పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ర్ ర్ ర్ సినిమాకి టిక్కెట్ల రేటు ఎంతో తెలుసా

చిత్రం
ర్ ర్ ర్ సినిమా కోసం రాజమౌళి 3 ఏళ్ళు పైన కష్టపడి సినిమా తీసిన తరువాత  సినిమా టిక్కెట్ల రేట్లు పెంపుకు 3 సార్లు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు ఐతే  మొదటి సారి సినిమా పెద్ద హీరోలతో వచ్చిన ఫలితం కొంతవరకు పరవాలేదు  అనిపించినా ఆ తరువాత ర్ర్ర్ర్  సినిమా బడ్జెట్ కి ఆ రేట్లు సరిపోయేలా  లేవు అంటూ మరో సారి ఏపీసీఎం ఆఫీస్ మెట్లు ఎక్కక తప్పలేదు ఎందుకంటే  బారి తారాగణం  మొరొకటి సినిమా బడ్జెట్ 350 కోట్ల పైచిలు బడ్జెట్ అవ్వటం  ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం ఇచ్చిన రేటు సరిపోకపోవటం వల్ల మళ్ళి  సీఎం ను కలవటం వెంటనే ప్రభుత్వం స్పందించటంవల్ల మరికొంత రేట్లు  పెంచుకొనే వెసులుబాటు ప్రభుత్వమ్ కలిపించింది ఇంతకు ముందు వున్న  రేట్లకు మరో 75 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది  ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25 న ర్ ర్ ర్ సినిమా రిలీజ్ కు చిత్ర యూనిట్  సన్నాహాలు చేస్తున్నారు 

ప్రభాస్ పూజ హెగ్డే మధ్య రాదే శ్యామ్ లో ప్రపంచ వ్యాప్తంగా రేపే విడుదల

చిత్రం
 ప్రభాస్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిన తరువాత రిలీజ్ అవుతున్న సినిమా  ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా రాధే శ్యామ్ ఈసినిమా ఫ్యాన్స్ కు  పండగలాంటిధీ ఎందుకంటే చాల రోజులుతరువాత రిలీజ్అవుతుంది మార్చ్  11 న అంటే రేపే  సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల 350 కోట్ల బడ్జెట్లో వచ్చే  సినిమా ఒకపక్క ఏపీ ప్రభుత్వంతో వున్న చిక్కులు కూడా తొలగిపోవడంతో  చిత్ర యూనిట్ అంత హ్యాపీగా వుంది 2 ఏళ్ళ తరువాత ప్రభాస్ లవర్ బాయ్  గా కనిపించనున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో హస్తసాముద్రికుడి పాత్రలో  ప్రభాస్ కనిపించనున్నారు అంతే కాదు ఈ సినిమాలో కొన్ని సీన్స్ యువతను  ఎంతగానో ఆకట్టుకుంటుందిఅనిచిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్లో  చెప్పారు దీంతోపాటు కృష్ణంరాజు గారు కూడా ప్రధాన పాత్రలో నటించటం  సినిమా కి  హైలైట్ గా నిలుస్తుంది అని యూనిట్ చిప్పుకొచ్చింది 

ఏపీ లో కెసిఆర్ కి పాలాభిషేకం

చిత్రం
తెలంగాణ లో ఎప్పటినుండో ప్రతి పక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి ఉద్యోగ  కేలండర్ కెసిఆర్ విడుదల చేయటం లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం  జరిగింది ఐతే ఈరోజు వాటిని కెసిఆర్ నిజంచేస్తూ అన్ని సేఖాల్లో ఖాళీగా వున్న  పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారు దీంతో తెలంగాణలో పెద్దఎత్తున స్టూడెంట్  సంతోషాన్ని వ్యక్త పరిచారు ఐతే విశాఖలో ఓ ఘటన జరిగింది ఏపీ లో ఉద్యోగ  ప్రకటనలు రావటం లేదు కెసిఆర్ లా పెండింగ్ ఉద్యోగాలు విడుదల చేయాలి  అని మా జీవితాలు కోచింగ్ సెంటర్లో ,లైబ్రరీ లోనే ముగిసిపోతున్నాయి అంటూ  కెసిఆర్ ఫోటోకి అక్కడకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ పాలాభిషేఖం చేసారు 

ఉక్రెయిన్ కి పెరుగుతున్న సానుభూతి టైటానిక్ హీరో విరాళం

చిత్రం
రష్యా ఉక్రెయిన్ యుద్ధం 12 రోజులు పూర్తవుతున్న ఇంతవరకు యుద్ధం సంధి  కుదిరే సూచనలు ఎక్కడ కనిపించటం లేదు ఒక పక్క రష్యా యుద్ధ విరామం  అంటూనే బాంబులతో ఉక్రెయిన్ పై విరుచుకు పడిపోతుందిఎక్కువగా పిల్లలు  ఆడవాళ్లే పైనే యుద్ధ ప్రభావం కనిపిస్తుంది  సంధికోసం ఎన్ని ప్రయత్నాలు  చేసిన ఫలితం లేదు ఇందులో భారత్ కూడా ఉక్రెయిన్ కి ఈమధ్య టెంట్లు  వైద్య సామాగ్రి పంపించింది ఒక పక్క సరిహద్దు దేశాలలో ఎక్కువగా పోలాండ్  ఆశ్రయాన్ని ఇచ్చింది ప్రపంచ దేశాలు అన్ని వారియొక్క పరిధిలో యుద్ధ  సామాగ్రిని కూడా అందిస్తున్నాయి తాజాగా అమెరికా కు చెందిన నటుడు  టైటానిక్ హీరో లియొనార్డ్ డికాప్రియో కూడా ఉక్రెయిన్ కి   77 కోట్ల ఆర్ధిక  ప్రయోజనాన్ని చేకూర్చారు యుద్ధ పరిస్థితులు గమనిస్తే ఇప్పట్లో యుద్ధం  ఆగే పరిస్థితి కనిపించటం లేదు నిన్నటి వరకు ఉక్రెయిన్ ఒక్కటే యుద్ధం  చేస్తే ఇప్పుడు వీళ్ళ సరసన నాటోకూడా  చేరి యుద్ధం చేస్తాం సన్యాన్ని  పంపుతున్నాము అంటూ నాటో కూడా ప్రకటనలు చేస్తుంది ఈ యుద్ధం  ఎక్కడివరకు వెళ్తుందో ఏమో . 

ఈరోజుతో 5 రాష్ట్రల ఎన్నికలు పూర్తి మరి పెట్రోల్ లీటర్ ఎంత పెరుగుతుందో తెలుసా

చిత్రం
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అని రష్యా ఉక్రెయిన్ యుద్ధం మన ప్రాణం  మీదకు వచ్చినట్టు వుంది ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర  ఎన్నడూ లేనంతగా 120 డాలర్ ల పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్న రేట్లు  పెంచలేదు, 5 ఎన్నికలుజరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ రేట్ల   పెంచలేదు  ఈరోజుతో ఎన్నికలు ముగుస్తుండటం తో ఆయిల్ కంపెనీలు రేట్లకు పదును  పెట్టె పని ప్రారంభించినట్టు ట్రేడ్ పండితుల అంచ నా రేట్లు ఎంత పెరిగే  చూచనల గురించి మాట్లాడుతూ 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు  లీటర్ ఉండవచ్చు అని అంటున్నారు ఒక పక్క మంచి నూని పరిస్థితి కూడా  అంతే వుంది . 

సినిమా టిక్కెట్ల రేట్ల పై ఇకనైనా క్లారిటీ ఇస్తారా ప్రభాస్

చిత్రం
ఏపీ లో సినిమా టిక్కెట్ల వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా  ఉంటే ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అంటూ రిలీజ్ చేయటానికి సిద్ధగా వున్న  సినిమా నిర్మాతలకు వున్న ఆలోచన ఎందుకంటే యాక్టర్స్ అందరూ సీఎం  జగన్ గారిని కలసి రేట్ల పెంపుగురించి చేర్చించిన సంగతి అందరికి తెలుసు  కమిటీ రాగానే టిక్కెట్ల రేట్లు అనౌన్స్ చేస్తాం అని చెప్పి చాల రోజులు అయిన తరువాత కూడా ఈ విషయం తేలలేదు ఇప్పుడు ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా  రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైములో చిత్ర యూనిట్ కు కొంత ఆందోళన  కలిగించే అంశం కావటంతో ప్రభాస్ సినిమా ప్రొమోషన్ లో ఈ విషయాన్ని  మాట్లారు సినిమా రిలీజ్ అయ్యేలోపు రేట్లు అనౌన్స్ చేస్తారా అని అన్నారు  బీమ్లా నాయక్ సినిమా కి అనౌన్స్ కావలిసిన రేట్లు ఇప్పటి వరకు కూడా ఈ  విషయం పై ప్రభుత్వం స్పందించలేదు అందుకేనేమో ప్రభాస్ ఈ విషయం  పై మాట్లాడారు . 

కోడి మాంసం మరింత రేట్లు పెరగొచ్చు

చిత్రం
కోడి మాంసం మొన్నటివరకు చాల తక్కువగా వున్న మాంసం రేట్లు ఒక్క  సారిగా పెరిగిపోయాయి కారణం కూడా లేకపోలేదు వచ్చేధీ ఎండా కలం  కావటం దీంతో ప్రొడక్షన్ పడిపోవటం ఒక కారణం ఐతే మరో కారణం కూడా  వుంది కోళ్లకు వేసే ఆహార ఉత్పత్తుల రేట్లు ఒక్కసారిగా పెరగటమే ప్రధాన  కారణంమొన్నటివరకు 500 వరకువున్న దాణాఒక్కసారిగా 800వరకు వెళ్ళటం  మరొక కారణం మొన్నటివరకు  170 - 180 రూపాయల రేట్లు అమ్మిన చికెన్  ఒక్కసారిగా 280 రూపాయల నుండి 300 వరకు కూడా అముతున్నారు కొన్ని  చోట్ల కరోనా కాలంలో పడిపోయిన చికెన్ ధరలు రెండేళ్ల తరువాత ఇంత పెద్ద  పెరగటం ఇదే మొదటిసారి రానున్న రోజుల్లో 1కేజీ చికెన్ నాటుకోడితో  సమానంగా ఏమైనా ఆచర్య  పడాలిసిన పని లేదు  

అవును నాకు పిల్లలంటే ఇష్టం అందుకే : సూపర్ స్టార్ మహేష్ బాబు

చిత్రం
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది అనేధీ  అందరికి తెలుసు ఎందుకంటే అప్పుడప్పుడు వింటూ ఉంటాం చిన్న పిల్లల  గుండె ఆపరేషన్ కు సంబంధించి మేహేష్ బాబు చేయించాడు అని ఈ మధ్య  బాలకృష్ణ ఆహా షో లోకూడా ఈ టాపిక్ అందరూ విన్నారు ఆయనే స్వయానా  చెప్పారు ఆయనకు చిన్నపిల్లలు అంటే నాకు చాల ఇష్టం అని ఐతే ఇప్పుడు   వారికోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు , చిన్న పిల్లలకు సంబంధించి  ఓ ఫౌండేషన్ స్థాపించారు ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్  ప్రారంభించారు  దీని ద్వారా చిన్న పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తాము అని తెలియ  జేశారు ఈ కార్యక్రమనికి ఒకటి లేదా రెండ హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని  నడిపించేలా ఏర్పాటు చేసినట్టు సూపర్ స్టార్ మహేష్ తెలియజేసారు . 

పెట్రోల్ డిజిల్ రేట్లు పెంచే పని ప్రారంభించిన ఆయిల్ కంపెనీలు లీటరుకు ఎంత అంటే

చిత్రం
రష్యా ఉక్రెయిన్ యుద్ధంవల్ల చాల దేశాల్లో ఆయిల్ పరిస్థితి రోజు రోజుకి  పెరుగుతూపోతుంది ఎందుకంటే ప్రపంచమార్కెట్ల లో క్రూడ్ ఆయిల్  ధరలు ఎన్నడూ లేనంతగా పెరగటమే ఇప్పుడు మనదేశంలో ఆయిల్  రేట్లు పెరుగుదలకు కారణం ఒకటే ఎందుకంటే కేవలం రష్యా ఉక్రెయిన్  యుద్ధం వల్ల ఎన్నడూ లేనంతంగా ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి  ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బేరల్ 118 డాలర్ ల రేటు పలకటం కారణం మన  దేశంలో ఇప్పుడు లీటర్ కు 12 రూపాయలు వరకు పెంచటానికి ఆయిల కంపెనీలు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఎక్కడో యుద్ధం ఫైన్  మాత్రం మనకే ఎందుకంటే మనదేశంలో ఎక్కువ గ దిగుమతుల పై ఆధార  పడటం ఒకటే కారణం . 

మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు గా కొత్త సినిమా డైరెక్టర్ ఎవరు

చిత్రం
వరుస పరాజయాలతో వున్న మంచు ఫామిలీ మరో సినిమాకి శ్రీ కారం చుట్టారు  మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా అవా ఎంట్రటైన్మెంట్ సంస్థ  ఈ సినిమాను నిర్మిస్తుంది ఈ సినిమా పూర్తి వినోదభరితంగా ఉంటుంది తప్పక  ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు మంచు విష్ణు ఓ కొత్త లుక్ లో  కనిపిస్తారు అని అన్నారు సినిమా కు కదా స్క్రీన్ప్లే అందించటం తో పాటు  సహా నిర్మాత గా కూడా కోన వెంకట్ వ్యవహరించనున్నారు సినిమాకు మ్యూజిక్  అనూప్ రూబెన్స్ అందించనున్నారు ఇప్పటివరకు మంచు విష్ణు కెరియర్ లో  బెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని చిత్ర యూనిట్ అన్నారు డైరెక్టర్ జి నాగేశ్వర  రెడ్డి మాట్లాడుతూ మంచు విష్ణు కి ఈ సినిమా పెద్ద సక్సెస్ తీసుకు వస్తుంది  అని అన్నారు . 

షేన్ వార్న్ ఎలా మారణించారో తెలుసా కేవలం

చిత్రం
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ మరణించారు అయన థాయిలాండ్  తన రూమ్ లో విగత జీవిగా పడివుండటం చూసి వెంటనే వ్యక్తిగత సిబ్బంది  హుటాహుటిన హాస్పిటల్ కు తరలించిన ఉపయోగం లేదు అప్పటికే అయన  మరణించారు అని థాయ్ డాక్టర్స్ ధ్రువీకరించారు అయన వయసు 52 ఏళ్ళు   మాత్రమే అయన కేవలం గుండెపోటుతో  అయన మరణించారు అని అక్కడి  డాక్టర్స్ ధ్రువీకరించారు ఆస్ట్రేలియా క్రికెట్ కు సేవలు అందించారు అయన  మరణం ఆ దేశపు క్రికెట్ కు తీరని లోటు . 

సుధీర్ పెళ్లి నిజమే నా ..? లేక TRP

చిత్రం
సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ ఎక్కడ చుసిన విపరీతంగా షేర్ చేస్తున్నారు  వివరాల్లోకి వెళితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో యాంకర్ గా చేస్తున్న సంగతి  అందరికి తెలుసు వచ్చే సండే జారబోయే షో ప్రోమో ఒకటి షో నిర్వాహకులు  రిలీజ్చేసారు అందులో సుధీర్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు చూపి ఒక రింగ్ కూడా  తొడిగాడు దీంతో ప్రోమో చుసిన ప్రేక్షకులు ఒక్కసారిగా దాని గురించి చేర్చ  చేయటం జరుగుతుంది ఇంతకీ అది నిజామా లేక టి ర్ పి కోసమా అనేది  సండే వరకు ఆగాలి ఐతే ఇలాంటి పెళ్లిళ్లు ఎంగేజ్ మెంట్లు ఇంతకు మునుపు  సుధీర్ రష్మీ మధ్య చాల షోలు జరిగిన మొదట్లో ప్రేక్షకులు నిజమని నమ్మిన  తరువాత  ఆ తరువాత ప్రేక్షకులు తిరస్కరించారు దీంతో షో నిర్వాహకులు  సుధీర్ రష్మిని పక్కన పెట్టి , వర్ష ఇమ్మానుయేల్ , జంటను కూడా కొన్నాళ్లుగా  నడిపిస్తున్న పెద్దగా స్పందన లేదు ఇప్పుడు సుధీర్ ఎంగేజ్ మెంట్ మరో  సారి హాట్ టాపిక్ అయింది ఎంతవరకు నిజం అనేది మాత్రం సండే వరకు  వెయిట్ చేయాలి . 

మంచినూని కి మంచి రోజులు లేవు రేట్లు పై పై కి

చిత్రం
ఉక్రెయిన్ రష్యా ఏమంట మొదలెట్టారో కానీ ప్రతి విషయంలో మనం చాల  ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక పక్క క్రూడ్ ఆయిల్  మండుతుంటే మరోపక్క మంచినూని కూడా మండే పరిస్థితి కనిపిస్తుంది  ఆల్రెడీ రిటైల్ దుకాణాల్లో యుద్ధం బూచి చూపి కొన్ని ఏరియాల్లో రేట్లు పెంచి  అమ్ముతున్నారు అని తూనికలు కొలతల శాఖలు దాడులు  జరుగుతున్న  ఆయిల్ ధరలు ధరలు 170 పైన అమ్మటం జరుగుతుంది ఒక పక్క కేంద్రం  ఆయిల్ నిల్వలు వున్నాయి కంగారు లేదు చెప్తూనే వున్నా మంచినూని రేట్లు  లీటర్ 200 రూపాయల వరకు పెరుగుతుంది అని అంటున్నారు 90 % కి పైగా  సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుండి దిగుమతి అవుతుంది అని తెలుస్తుంది  మనకు సంబంధంలేకుండా ఎక్కడ యుద్దాలు జరిగిన ఆప్రభావం మరో  దేశంపై పడటం సహజంగా జరుగుతూ వుంది  . యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది  మనరేట్లు ఎప్పుడు తగ్గుతాయి . 

మొదటి 7 డేస్ కలక్షన్ బాహుబలి నుండి బీమ్లా నాయక్ వరకు

చిత్రం
సహజంగా తెలుగు సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరో లమధ్య కొంత  వ్యత్యాసం వున్న ఎవరి కలక్షన్ ఎంత అనే క్యూరియాసిటీ ఉంటుంది ఐతే  వాటిలో కొన్ని మొదటి 7 రోలులో కేవలం ఆంధ్రా ,తెలంగాణాలో ఎంత కలక్షన్  వసులు చేసాయి అనేది అంటే కేవలం టాలీవుడ్ లో వున్నా పెద్ద హీరోల  సీనిమాలు వాటి కల్లక్షన్ చూద్దాం మొదటిగా బాహుబలి నుండి మొదలు  బాహుబలి 2 -117. 92 కోట్లు కొల్లగొట్టి అతి పెద్ద రికార్డు ను బద్దలు కొట్టినసినిమ  అలవైకుంటపురం  88. 25 కోట్లు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా 84. 82 కోట్లు  సైరా నరసింహ రెడ్డి 84. 49 కోట్లు సాహు వచ్చి 74. 92 కోట్లు కొల్లగొట్టింది వకీల్ - సాబ్ మాత్రం 72. 28 కోట్లు , బీమ్లా నాయక్ 70. 40 కోట్లు పుష్ప 67. 24 కోట్లు  బాహుబలి 1 ,61. కోట్లు , మహర్షి  59. 07 కోట్లు కొల్లగొట్టి భారత్ మొత్తం తెలుగు  సినిమా వైపు చూసేలా చేసిన ఘనత తెలుగు ప్రేక్షకులది దర్శకులది హీరో ల  ధీ .

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం

చిత్రం
 రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మనదేశంనుండి విదేశాలకు వేలల్లో  విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్ళటం ఆనంద మహింద్ర గారి  మనసు కలచి వీచింది అని అయన ట్విట్టర్ ద్వారా స్పందించారు ఇన్ని వేల  మంది మనదేశంనుండి వెళ్ళటం అక్కడ భీకర యుద్ధం లోకూడా కర్ణాటక కు  చెందిన నవీన్ వ్యక్తి మరణం , మరో వ్యక్తి అనారోగ్య కారణాల తో మరణం మరో  పక్క రష్యా భీకర దాడి జనావాసాలపై కూడా బాంబుల మోత మోగుతువున్న  వార్తలు ఆనంద్ మహీంద్రా గారికి చాల బాధ అనిపించింది అని అన్నారు  ఈ తరుణంలో అయన హైదరాబాద్ లో ఓ మెడికల్ కాలాజ్ స్థాపించటానికి  అయన ముందుకు వచ్చారు త్వరలోనే ఆనంద్ మహింద్ర మెడికల్ కాలేజీ  హైద్రాబాద్ లో స్థాపించటానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అని వారి సిబ్బందికి  సూచించారు . 

కెజిఫ్ -2 రిలీజ్ డేట్ ట్రైలర్ డేట్ వచ్చేసింది

చిత్రం
కెజిఫ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ సినిమాగా నిలిచిన సంగతి  అందరికి తెలుసు  సినిమా సెకండ్ ఫర్డ్ కోవిడ్ కారణాల వల్లవెనుకకు వెళ్లడం  ఒకపక్క తెలుగులోకూడా పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్అవ్వటం వల్ల కెజిఫ్  సినిమా రిలీజ్ను చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను వెనక్కు వెళ్లిపోయింది మళ్ళి  ఇప్పుడు రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసింది మర్చి 27 న  సాయంత్రం 6. 40 కు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు  సినిమ రిలీజ్ మాత్రం కొంత గ్యాప్ తీసుకుని ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్  అవుతుంది అని అనౌన్స్ చేసారు ఇక సినిమా విషయానికి వస్తే కెజిఫ్ -1 ఎంత  గా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు అలాగే పార్ట్-2 కోసం కూడా అంతే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనటం సందేహం లేదు. 

రష్యా పుణ్యమా అంటూ పెరగనున్న పెట్రోల్ లీటర్ ఎంతంటే

చిత్రం
రష్యా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అంటూ నిత్యావసరాలదగ్గరనుండి మొత్తం  ఆయిల్ వరకు ప్రతిదీ రేట్లు పెంచేస్తున్నారుఇప్పుడు పెట్రోల్వంతు వచ్చింది  ఎన్నడూ లేనంతగా క్రూడ్ ఆయిల్ బేరల్ $110 నుండి  పెరిగే అవకాశాలు  పుష్కలంగా వున్నాయి ఒకపక్క ఉక్రెయిన్ నేలమట్టమవుతున్న రష్యా యుద్దం  ఆపేసే అవకాశాలు కనిపించటం లేదు ఒక పక్క ఈ యుద్ధ ప్రభావంతో పెట్రోల్  డిజిల్ రేట్లు ఎన్నడూ లేనంతగా పెరిగే అవకాశాలు వున్నాయి  పెట్రోల్ రేట్లు  లీటర్ 200 రూపాయల వరకు కూడా వెళ్లే అవకాలు వున్నాయి అని విశ్లేషకుల  మాట పెట్రోల్ రేట్లు పెరిగితే సహజంగా నిత్యావసరాల మీదకూడా ఆ ప్రభావం  తప్పక పడుతుంది పరిస్థితి ఇలాగె కొనసాగితే మునుముందు సామాన్యుల పై  మరింత భారం తప్పక పడుతుంది 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు