ్యాన్స్ , ప్రముఖులు అందరూ పుట్టిన రోజు నాడు  శుభాకాంక్షలు చెప్తున్నారు . 

బిగ్ బాస్ 5 విన్నర్ కు రెమ్యునిరేషన్ ఒక్కటే కాదు

చిత్రం
బిగ్ బాస్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో చుస్తే మతి పోవాలిసిందే  తమిళ్ హిందీ కంటే కూడా తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ కి ఇచ్చే విలువ చాల  ఎక్కువ మిగిలిన ఏ షో కి దక్కనంత ఆదరణ ఈ షోకి దక్కిది అనటంలో ఎం  సందేహం లేదు , కోట్ల మంది ప్రేక్షకులు ఏ దేశంలో వున్నా తెలుగు భాషను  తెలుగులో వచ్చే ప్రతి ప్రోగ్రాంను ఆధరిస్తూనే వుంటారు , ఈ సారి బిగ్ బాస్ 5  విన్నర్ కు ప్రైజ్ మనీ క్రింద 50,00000 రూపాయలు అది కాకుండ ఏకంగా  300 చదరపు గజాల ఇంటి స్థలం , మరియు ఒక బైక్ , చుడండి ఎంత క్రేజి  ఉందొ దీనిబట్టి బిగ్ బాస్ అంటే ప్రేక్షకులు ఎంతలా ఇష్టపడతారో ,సీజన్  సీజన్ కి ప్రేక్షలు బ్రహ్మరధం పడుతూనే వున్నారు . 

ఒక కొలిక్కి రాని వు అంటావా మావ ఉహు అంటావా సాంగ్ చుట్టూ వివాదాలే ఇప్పుడు మరో వివాదం

చిత్రం
డైరెక్టర్ సుకుమార్ అయన తీసే ప్రతి సినిమాలోనూఒక ఐటెంసాంగ్ ఉంటుంది  అది ఆనవాయితీ గా వస్తుంది ఐతే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినా పుష్పలో ఐటెం సాంగ్ వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారింది ఎందుకంటే చాల  వల్గర్ సాంగ్ అంటూ కేసులు కూడా వేశారు , అయినా డైరెక్టర్ గాని , మ్యూజిక్  డైరెక్టర్ గాని అస్సులు అవేమి పట్టించుకోకుండా సినిమారిలీజ్ చేసారు అంతా  బాగానే వున్నా ఈ సాంగ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని అడిగితే నాకు అది  ఐటెం సాంగ్ లా కనపడదు నాకు నేను చేసే ప్రతి సాంగ్ భక్తి పాటలనే వుంది  ఉంటుంది  ఉ అంటావా స్వామి ఉహు అంటావా స్వామి అంటూ వినిపించారు  దీంతో అక్కడ వున్న వాళ్లకు ఎం మాట్లాడాలో తెలియలేద

ఓమిక్రాన్ కేసులు నిన్న 111 ఈ రోజు

చిత్రం
ఒక పక్క కరోనా తో పోరాడుతుంటే మరోపక్క కొత్త వేరియంట్ ఒమీక్రాన్ ఈ  కొత్త వేరియంట్ రోజు రోజుకు ప్రతాపంచూపిస్తుంటే వుంది కేసులు పెరుగుతూనే వున్నాయి తగ్గే పరిస్థితి లేదు డెల్టా ఎంత లా భయపెట్టింది మరోసారి ఈ  ఓమిక్రాన్ భయపెడుతుంది దేశంలో కొత్త వేరియంట్ కేసులు మెల్లగా పెరుగుతూ పోతున్నాయి మహారాష్ట్ర కర్ణాటక లో కేసులు పెడుతూనే వున్నాయి కట్టడికి  ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా కేసులు పెడుతూనే వున్నాయి  శనివారం  111 ఉన్న ఓమిక్రాన్ కేసులు ఈ రోజు 117 కి పెరిగాయి అంటే రోజు గ్యాప్ లో 6  కేసులు పెరిగాయి ఈ లెక్క కేసులు ఇంకా పెరిగే చూచనలే కనిపిస్తున్నాయి  

నటిఐశ్వర్యరాయికు ఈడి సమన్లు

చిత్రం
ఐశ్వర్యారాయ్ ఈ పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అందాల నటి  అంతేకాదు బాలీవుడ్ బాద్ షా అమితాబ్ కు స్వయానా కోడలు ఇప్పుడు ఆవిడ వివాదాల్లో ఇరుక్కుంది యాక్టర్ ల సంపాదనఎంత అనేది ఎవ్వరికి తెలియదు  ఎందుకంటే వాళ్ళు పారితోషకం ఎంత తీసుకుంటారు ఒక సినిమాకి అనే  విషయాలు బయటికి రావు ఐతే ఇప్పుడు ఐశ్వర్య రాయి 2016కు సంబంధిచిన  పనామా పేపర్స్ లీక్ కు సంబంధిచి ఆవిడకు ఇంతకు ముందుకూడా సమన్లు  పంపిన ఈడీ విచారణకు హాజరు కాలేదు కేసుకు సంబంధించిన వివరాల్లోకి  వెళ్లితే తన సంపాదన లో టాక్స్ కట్టకుండా ఆ డబ్బును డొల్ల కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్టు చూపించారు అలాంటి కంపెనీలు అసలు లేవు అని  2016 లో ఈడీ నోటీసులు పంపింది అప్పటినుండి సమయాభావం కూడాలేదు  అని దాట వేసిన ఇప్పుడు తప్పలేదు ఐతే ఐశ్వర్య ఒక్కరే కాదు చాల దేశాల  చేసిందినా మంత్రలు వ్యాపారవేత్తలు కూడా వున్నారు అంబానీ కూడా ఈ  వివాదంలో వున్నారు . 

భారత్ లో ఓమిక్రాన్ ఎన్ని ఏ ఏ రాష్ట్రము లో ఎన్ని

చిత్రం
కరోనా మరోసారి కొత్త వేరియంట్ అంటూ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే  వున్నాయి వరస కేసులతో ప్రజలు భయపడుతున్నారు ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని  కేసులు ఉన్నాయో చూదాం మొదటిగా ఆంధ్రప్రదేశ్1కేసు మాత్రమే వచ్చింది  ఢిల్లీ లో 22 కేసులు , పంజాబ్ 1 కేసు రాజస్థాన్ లో 17 కేసులు , గుజరాత్ లో 5  కేసులు అత్యధిక కేసులు మహారాష్ట్ర 44 కేసులు , కర్ణాటక 10 , ఉత్తరప్రదేశ్ 2 , తెలంగాణ 8 ,వెస్ట్ బెంగాల్1 కేసు చొప్పున దేశంలో మొత్తం కేసులు సంఖ్య 111, ఈ విధముగా కేసులు పెరుగుతుంటే స్ప్రెడ్ అవ్వటానికి ఎక్కువ సమయం  పట్టకపోవొచ్చు , ముఖ్యంగా ఢిల్లీ , మహారాష్ట్ర , రాజస్థాన్ , తెలంగాణ లో డబల్  డిజిట్లు నమోదవుతున్నాయి .  

రేపటితో 100 రోజులు పూర్తి చేసిన బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసింది .

చిత్రం
ఈ సీజన్ బిగ్ బాస్ సదా సీదా గా నే నడిచింది ఎందుకంటే కోవిడ్ వేరియంట్  ల భయం మధ్యలో పెట్టాలా వదా అనే సందేహం తో మొదలై నిదానం గా  ప్రేక్షేకులకు దగ్గరైందిఇంతకు మునుపు జరిగిన షోలకంటేబిన్నంగా నడిచింది ఐతే మునపటి షో అంత పదును లేకపోయినా , ప్రేక్షకులను రంజిప చేసారు  రేపటితో వందరోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్ ను చెప్పేసింది  గతంలో 110 ల పైన నడిచిన షో ఈసారి త్వరగానే ముగించేశారు ఐతే విన్నర్  విషయానికి వస్తే విజేత సన్నీ అని అనౌన్స్ చేసారు రన్నర్ ఎవరు అనే ది  రాత్రికి తెలుస్తుంది 

రాధే శ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే , ఎక్కడ అంటే

చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఏకైక హీరో అదికూడా  తెలుగు భాషనుండి మనంఎంతో గర్వించదగిన విషయం ఐతే గత రెండుళ్లుగా  ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ లేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాల అంటే  చాల డల్ ఇపోయారు అప్పుడు రాదే శ్యాంటీజర్ సాంగ్ వదిలారు ఇన్నాళ్ళుగా  ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రాదే శ్యాం టీం ఎట్టకేలకు ఫ్రీ రిలీజ్ డేట్ అనౌన్స్  చేసింది డిసెంబర్ 23 న గ్రాండ్ గా రామోజీ ఫిలిం సిటీలో ప్రేక్షకుల చేతులతో  ట్రైలర్ లంచ్ చెయ్యాలి ప్లాన్ చేస్తున్నటు కన్ఫామ్ చేసారు , ఇక ఫ్యాన్స్ కు  పండగే . 

భారత్ లో ఆడ మరియు మగ ఎవరు ఎక్కువ మంది ఉన్నారు

చిత్రం
మనదేశ జనాభా 138 కోట్లు చైనా తరువాత అంత పెద్దదేశం భారత్ మాత్రమే  ఇక్కడ జనాభా నిష్పత్తి ఎలావుందో తెలుసా , ఎందుకంటేపెళ్లి కానీ ప్రసాదులు  ఎక్కువయిందిమిలిపోయేది ఎందుకు ,మన దేశంలోఆడపిల్ల పుట్టింది అంటే  చంపేయటం లేదా లేదా మరొక దారిలో తప్పించటం ఇలా మనదేశంలో ఈ  పరిస్థితి రావటానికి ప్రధాన కారణం అడా పిల్ల అంటే మన సమాజంలో చాల  చిన్నచూపు అందుకే మనదేశంలోఆడవాళ్లు రోజురోజుకి తగ్గిపోతున్నారు చిన్న  చిన్న పిల్లలనే సెక్స్ ఏరాస్మెంట్ చెయ్యటం ఇలా ఎన్నోఐతే కేంద్రం ఇప్పుడు  2019 - 2021 లెక్కల ప్రకారం ఎంత మంది ఆడవాళ్లు వున్నారు ఎంతమంది  మగవాళ్ళు వున్నారు అని నేషన్ హెల్త్ ఫామిలీ సర్వే చేస్తే ఆ ప్రకారం  ప్రతి 1020 పురుషలకు కేవలం 1000 మాత్రమే ఆడవాళ్లు వున్నారు అట   ఇప్పుడు ఉన్న పరిస్థితి కొనసాగితే భవ్యత మరింత అంధకారమే . 
చిత్రం
 చిన్న చిన్న వ్యాపారాలకు స్టేట్ బ్యాంకు ముద్ర లోన్ ప్రొవైడ్ చేస్తుంది ఐతే  ప్రతి ఒక్కరు వాటిని వినియోగించుకోవచ్చు చిన్న బిజినెస్ లు ఎలాంటివి ఎన్నో  అంటే ఇంటర్నెట్ సెంటర్ దానిలోనే మరొకటి జిరాక్స మిషన్ ఇలాగ చిన్న  బిజినెస్ చేసుకోవటానికి మనకు బ్యాంకులు అందుబాటులో వున్నాయి వాటిని  తప్పకుండ మనం ఉపోయోగించుకోవచ్చు అంతే కాకుండా జిరాక్స తో ఫాన్సీ  కూడా పెట్టు కోవచ్చు అలాంటివి మరి కొన్ని ఏదైనా మొబైల్  రీఛార్జ్ , నెట్వర్క్  సెంటర్ లాంటివి చాల తక్కువలో అయిపోతాయి ఇలా ఎన్నో వున్నాయి ఎవరికి  ఐనా ఇంట్రస్ట్ ఉంటే ట్రై చెయ్యొచ్చు . 

5జి వున్నట్టా లేనట్టా 6జి అయితే పక్కా

చిత్రం
భరత్ దేశం లో ఒకపక్క మొబైల్ కంపెనీలు 5జి అని విపరీతమైన రేట్లు పెట్టి  ఇష్టమొచ్చినట్టు అమ్మేస్తున్నాయి ప్రతి ఒక్కరు 5జి మోజులో కొనేస్తున్నారు  అసలు దేశంలో ఇంతవరకు ఆ ఆనవాళ్లు కనపడలేదు ఒక పక్క మొబైల్ స్  మాత్రం 5జి బ్రాండ్స్ తో మాములు బాదుడు లేదు ఎయిర్టెల్ ఒక్కటే జనవరి  అన్నౌన్స్ చేసింది కానీ దాని జాడ లేదు ఐతే ప్రభుత్వంమాత్రం5జి చుట్ట పక్కన   పెట్టేసారు ఇప్పుడు డైరెక్ట్ 6జి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఐతే ఆ 6జి అయిన ఎప్పటినుండి మొదలవుతుందో చెప్పలేదు ఐతే 2023 నాటికి కచ్చితంగా ఐతే   భారత్ లో 6జి మొదలవుతుంది అని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు