రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఒక కొలిక్కి రాని వు అంటావా మావ ఉహు అంటావా సాంగ్ చుట్టూ వివాదాలే ఇప్పుడు మరో వివాదం

డైరెక్టర్ సుకుమార్ అయన తీసే ప్రతి సినిమాలోనూఒక ఐటెంసాంగ్ ఉంటుంది 

అది ఆనవాయితీ గా వస్తుంది ఐతే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినా పుష్పలో

ఐటెం సాంగ్ వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారింది ఎందుకంటే చాల 

వల్గర్ సాంగ్ అంటూ కేసులు కూడా వేశారు , అయినా డైరెక్టర్ గాని , మ్యూజిక్ 

డైరెక్టర్ గాని అస్సులు అవేమి పట్టించుకోకుండా సినిమారిలీజ్ చేసారు అంతా 

బాగానే వున్నా ఈ సాంగ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని అడిగితే నాకు అది 

ఐటెం సాంగ్ లా కనపడదు నాకు నేను చేసే ప్రతి సాంగ్ భక్తి పాటలనే వుంది 

ఉంటుంది  ఉ అంటావా స్వామి ఉహు అంటావా స్వామి అంటూ వినిపించారు 

దీంతో అక్కడ వున్న వాళ్లకు ఎం మాట్లాడాలో తెలియలేద


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు