రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

సర్కారు వారి పాట ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కారణం 

చాల పెద్ద గ్యాప్ తరువాత మహేష్ బాబు సినిమా విడుదల కావటం ఒకటైతే 

డైరెక్టర్ పరుశురాం ఎందుకంటే పరుశురాం తీసిన సినిమాలు అన్ని హిట్ 

అందుట్లో సోలో గీతగోవిందం లాంటి సూపర్ హిట్ సినిమాలు వున్నాయి ఈ 

సినిమా మే 12 రిలీజ్ చేయటానికి ముస్తాబవుతుండగా కళావతి సాంగ్ మాత్రం 

దుమ్ములేపుతుంది యూట్యూబ్ లో ఏకంగా 30 మిలియాన్స్ వ్యూ స్ రాబట్టి 

విజయ పరంపర కొనసాగుతుంది మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ 

ఉండటం విశేషం ఎందుకంటే ఇంతకు ముందు ఈ కాంబినేషన్ మొదటిసారి 

కనుక ఫ్యాన్స్ కు పండగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మే 12 న రిలీజ్ చేస్తూ 

వున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు