రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు

 రెండోసారికూడా విడిపోతున్నట్టు ప్రకటించారు వీరిద్దరికి బిగ్ బాస్ లోకి 

వెళ్ళినప్పుడే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే బిగ్ బాస్ 3 లో 

దీప్తి వెళ్ళినప్పుడు షణ్ముఖ్ కి దీప్తికి బ్రేక్ అప్ అయింది అని విపరీతంగా 

వీళ్ళ ఇద్దరినీ ట్రోల్ చేసారు మళ్ళి బిగ్ బాస్ 5 లో షణ్ముఖ్ వెళ్ళటం మరోసారి 

వీరి బ్రేక్ అప్ అవ్వటం మళ్ళి చూస్తున్నాం వింటున్నాం ప్రధానంగా వీరి 

మధ్య పదే పదే ఎందుకు గొడవలు వస్తున్నాయో అర్ధం కావటం లేదు వీళ్ళు 

ఇద్దరు సెలెబ్రిటీ హోదాలో వుండి ఎలా విడిపోతున్నాం అంటూ చెప్తున్నారు 

అది ఇద్దరికి మంచిది కాదు ఒక్కటి మాత్రం నిజం ఈ ఇద్దరు విడిపోవటం 

ఈ సారి పక్క ప్రేమ త్యాగాన్ని మాత్రమే కోరుకుంటుంది అంటారు షణ్ముఖ్ 

దీప్తి ఎక్కడవున్నా హ్యాపీగా ఉండటమే , షణ్ముఖ్ కూడా ఇదే చెప్పాడు తన 

వల్ల జీవితంలో నేను చాల నేర్చుకున్నాను తను ఎక్కడ వున్నా హ్యాపీగా 

ఉండటమే నాకు కావాలి , అంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది