రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి టైటిల్ ఇదేనట

 RRR సినిమా బ్లాక్ బస్టర్ తో ఎన్టీర్ మాంచి జోష్ మీద ఉన్నారు వరుసగా 

సినిమాలని లైన్లో పెడుతున్నారు RRR అంత పెద్ద హిట్ తరువాత కూడా 

సైలెంట్ గా ఏ హీరో వుంటారు అందుకే ఎన్టీర్ వరుసగా దూకుడు పెంచారు 

ఎన్టీర్ 30 వ , సినిమా ను బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల చేయటంతో ప్రశాంత్ నీల్ 

31 వ , సినిమాను అయన డైరెక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కువగా 

ఎన్టీర్ , ప్రశాంత్ మూవీకి ఈ టైటిల్ అని ఎక్కువగా వినిపిస్తుంది అసుర  లేదా 

అసురుడు ఈ రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి మరొక పేరుకూడా 

ట్రెండ్ అవుతుంది అదే ఉగ్రం ఈ టైటిల్ కూడా వినిపిస్తుంది అసలే ఆ కన్నడ 

డైరెక్టర్ ఆల్ రెడీ వచ్చిన సినిమాలు ఎలా ఉన్నాయో అందరం చూసాం 

ఈ ఉరమాస్ డైరెక్టర్ అంటే అలాంటి టైటిల్స్ ఉంటాయి మరి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు