రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కోడి మాంసం మరింత రేట్లు పెరగొచ్చు

కోడి మాంసం మొన్నటివరకు చాల తక్కువగా వున్న మాంసం రేట్లు ఒక్క 

సారిగా పెరిగిపోయాయి కారణం కూడా లేకపోలేదు వచ్చేధీ ఎండా కలం 

కావటం దీంతో ప్రొడక్షన్ పడిపోవటం ఒక కారణం ఐతే మరో కారణం కూడా 

వుంది కోళ్లకు వేసే ఆహార ఉత్పత్తుల రేట్లు ఒక్కసారిగా పెరగటమే ప్రధాన 

కారణంమొన్నటివరకు 500 వరకువున్న దాణాఒక్కసారిగా 800వరకు వెళ్ళటం 

మరొక కారణం మొన్నటివరకు  170 - 180 రూపాయల రేట్లు అమ్మిన చికెన్ 

ఒక్కసారిగా 280 రూపాయల నుండి 300 వరకు కూడా అముతున్నారు కొన్ని 

చోట్ల కరోనా కాలంలో పడిపోయిన చికెన్ ధరలు రెండేళ్ల తరువాత ఇంత పెద్ద 

పెరగటం ఇదే మొదటిసారి రానున్న రోజుల్లో 1కేజీ చికెన్ నాటుకోడితో 

సమానంగా ఏమైనా ఆచర్య  పడాలిసిన పని లేదు  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు