పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పుష్ప -2 త్వరలోనే షూటింగ్ రిలీజ్ ఎప్పుడంటే

చిత్రం
అల్లుఅర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్  అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు  సినిమాలో నటించిన నటీనటులకు ఎంత  పేరు తెచ్చిపెట్టిందో అందరికి తెలుసు ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి  చెప్పాలిసిన పనిలేదు  హీరోయిన్  రష్మికా కి ఇంకా మంచి పేరు తెచ్చింది  ప్రేక్షకులకు సహజంగానే పుష్ప -2 అంటే విపరీతమైన ఎక్సపెటేషన్ వుంది  ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథను రెడీ చేసారంటసుకుమార్ ఈ  సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది పుష్ప తరువాత అల్లుఅర్జున్ మరో  సినిమా ఒప్పుకోలేదు ఎందుకంటే పుష్ప -2 కూడాకంప్లిట్ చెయ్యటానికే ఈ  సినిమా త్వరలోనే మొదటి షెడ్యూల్ మొదలు పెడతారు అని తెలుస్తుంది  వచ్చే సంక్రాంతికి పుష్ప -2 రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు   చేస్తున్నారు . 

కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార విగ్నేష్

చిత్రం
 నయనతార విగ్నేష్ పెళ్లి జరిగింది అంత బావుంది అనుకునేసరికి మరో కొత్త  వివాదం ఆ కొత్త దంపతులను చుట్టుముట్టింది అసలు పెళ్లి తిరుపతి లో అని  అన్నారు  కానీ అది జరగలేదు మహాబలిపురం లో పెళ్లి జరిగింది అంత బాగానే  వుంది అని ఊపిరి పీల్చుకునే లోపు కొత్త వివాదం ఈ కొత్త దంపతులకు కొంత  ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది పెళ్లి తరువాత దైవ దర్శనానికి తిరుమలకు  వచ్చిన కొత్త కొత్త దంపతులు కొండపై చెప్పులతో నడవడం ఒకటైతే మరొకటి  గర్భగుడి ముందు ఫోటో షూట్ అది ఒకరిని ఒకరు పట్టుకుని ఫోటోషూట్ తో  అక్కడ వున్నా వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనూఅయ్యారు ఇప్పుడు ఇదే  వివాదం కొత్త దంపతులకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది చూడాలి ఎలాంటి  వివరణ వస్తుందో  చూడాలి . 

అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే నట

చిత్రం
F3 హిట్ తో సూపర్ ఫార్మ్ లో వున్న దర్శకుడు ఎవరైనా వున్నారు అంటే అనిల్  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్  బాలకృష్ణ కూడా అదే జోరులో వున్నారు అఖండ సూపర్ హిట్ తరువాత మరో  సినిమా రిలీజ్ కాలేదు ఒక సినిమా మాత్రం సెట్ మీద వుంది అనిల్ సినిమా  కన్ఫర్మ్ అయినప్పటినుండి రకరకాల టైటిల్స్ ట్రేండింగ్ లో వున్నా డైరెక్ట్  సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు ఐతే ఒక టైటిల్ అనుకుంటున్నట్టు  తెలుస్తుంది బ్రో ఐ డోంట్ కేర్     టైటిల్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్  తెలియజేసింది బాలకృష్ణ కూతురిగా శ్రీలీల చేస్తుంది అని మిగిలిన  వారిలో  ముఖ్యంగా ప్రియమణి నటించనున్నారు తొలిసారి అనిల్ రావిపూడి కొత్త  జోనర్ లో సినిమా ఒప్పుకోవటంతో బాలకృష్ణ అభిమానుల ఆనందానికి ఇక  అవధులు లేనట్టే అందులోను బాలకృష్ణ 108 వ సినిమా కావటం విశేషం . 

నటుడిగా నాకు సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఏదైనా వుంది అంటే ఈ సినిమాలో నే నటుడు నరేష్ కామంట్

చిత్రం
 నటుడు నరేష్ అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడు ఎందుకంటే విజయ  నిర్మల కుమారుడు నరేష్  ఆయన నటించిన సినిమా గురించి మాట్లాడుతూ  నేను హీరో గా కమిడియన్ గా 200 పై చిలుకు సినిమాల్లో నటించిన నాకు పెద్దగా  సంతృప్తి ని ఇచ్చిన పాత్ర మాత్రం అంటేసుందరానికి సినిమాలో దొరికింది అని  అయన చెప్పుకొచ్చారు అయన పాత్ర గురించి మాట్లాడుతూ నాని తండ్రి గా  నేను చేసిన క్యారక్టర్ అందరికి నచ్చేలా ఉంటుంది అని నాకు సంతృప్తి ని  కలిగించింది అని చెప్పుకొచ్చారు ఈ నాని నాజ్రియా నటించిన సినిమా అంటే  సుందరానికి సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా పై  బారి అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంతకు  మునుపే దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు అందుకే ఈ సినిమా  బావుంటుంది అని నటించిన ప్రతి నటుడు మాట్లాడటం చూస్తున్నాం . 

నమ్రత త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా

చిత్రం
ఒకప్పటి మిస్ ఇండియా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ గొప్పింటి కోడలు  ఎన్నో బాధ్యతలు నడుమ నమ్రత సినిమాలోకి రీ ఎంట్రీ అంటూ ఒకటే వార్తలు  సూపర్ స్టార్ మహేష్ భార్య సినిమాల్లోకి వస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో  వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ఒక పక్క మహేష్ బాబు బిజినెస్లు చూస్తూ మరో  పక్క పిల్లల చదువులు చూస్తూ మళ్ళి  నమ్రత సినిమాల్లో కి వస్తారు అంటే  అది కొంచం అబద్ధం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత బిజీ లో మళ్ళి సినిమా   లోకి ఎం వస్తారు అని అనిపిస్తుంది ఎవరికైనా నమ్రత కూడా ఇదే చెప్పేశారు  విలేకరులు అడిగితే నన్ను తెరమీద చూడాలి అన్న కోరిక బావుంది కానీ నాకు  మళ్ళి యాక్టింగ్ చేసే ఉద్దేశం అస్సలు లేదు అంటూ స్పష్టం చేసారు నమ్రత 

అంటే సుందరానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఆయనే

చిత్రం
నాని నాజ్రియా జంటగా నటించిన సినిమా అంటే సుందరానికి సినిమా పై  రోజు రోజుకి ఎక్సపెటేషన్ లు పెరిగిపోతున్నాయి కారణం నాని ఒకరైతే  మరొకరు మొదటిసారి తెలుగులో నాజ్రియా నజిమ్ ఈ రెండు స్పెషల్ ఐతే  నాని కధల ఎంపిక కొంచం ప్రత్యకంగా ఉండటం కూడా ఒక కారణం ఈ రోజు  ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది దానికి ముఖ్య అతిధిగా జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు   ఈరోజు ఈవెంట్ కి పవన్ గారు ప్రత్యక ఆకర్షణ  గా నిలుస్తారు ఈసినిమా టోటల్ బిజినెస్ కూడా జరిగిపోయింది 30కోట్ల వరకు  బిజినెస్ జరిగింది .  

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహిళా కెప్టెన్

చిత్రం
మహిళా క్రికెట్ లో మిథాలీ రాజ్ ది ప్రత్యకమైన స్థానం మహిళా క్రికెట్ కు  ఎంతో సేవచేసినవారిలో మిథాలీ ముందువుంటారు అలాంటి వ్యక్తి  మిథాలీ  ఈ కెప్టెన్ ఇక ముందు అంతర్జాతీయ క్రికెట్  నుండి రిటైర్ మెంట్ ప్రకటించారు  మిథాలీ మాట్లాడుతూ ఎంతో ప్రేమ చూపించారు ఇక ముందు కూడా ఇలాంటి  ప్రేమ  చూపిస్తారు అని ఆశిస్తున్న అంటూ మాట్లాడారు తన ఇంటర్నేషనల్  క్రికెట్ కెరియర్ లో 20000 పైచిలుకు పరుగుల రికార్డు ఆవిడ సొంతం 20ఇయర్స్  భారత మహిళా క్రికెట్  పనిచేసారు . 

అంటే సుందరానికి సినిమాకి తెలుగు తెలియని హీరోయిన్ నజ్రియా తెలుగు డబ్బింగ్ ఇలా చెప్పింది అట

చిత్రం
 అంటే సుందరానికి మంచి ఎక్సపెటేషన్ తో వస్తున్న సినిమా నాజ్రియా నజిమ్  నాని హీరో హీరోయిన్ గా వస్తున్న మూవీ ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్  మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీలో హీరోయిన్ కి ఇదే ఫస్ట్  తెలుగు సినిమా ఐన తాను స్వయంగా డబ్బింగ్ చెప్పారు తెలుగు  భాషను  ఓ ట్యూటర్ ను పెట్టుకొని  రోజు ఓ గంట క్లాస్ కు అటెంట్ అయ్యి స్వయానా  తెలుగు నేర్చుకున్నారు అట అంతే కాదు ఈ మూవీకి తనే డబ్బింగ్ చెప్పారు  అని నాని మీడియా కి తెలియాజేశారు నాని వరుస హిట్లతో  వున్నారు ఈ సినిమా  కూడా తప్పక హిట్ అవుతుంది అని తెలియజేసారు నాని  జూన్ 10న ప్రేక్షకుల  ముందుకు రానున్నధీ .   

నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి డేట్ అనౌన్స్ పెళ్లి ఎక్కడంటే

చిత్రం
 ఎట్టకేలకు నయనతార పెళ్లి డేట్ రానే  వచ్చింది ఎంతో కాలం తరువాత  పెళ్లి డేట్అనౌన్స్ చేసారు ఈ  ప్రేమ పెళ్లివరకు వెళుతుందా లేదా అని  అందరికి ఒకింత సందేహం వుంది అయితే పెళ్లి డేట్ వచ్చింది కాబట్టి  దానిగురించి ఇక సందేహం అక్కరలేదు  వీరిద్దరి పరిచయం ఓ సినిమా ద్వారా  పరిచయం ప్రారంభం అయినా ఇది పెళ్లి వరకు వెళ్ళాలి కదా అని అందరూ  అనుకున్నారు  కానీ పెళ్లి కన్ఫర్మ్ చేసారు మహాబలిపురంలో జూన్ 9 ఉదయం  పెళ్లి అని విగ్నేష్ పెళ్లి డేట్ అందరికి తెలియజేసారు ఇరు కుటుంబ పెద్దల  మద్య పెళ్లి జరగనుంది పెళ్లి తరువాత రిసెప్షన్ ఉంటుంది అని కాబోయే  కొత్త దంపతులు తెలియజేసారు . 

ఈ సారైనా హీరో సూర్య కల నెరవేరుతుందా

చిత్రం
 హీరో సూర్య అవడానికి తమిళ్ హీరో అయినా తెలుగులో విపరీతమైన ఫ్యాన్  ఫాలోయింగ్ వున్నా హీరో సూర్య   . సూర్య ప్రతి సినిమా తమిళ్ తో పాటు   తెలుగులో కూడా అయన ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది మంచి కల్లక్షన్ లు  వస్తూవుంటాయి ఐతే ఇప్పటివరకు సూర్య చేసిన సినిమాలు అన్ని  డైరెక్ట్ తమిళ్  నుండి తెలుగు కు డబ్అయిన సినిమా లే తప్ప డైరెక్ట్ తెలుగు సినిమా లేదు  అయన కు డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలి అని కోరిక వుంది అట అయితే ఆ  కలనెరవేరటం లేదు కొన్ని కధలు విన్న అయన కు నచ్చక వదిలేసినవి ఐతే  సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ వుంది ఇంతకు ముందు సింగం 1 నుండి  సింగం 3 వరకు తెలుగులో బ్లాక్ బస్టర్స్ అంతే కాదు  సూర్య ప్రతి సినిమా  మంచి టాక్ తెచ్చుకున్నవే ఐతే ఈ సారైనా సూర్య  డైరెక్ట్ తెలుగు సినిమా  చేయాలని ఆశిద్దాం . 

డీజే టిల్లు డైరెక్టర్ తో అక్కినేని వారి అబ్బాయి

చిత్రం
 డీజే టిల్లు ఈ సినిమా సైలెంట్ గా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో  అందరికి తెలుసు ఇప్పుడు ఆ డైరెక్టర్ విమల్ కృష్ణ తో అక్కినేని నాగ చైతన్య కు  ఓ కథ చెప్పాడట బాగా నచ్చేసిందట చైతన్యకు ఐతే చైతన్య కు ఇప్పుడు వున్న  పరిస్థితిలో చేతినిండా సినిమా వున్నాయి పరుశురాం తో ఒక సినిమా వుంది  మరొకటి బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా వుంది మరి విమల్ కృష్ణ కదా  ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి  ఎందుకంటే  అల్ రెడీ థాంక్యూ సినిమా  పూర్తి కావచ్చిన పరుశురాం సినిమా మొదలెట్టి మధ్యలో విమల్ కృష్ణ కధకు  ఒకే చెప్తారని తెలుస్తుంది .   

ఉత్కంఠను రేపుతున్న విరాటపర్వం ట్రైలర్

చిత్రం
వన్ ఇయర్ క్రిందట రిలీజ్ అవ్వాలిసిన సినిమా విరాటపర్వం కరోనా  పెద్ద  సినిమాలుఅంటూ  వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఏదైనా వుంది అంటే  అది విరాటపర్వం  రెండో సారి ట్రైలర్ లంచ్  చేసిన ఉత్కంఠను రేపెలా వున్న  సినిమా విరాటపర్వం 80లో జరిగిన కధ ఎందుకంటే నక్సలిజమ్ ఎక్కువగా   ఉన్న టైములో కథతో ఇప్పుడు వున్న టెక్నాలజీతో నిర్మించిన సినిమా ఇది  ట్రైలర్ ఏ ఈవిధంగా ఉంటే ఇక సినిమా ఎలా ఉండాలి ముఖ్యంగా  సాయి  పల్లవి పై తీసినషాట్స్ అద్భుతంగా వున్నాయి ఎందుకంటే సహజంగా నటనకు  స్కోప్ ఉన్న పాత్ర కావటంతో సాయి పల్లవి ,రాణా, పాత్రల్లో ఇమిడిపోయినట్టు  వుంది ట్రైలర్  తాను ప్రేమించిన వ్యక్తి కోసం తానుకూడా  నక్సలైట్ గా   చూపించారు ట్రైలర్ లో మొతానికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు  ఎన్నాళ్లగానో వాయిదా పడుతూ వచ్చిన సినిమా కావటం ఈ మధ్య సాయి    పల్లవి సినిమాలు లేకపోవటం సినిమాకి  ఉపయోగ పడతాయి  ఈ నెల 17న  ప్రేక్షకుల ముందుకు రానుంది .      

పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ ఆసక్తికర మాటలు

చిత్రం
 బన్నీవాస్ సమర్పణలో దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా పక్కా  కమర్షియల్ ఈ సినిమా యూనిట్ ఓ ప్రెస్ మీట్ పెట్టింది దానిలో అల్లు  అరవింద్  మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ  పరిస్థితి అంతగా బాగోలేదు  కారణం  సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవటం ఒకటైతే దానికి తోడు సినిమా టిక్కెట్ల  రేట్లు పెంచటం సదరు ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించలేకపోతున్నాయి  అంటూ మాట్లాడారు గోపీచంద్ చాల సిగ్గు ఎక్కువ అందుకే సినిమా ప్రొమోషన్   లో అస్సలుకనిపించడు అందుకే నేను రమ్మన్నాను అని గోపీచంద్ ను  ఉద్దేశించి మాట్లాడారు అంతే కాదు నార్త్ ఇండియా సినిమాలు కూడా బాక్స్  ఆఫీస్ దగ్గర బోర్లా పడిపోతున్నాయి మొన్న ఈ మధ్య ఓ హీరో స్టేజి పైన  డాన్స్ వేయటం అందరూ చూసేవుంటారు అంటూ మాట్లాడారు అందుకే  ఈ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచటం లేదు సగం రేట్ల వల్ల ప్రేక్షకుడు  థియేటర్ వైపు రావటం లేదు ఒటిటి లో చూద్దాంలే అన్నటు వుంది పరిస్థితి  అంటూ మాట్లాడారు .       

అంటే సుందరానికి చాల ఎక్కువే

చిత్రం
 విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో నేచురల్ స్టార్ నాని దిట్ట అలాంటి  నాని ఈసారి మరో విభిన్నమైన కథతో వస్తున్నారు అంటే సుందరానికి అంటూ  జూన్ 10 న రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి హీరోయిన్   నజ్రియా నజీమ్ తెలుగు సినిమాకి  పరిచయమున్న హీరోయిన్ ఓ డబ్బింగ్  సినిమాతో వచ్చింది  సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది 2.50 ని  నివిడి తో అన్ని కార్య క్రమాలు పూర్తి అయ్యాయి డైరెక్టర్  వివేక్ ఆత్రేయ ఇంతకు  మునుపు మంచి సినిమాలే తీసిన గుర్తింపు వున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ట్రైలర్  కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా వుంది సినిమా నివిడి మరి 3 గంటలు అంటే  కొంచం ఎక్కువే అయినా సినిమాలో కంటెంట్ ఉంటే సదరు ప్రేక్షకుడు  ఎంతసేపు అయినా సీట్ కు అతుక్కు పోతారు సినిమా ఎలా ఉందొ మాత్రం  తెలియాలి అంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాలి .   

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి టైటిల్ ఇదేనట

చిత్రం
 RRR సినిమా బ్లాక్ బస్టర్ తో ఎన్టీర్ మాంచి జోష్ మీద ఉన్నారు వరుసగా  సినిమాలని లైన్లో పెడుతున్నారు RRR అంత పెద్ద హిట్ తరువాత కూడా  సైలెంట్ గా ఏ హీరో వుంటారు అందుకే ఎన్టీర్ వరుసగా దూకుడు పెంచారు  ఎన్టీర్ 30 వ , సినిమా ను బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల చేయటంతో ప్రశాంత్ నీల్  31 వ , సినిమాను అయన డైరెక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కువగా  ఎన్టీర్ , ప్రశాంత్ మూవీకి ఈ టైటిల్ అని ఎక్కువగా వినిపిస్తుంది అసుర  లేదా  అసురుడు ఈ రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి మరొక పేరుకూడా  ట్రెండ్ అవుతుంది అదే ఉగ్రం ఈ టైటిల్ కూడా వినిపిస్తుంది అసలే ఆ కన్నడ  డైరెక్టర్ ఆల్ రెడీ వచ్చిన సినిమాలు ఎలా ఉన్నాయో అందరం చూసాం  ఈ ఉరమాస్ డైరెక్టర్ అంటే అలాంటి టైటిల్స్ ఉంటాయి మరి . 

లేచిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి సుప్రీం షాక్

చిత్రం
  గతంలో యువతీ యువకులు లేచిపోయి గుళ్ళోనో బళ్ళోనో పెళ్లిచేసుకోవచ్చు  కానీ ఆర్య సమాజ్ లో చేసుకోవాలి ఇకముందు చెల్లదు ఆ సంస్థ ఇచ్చేమ్యారేజ్  ససిర్టిఫికెట్ కూడా  ఇక చెల్లదు ఎదుకంటే  సుప్రీం కోర్ట్ ఓ సంచలన తీర్పు ను  వెలువరించింది అదేంటని అనుకుంటున్నారా పెళ్లిళ్లు చేయటం ఆర్య సమాజ్  పనికాదు ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లిళ్లు వారు ఇచ్చే  సర్టిఫికెట్ చెల్లదు దాన్ని  గుర్థింపు చెల్లదు అని తేల్చి చెప్పేసింది ఇప్పటినుండి ఇక  ముందు జరిగే  పెళ్లిళ్లు అక్కడ జరిగితే అది పెళ్లిగా గుర్తించరు మరి గతంలో జరిగిన పెళ్లిళ్ల  గురించి సుప్రీం చెప్పలేదు ఇక ముందు మాత్రం పెళ్లిళ్లు చెల్లవు ఎవరైనా  అక్కడ చేసుకుందాం అనుకునేవారు ఆ ఆలోచననుండి బయటకు రావాలి . 

సోలోబతుకే సో బెటరు అన్నారు ఓ సినీ కవి అందుకేనా ఈ సోలో పెళ్లిళ్లు

చిత్రం
 భారత దేశం అంటే  ప్రపంచంలో మరెక్కడా కనిపించని చీర కట్టు బొట్టు గాజులు లాంటి వి ఇక్కడ మహిళలు ఎక్కువగా వీటిని ధరిస్తారు కానీ ఇప్పుడు  వస్తున్న యువత కొంతవరకు  విదేశీ అలవాటాలకు గురి అవుతున్నారు ,  ముఖ్యంగా వేష భాష ధారణ  యువత లో చాల మార్పులు కనిపిస్తున్నాయి  వాటిలో ఒకటి సోలోగమి  తనను తాను పెళ్లి చేసుకోవటం ఇదెక్కడన్న ఉందా  అని నోటిమీద వేలు వేసుకునేరు ఇలాటి అలవాట్లు మనదేశంలో లేవు కానీ  విదేశాల్లో వున్నాయిగా  ,  ఈ ఇంటర్ నెట్ యుగం లో నిముషాల్లోనే ప్రపంచం  అంతా పాకేయటానికి పెద్దగా టైం కూడా అవసరం లేదు ముఖ్యంగా సోషల్  మీడియా ఉదయం నుండి రాత్రి వరకు జరిగే ప్రతి పనిని షేర్ చేస్తుంటే   క్షణాల్లో తెలిసిపుతుంటే వాటిని మన దేశంలోకూడా జరపటం ఆనవాయితీగా  మారిపోతున్నాయి వాటిలో ఇప్పుడు సోలోగమి  తనను తాను  పెళ్లి చేసుకో - -వటం గుజరాత్ కు చెందిన క్షమా అనే మహిళ తనను తాను వివాహం చేసు - కుంది అది కూడా శాస్త్రోక్తంగా అగ్ని సాక్షిగా ఆ పెళ్ళికి చుట్టాలు సంగీత్   అంటూ వధూ వరులకు జరిపించినట్టు జరిపించారు ఎవరో సి...

గ్యాస్ సిలెండర్ల పై ప్రభుత్వం వచ్చే సబ్సిడీ

చిత్రం
 గత కొన్నేళ్లుగా గ్యాస్ పై రేట్లు పెరుగుతూ పోయాయి ఎంతలా కేవలం 8 ఏళ్లలో  250నుండి 1000 రూపాయల వరకు ఇప్పటివరకు ఎంతో కొంత సబ్సిడీ ఇస్తూ  వచ్చిన ప్రభుత్వంలు ఇకముందు గ్యాస్సిలండర్ లపై ఎటువంటి అదనపు  భారాన్ని ప్రభుత్వం పెట్టుకోదు ,  ప్రజల పై నెట్టేసింది అని చెప్పాలి ఒక్క ప్రభుత్వం ఇచ్చే  ఉజ్యల యోజన గ్యాస్ కనక్షన్ వున్నవారికి మాత్రమే ఉంటుంది సబ్సిడీ అది  కూడా ఒక్కో సిలండర్ పై 200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని  కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు మిగిలిన ఏ గ్యాస్  పైనకూడా  ఎటువంటి సబ్సిడీలు వుండవు అని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి . 

చిరంజీవి మళ్ళి ప్రత్యక్షరాజకీయాల్లోకి

చిత్రం
మెగాస్టార్ చిరజీవి చేతినిండా సినిమాలతో ఒక పక్క బిజీగా వున్నారు ఐతే  మళ్ళి మెగాస్టార్ రీ ఎంట్రీ అంటూ పెద్దయెతున మరోసారి ఊహాగానాలు   వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఇప్పుడు పరిస్థితులు  చిరజీవి రాజకీయాల జోలికి వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే సినిమా చాల సెట్స్  మీద వున్నాయి అయినా చిరజీవికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకనేకదా  తన పార్టీ  ని మరో పార్టీలో కలిపేశారు అలాంటిధీ ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి వస్తారు  అనే ఊహాగానాలు అర్ధరహితం దీనిపై నటుడు నిర్మాత నాగబాబు   కచ్చి తమైన క్లారిటీ ఇచ్చేసారు  మెగాస్టార్ చిరంజీవి ఎట్టి పరిస్థితిలో రాజకీయాల్లోకి రారు  అని అంతేకాదు కేవలం జనసేన పార్టీకి మద్దతుగా వుంటారు తప్ప మరెక్కడా  పోటీకూడా చేయరు అని కొణిదల నాగబాబు స్పష్టం చేసారు 

సమ్మర్ సొగళ్ల సక్సెస్ మీట్ వైజాగ్ లో ఎప్పుడు అంటే

చిత్రం
 ఫ్ 2 సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతలా కట్టిపడేసిందో చెప్పే పనిలేదు  డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటేనే కామిడీకి కేర్ అఫ్ గా మారిపోతున్నారు  అందుకు నిదర్శనం ఇంతకు ముందు వచ్చిన సినిమాలే నిదర్శనం F3 మూవీ  కూడా అదేబాటలో అనుకున్న లక్ష్యాన్నిచేరుకున్న సందర్భాన్ని పండగ చేసుకో  నీకి రెడీ అవుతున్నారు విశాఖపట్టణం లో అది కూడా RK బీచ్ లో జూన్ 4 న  విశాఖలో  F3 సక్సెస్  మీట్ ను ప్రేక్షకులతో జరుపుకోవటానికి చిత్ర బృందం  మొత్తం రేపు విశాఖలో సందడి చేయనున్నారు రేపు ఉత్తరాంధ్ర మొత్తం విశాఖ  లో  సందడి చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది . 

సర్కారువారి పాట ఒటిటిలో ఎప్పుడు అంటే ఈ సినిమాలు అద్దెకు ఇవ్వటం ఏంటో

చిత్రం
 సర్కారు వారి పాట సినిమా త్వరలో ఓటిటీ పట్టాలు ఎక్కనుంది పట్టాలు  అమెజాన్ లో సిద్ధంగా వుంది అమెజాన్ సబ్స్క్రైబ్ ఉంటే చాలదు సినిమా  చుడాలి అంటే మరికొంత సొమ్ము సమర్పణ తప్పదు ఎందుకంటే ఎక్కువ  మొత్తంగా డబ్బు పెట్టుకొన్న సినిమాలు ఇకముందుకూడా ఈ అద్దె కట్టి సినిమా  చుడాలిసిందే ఎందుకంటే ఇంతకు ముందు లెక్క వేరు ఇప్పుడు లెక్క వేరు  199 రూపాయలు ఎక్సట్రా పెట్టి సినిమాను అద్దెకు తీసుకోవాలి అదికూడా   కేవలం 48 గంటల వరుకు మాత్రమే పనిచేస్తుంది ఇలాగా భవ్యత్ లో రిలీజ్  అయ్యే ప్రతి భారీ బడ్జెట్ సినిమాను ఒటిటిలో చూడాలి అంటే అద్దె తప్పదు  ఇంతకు ముందు కే జి ప్ -2 లాంటి సినిమాలు ఇదే అద్దె చెల్లించి చూడాలి  సిన పరిస్థితి వచ్చింది  అమెజాన్ లో పాటలు కూడా అద్దె చెల్లించి వినవచ్చు  ఇక ముందు ఒటిటిలో లో చూడొచ్చు అనుకుంటే ఈ అద్దె   కట్టక తప్పదు . 

మలయాళీ ముద్దుగుమ్మ డి ఫేమ్ పూర్ణ త్వరలో ఓ ఇంటివారు

చిత్రం
 మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు  ఎమన్నా వున్నాయి అంటే రఘుబాబు తీసిన అవును 1 , 2 సినిమాలు పూర్ణకి  మంచి గుర్తింపు తెచ్చినపెట్టిన  సినిమాలు , పూర్ణ  మలయాళీ  అని చాల  మంది కి తెలియకపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా చీరకట్టులో తెలుగు వాళ్ళు  అనేలా ప్రవర్తించేది సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసిన మంచి  గుర్తింపు  తెచ్చింది మాత్రం ఈటీవి లో ప్రసారం అయ్యే  డి షో లో పూర్ణ జడ్జీ గా బాగా  గుర్తింపు తెచ్చుకున్నారు ఐతే ఇప్పుడు పూర్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు  తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు 

హీరో సుమన్ గారు షాక్ అయ్యారంట ఈ పాట డీజే వెర్షన్ విని

చిత్రం
 హీరో సుమన్ గారు ఆరుదుగా  అంటే పెద్దగా మాట్లాడుతూ వుంటారు అయన  తీసిన చిన్నల్లుడు సినిమాలో ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ ఈ మధ్య రిలీజ్ అయిన  F3 సినిమాలో పెట్టారు ఆ సాంగ్ వచ్చినప్పుడు సినిమా హాలు మొత్తం గోల గోల  గా ప్రేక్షలు అరచి ఎంజాయ్ చేసారు ఆపాట కుర్రాడు బాబోయ్ సాంగ్ సుమన్  హీరోగా వచ్చిన చిన్నల్లుడు సినిమాలోది ఆపాట అప్పట్లో పెద్ద సూపర్ హిట్ గా  నిలిచింది ఆ పాట డీజే వెర్షన్ ను ఫ్3 సినిమా లో పెట్టడటంతో ఆపాట ఇక్కడ  కూడా  ప్రేక్షలు ఎంజాయ్ చేసారు ఐతే ఆ విషయం సుమన్ గారికి అస్సలు  తెలియదు అట ఓ విలేకరి ఆ పాటగురించి అడగటంతో సుమన్ గారు షాక్  అయ్యారట అయన ప్3 సినిమా చూడలేదు అట  పైగా ఈ పాట విషయం  హీరో సుమన్ గారికి తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అట . 

కే జి ప్ 2 సినిమా ఇక ఫ్రీగా చూడొచ్చు ఎక్కడంటే ?

చిత్రం
 బారి బడ్జెట్ సినిమాలు సినిమా హాలులో రేట్లు ఎక్కువ అమ్మటంతో చాల  మంది సినిమాలు OTT లో చూడొచ్చు అని వెయిట్ చేసేవాళ్ళకి అక్కడ కూడా  షాక్ ఇస్తున్నాయి ఒటిటి సంస్థలు ఇక ముందు మనం బారి సినిమాలు ఒటిటిలో  చూడాలి అంటే అక్కడకూడా ఎక్సట్రా పే చేయాలిసిన పరిస్థితులు  వచ్చాయి  కే జి ప్ లాంటి సినిమా ఒటిటి  కి డబ్బులు కడితే సరిపోదు ఎక్సట్రా పేమెంట్  తప్పక చేయాలిసి వచ్చింది ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితి  వస్తే ఓటిటీ   సబ్ స్క్రైబర్స్ తగ్గిపోవటం జరుగుతుంది  సినిమా రిలీజ్ అయినా రెండు  వారలతరువాత కూడా ఏక్సట్రా రేట్లు అంటే సదరు ప్రేక్షకుడు  ఆలోచించాలి  సిన పరిస్థితి  వస్తుంది .  కే జి ప్ సినిమా ఎంత పెద్ద హిట్ సినిమా అనేది ఇండియా మొత్తం తెలుసు  బాక్స్ ఆఫీస్ దగ్గర కల్లక్షన్ లు  కొల్లగొట్టింది ఆ సినిమాకి మొన్నటివరకు  సదరు ఒటిటి సంస్థ ఏక్సట్రా అమౌంట్ కలక్ట చేసింది  ఈ రోజు నుండి ఇంక  డబ్బులు చెల్లించాలిసిన పనిలేదు అని తెలియచేసింది 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు