పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్న సిరివెన్నెల ఇక లేరు

చిత్రం
 సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎన్నో పాటలు తన కలం నుండి జాలువారై  అలాంటి సిరివెన్నెల అనారోగ్యంతో హాస్పిటల్ లో వున్న సంగతి అందరికి  తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఎంతో ప్రీతీ పాత్రమైన వ్యక్తి ఎన్నో సార్లు  సిరివెన్నెల గురించి ఆయన మాట్లాడిన మాటలు విన్నాం  అనారోగ్యం తో వున్న సిరివెన్నలగారు కొద్దీ సేపటిక్రితం కన్నుమూశారు  ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలి అని కోరుకోవటమే . అయన పుట్టిన  వూరు, అనకాపల్లి లో 1955 లో జన్మించారు . 

This is not the case with American Development Indiansఅమెరికా అభివృద్ధి

చిత్రం
భరత్ అంటే ప్రపంచం అంతా మన వైపు తిప్పేశారు కొందరు భారత్  దిగ్గజాలు అమెరికా తో భారత్ స్నేహం అంటి అంటనట్టు వున్నా అక్కడ మాత్రం  కీలక పదవులు అధిరోహించింది అమెరికా అభివృద్ధి తో ముందుకు  నడిపించారు ,ఇప్పుడు వున్న వారి సరసన మరో వ్యక్తి ఇప్పుడు అతి పెద్ద  సోషల్ నెట్వర్క్ ఐన ట్విట్టర్ సీఈవో బాధ్యతలు తీసుకున్నారు ఆయనే  పరాగ్ అగర్వాల్ , ఒక ప్రక్క గూగుల్ సీఈఓ సుందర్ , మరో సీఈఓ  ,సత్య  నాదెళ్ల ఇలా అందరూ అమెరికా అభివృద్ధిలో మంచి పురోగతి సాధించింది.   ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళుకూడా ఇదే ఒప్పుకున్నారు అమెరికా అభివృద్ధి  అంటూ జరిగితే అది భరత్ తోనే అని అన్నారు . 

Opportunities for students In amazon అమెజాన్ లో జాబ్స్ ఓ లూక్ వేయండి

చిత్రం
కరోనా తరువాత వరుసగా కంపెనీలు మళ్ళి తిరిగి రిక్రూట్మెంట్లు స్టార్ట్ చేసాయి  మళ్ళి ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వలుకూడా అదే పని చేస్తున్నాయి  చిన్నా చితకా ఉద్యోగాలు ఇష్టపడని యువతకు ముద్ర యోజన లాంటి  పథకాలతో స్వయం ఉపాధివైపు అడుగులు వేయిస్తున్నాయి ప్రతి ఒక్కరు  సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం అమెజాన్ కంపెనీ కి సంబంధించి  ఒక నోటిఫికేషన్ విడుదల చేసారు అది కేవలం స్టూడెంట్స్ కోసం ఒకసారి  మీకేమైనా ఉపయోగపడుతుందేమో ఓ సారి చూడొచ్చు . సాఫ్ట్ వెర్ డవలప్  మెంట్ చేసేవారికి కూడా ఉపయోగ పడొచ్చు  https://amazon.jobs/en/

స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ఐతే మీకోసమే If you are using a State Bank credit card then it is for you

చిత్రం
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా  క్రెడిట్ కార్డు వాడుతున్నారా ఐతే మీకు ఈ  విషయం తెలియాలి ఎందుకంటే గత కొన్ని నెలల నుండి భారతీయ స్టేట్  బ్యాంకు అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ , సంస్థల ఆన్లైన్ లో మనం పర్చేజ్ చేసిన వస్తువు  మీద ఇంతవరకు క్యాష్ బ్యాక్ ఇస్తూ వచ్చింది అంతే కాకుండా ప్రోసెసింగ్  ఫీజ్ కూడా తీసుకోలేదు కానీ ఇక ముందు  ఇలాంటివి ఉండక పోవొచ్చు ఎందుకు  అంటే స్టేట్ బ్యాంకు కూడా ఇక ముందు జరిగే ఆన్ లైన్ కొనుగోలుకు  ప్రోసెసింగ్ ఫీజ్ పక్క గా ఉంటుంది అని అలాగే క్యాష్ బ్యాక్ కూడా ఉండదు  అని తేల్చేసింది అది కూడా ఇప్పుడు చెప్పిన ఆంక్షలు అన్నీ  కూడా డిసెంబర్  1వ తారీకునుండి అమల్లోకి వస్తాయి అని తెలిపింది . ఇదే దారిలో మరి కొన్ని  బ్యాంకులు కూడా ఇదే పరిస్థితిని కొనసాగించటానికి చాల అవకాశాలు వున్నాయి . 

Health Bulletin on Sirivennela Health సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

చిత్రం
గత కొన్నాళ్లుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు హాస్పిటల్ లో వున్న  సంగతి అందరికి తెలుసు అయన నిమోనియాతో బాధ పడుతున్నారు  ప్రస్తుతం అంతా బాగానే వుంది ప్రతి క్షణం డాక్టర్స్ పర్యవేక్షణ లో వున్నారు  ప్రతి రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని కిమ్స్ డాక్టర్ చెప్పుకొచ్చారు  అయన ప్రస్తుతం ఆయనను ఇబ్బంది పెట్టేది నిమోనియా అని దానికి  డాక్టర్స్ పర్యవేక్షిస్తున్నారు అని చెప్పారు . 

ఎన్నిరకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయో ఓ లూక్ వేయండి Take a look at how many different types of credit cards there are

చిత్రం
చాల మంది మంచి క్రెడిట్ కార్డుల కోసం వెదుకుతూ వుంటారు తెలియక  కొన్ని క్రెడిట్ కార్డులు తీసుకొని మోసపోతూ వుంటారు ఐతే ప్రైవేట్ బ్యాంకు  కార్డుల కన్నా ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో కొంత వెసులుబాటు  ఉంటుంది చాలామంది ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు  చూపటానికి ప్రధానంగా అప్లై చేసిన వెంటనే చాలావరకు మంజూరు చేస్తారు  వాటిలో మోసాలు గుర్తించటం కష్టం ఐతే భరత్ దేశంలోనే పెద్ద బ్యాంకు  ఐన స్టేట్ బ్యాంకు 9 రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది మీకేమైనా  ఉపయోగ పడతాయేమో ఓ లుక్ వేయండి లింక్ క్రింద వుంది  https://www.sbicard.com/eapply/campaign.page/catalogue-partner?theme=sbi-inb&GEMID1=onlinesbi-pre-login&GEMID2=PI_SBI-INB&CHN=901 లూక్ 

Choreographer Shivashankar Master finally askedమాస్టర్ చివరిగా కోరింది

చిత్రం
కొరియో గ్రాఫర్ శివశంకర్ మాస్టర్ పేరు వింటే మనకు గుర్తుకు వచ్చేది హాస్యం  అయన మొఖంలోనే ఎన్నో హావభావాలు పండించేవారు కరోనా తో చనిపోవటం  అందరికి చాల బాధాకరం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో అయన తుది శ్వాస  విడిచారు మగధీరలోని ధీర ధీర సాంగ్ కుగాను ఆయనకు అవార్డులు కూడా  వచ్చాయి ఐతే అయన ఎప్పుడు షూటింగ్ లేకపోయినా ఎదో ఒక మూవీ  షూటింగ్ కు వెళ్తూనే ఉండేవారట ఐతే అయన ఎప్పుడు ఒకటే కోరుకునేవారు  అని చెప్తున్నారు చివరి ప్రయాణం వరకు షూటింగ్ లో ఉండాలి అని ప్రతి  ఒక్కటిదగ్గర అనేవారట అయన మరణం ఇండస్ట్రీ పెద్దలు అందరూ వెళ్లారు 

The Omicron movement, which began in India as well ఇండియాలోకూడా మొదలైన ఓమిక్రాన్ కలకలం

చిత్రం
కరోనా కల్లోలం ఓ పక్క దక్షిణ ఆఫ్రికా వేరియంట్ అంటూ యూరప్ అంత  మొదలైందని మనం న్యూస్ లో వింటున్నాం ఐతే ఐతే ఇది ఇంతవరకు  ఇండియాలో ఎం కేసులు లేవు అని ప్రభుత్వాలు చెప్తున్నా కేరళ , మహారాష్ట్ర లో  ఒక్కో కేసు వెలుగు చేసిందని ఇంటర్నెట్లో వినిపిస్తుంది ఐతే తాజాగా  మహారాష్ట్రలో ఆఫ్రికా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని  అది ఆఫ్రికా వేరియంట్ ఓమిక్రాన్ అని తేల్చారు ఇంకా ఎన్ని కేసులు వున్నది  మరో రెండు రోజులో మాత్రం కచ్చితంగా తెలుస్తుంది . 

సినిమా టిక్కెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనక్కు Andhra Pradesh lags behind in terms of movie tickets ....?

చిత్రం
గత కొంత కాలంగ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు రేట్ల విషయంలో వత్యాసాలు  వచ్చిన సంగతి అందరికి తెలుసు ఐతే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల  బడ్జెట్ ఎక్కవగా ఉంటే ఈ రేట్లు వర్క్ అవుట్ అవ్వవు అని సినీ ప్రముఖులు  పెద్ద నిర్మాతలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ముక్య మంత్రికి విన్నవించటం  చూసాం కానీ ప్రభుత్వం రేట్ల విషయంలో కచ్చితమైన పారదర్శికత ఉండాలి , సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు కూడా రేట్లు కచ్చితంగా ఆన్లైన్  చెయ్యాలి అని చెప్పటం వల్లనే మేము ఏ సినిమా టికెట్ అయినా ఒకటే రేటు  అంటూ పత్రికాముఖంగా చాలాసార్లు చెప్పారు ఐతే ఈ మధ్య చిరంజీవి ,  నాగార్జున లాంటి ప్రముఖ నటులు కూడా ఈ విషయమై పునరాలోచించాలి  అని కోరుకున్నారు దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్టే అనిపిస్తుంది  ఎందుకంటే ఓ మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పారు త్వరలోనే  తెలుస్తుంది 

బిగ్ బాస్ హోస్ట్ గా శివగామి

చిత్రం
 బిగ్ బాస్ అనగానే మనకు నాగార్జున గారు గుర్తుకు వస్తారు అలాగే తమిళ  బిగ్ బాస్ అనగానే కమల్ సర్ గుర్తుకు వస్తారు గడిచిన 5 సంవత్సరాలుగా  అటు కమల్ సర్ ఇటు నాగార్జున గారు హోస్ట్ గా వ్యహరిస్తున్నారు మధ్యలో  ఏదైనా చిన్న గ్యాప్ ఏదైనా ఉంటే మరొకరు అంటే సమంత చేసినట్టు కమల్  సర్ మాత్రం పెద్దగా ఎప్పుడు గ్యాప్ మాత్రం తీసుకున్నట్టు లేదు కొన్ని సార్లు  తప్పదు షో ని నడిపించడంలో తనదైన శైలిలో నడిపిస్తారు అని కమల్ గారికి  నాగార్జున గారికి మంచి పేరుఉంది ఐతే ఈ సారి తమిళ్ బిగ్ బాస్ లో మాత్రం  కమల్ సర్ కి చిన్న గ్యాప్ వచ్చినట్టు వుంది ఎందుకంటే కమల్ సర్ హెల్త్  విషయం లో అయన ఈ సారి గ్యాప్ తీసుకుంటున్నారు మంచి టేటింగ్ లో  వున్న ఈ షో లో ఇప్పుడు హోస్ట్ గా ఎవరు అనే సందేహం అందరిలో వుంది  ఐతే ఇప్పుడు ఆ బరువును శివగామి తన బుజాల మీద పెట్టినట్టు తెలుస్తుంది  తమిళ్ బిగ్ బాస్ లో కొన్ని రోజులు ఇప్పుడు రమ్యక్రిష్ణ గారు చేస్తారు అని  టాక్ నడుస్తుంది .   

ప్రధాని అత్యవసర సమావేశం దేనికి మళ్ళి లాక్ డౌన్ ఉంటుంధా 3RD WAVE

చిత్రం
ఈ కరోనా మళ్ళి మళ్ళి వేరియంట్ ల మీద వేరియంట్స్ తో వస్తుంది వరుస  పెట్టి మళ్ళి 3వ వేవ్ కూడా ఉంటుందా అంటే సంకేతాలు అలానే వున్నాయి  ఎందుకంటే యూరప్ అంతా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా కొన్ని  దేశాలు ఆపేశారు 2ND వేవ్ ను మించి ఉంటుంది అని అంటున్నారు మరి  భారత్ లోకూడా మరోసారి ఉందా అంటే ఒక ప్రక్క ప్రధాని కూడా త్యవసర  సమావేశాలు నిర్వహిస్తున్నారు 3RD వేవ్ ఆఫ్రికా  వేరియంట్  ఒమీక్రాన్   , ఇంతకు ముందు వున్న డెల్టా కంటే అత్యంత ప్రమాదం అని అంటున్నారు  భరత్ లో ఎంతవరకు ఈ వైరస్ పని చేస్తుంది అనేది చూడాలి భరత్ లాంటి  దేశాల్లో ఈ వైరస్ ను తట్టుకోవటానికి ఇప్పటినుండే జాగర్తపడుతున్నట్టు  కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రధాని సమావేశాలు జరుపుతున్నారు  మరి ఒమీక్రాన్ జరిగే నష్టాన్ని జరగ కుండా లాక్ డౌన్ గురించి చేర్చిస్తున్నారు 

జూ ; యన్ టి ర్ ని ఇబ్బంది పెట్టడానికేనా ఇదంతా

చిత్రం
గత పదిహేను రోజులనుండి మనం ఎక్కడ చుసిన టీడీపీ వైసీపీ మధ్య వర్గ  పోరు రోజు రోజు కు పోరు  పెరిగిపోతుంది మధ్యలో సెలబ్రిటీలను కూడా తీసుకు  వస్తున్నారు గత వరం నారా భువునేశ్వరిపై వచ్చిన కామెంట్స్ కు కొంతమంది  సెలబ్రిటీలు ట్విట్టర్ ఇనస్టాగ్రామ్ లో ఖండించటం అందరూ చూసాం ఐతే  అందులో భాగంగా యన్ టి ర్ కూడా తన స్టయిల్ లో భువనేశ్వరిపై వచ్చిన  కామెంట్స్ పై మాట్లాడారు ఐతే ఈ విషయం నచ్చని కొంతమంది తెలుగుదేశం  నాయకులు యన్ టి ర్ పై ఒక్క సారిగా ఒకరి తరువాత ఒకరు విరుసుకు పడి  పోయారు కొంత మంది శృతిమించి కోడలిని , వంశీని , యన్ టి ర్ కంట్రోల్ లో  పెట్టాలి ఎందుకంటే వంశి నాని యన్ టి ర్ మనుషులేకదా అంటూ మాట్లారు  జు ; యన్ టి ర్ మాత్రం ఈ విషయం ఇంతవరకు ఎం మాట్లాడలేదు త్వరలో  ఏమైనా వివరణ ఇస్తారు ఏమో చూడాలి . 

మరో వేవ్ ముంచుకొస్తుందా అప్ అండ్ డౌన్ లు ఏంటీ ....?

చిత్రం
దేశంలో కరోనా పోయింది అందరూ రిలాక్స్ ఐపోతున్నారు ఎక్కడ చూసిన  మాస్కులు లేవు సోషల్ డిస్టెన్స్ లేదు అందరూ మునిపటిలా అయిపోయింది  కరోనా ఇకలేదు అని ఫిక్స్ అయిపోయారు కానీ కేసులు మాత్రం కొన్నిరోజులు  పెరుగుతూ మరి కొన్ని రోజులు తగ్గుతూ వున్నాయి ఒక్కటి మాత్రం నిజం  ప్రజలు అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు 3rd వేవ్ లేదని డాక్టర్స్ మాత్రం  ఇప్పుడు ఎం చెప్పలేం డిసెంబర్ చూడాలి అంటున్నారు కానీ కొంతమంది  మేధావులు మాత్రం ఇప్పుడు యూరఫ్ అంతా చూస్తున్నాం కచ్చితంగా 3rd  వేవ్ వుంది అది జనవరి లో కచ్చితంగా ఉంటుంది అని డిబేట్స్ మాత్రం  పెడుతున్నారు ఇప్పుడు చైనా లోకూడా కొన్ని ప్రావీన్స్ లో లాక్ డౌన్ మనం  చూస్తున్నాం మనం మాత్రం జనవరి వరకు వెయిట్ చేయాలి . 

ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదా ఐతే మీకోసమే

చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అయన అధికారం  లోకి వచ్చిన దగ్గరనుండి అనేక పధకాలు ప్రెవేశపెట్టారు వాటిలో భాగంగా  ఆరోగ్యశ్రీ కూడా ఒకటి మొదటినుండి పేదప్రజలు ఎక్కవుగా కోరుకున్నది  కూడా ఆరోగ్యశ్రీనే ఐతే అది ఎంతవరకు పని జరిగింది అనేది పక్కన పెడితే  ఇప్పుడు దానిమీద కొత్త అప్ డేట్ ఒకటి ఇచ్చారు ఈ అప్డేట్ ఇవ్వటానికి  ప్రధాన కారణం చాల హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ వైపు మొగ్గుచూపకపోటం తో  దీనిపై మరింత శ్రద్ధ చూపి ఇప్పుడు దాన్ని  లైన్ లో పెట్టినట్టు అయింది              ఎందుకంటే ఆరోగ్యశ్రీ పై ఇంతకు ముందు ఇచ్చిన అమౌంట్ ను  డబుల్ చేసారు అంటే సుమారుగా 500000 కు అమాంతం పెంచేశారు  ఇప్పుడు ఎవరైనా కార్డు వున్న ప్రతి ఒక్కరు వారి అవసరాన్ని బట్టి  ఉపయోగించుకోవచ్చు ఈ పెంచటం వల్ల చాల మంది ప్రజలకు మేలు  జరిగినట్టే .            

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు