రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రధాని అత్యవసర సమావేశం దేనికి మళ్ళి లాక్ డౌన్ ఉంటుంధా 3RD WAVE

ఈ కరోనా మళ్ళి మళ్ళి వేరియంట్ ల మీద వేరియంట్స్ తో వస్తుంది వరుస 

పెట్టి మళ్ళి 3వ వేవ్ కూడా ఉంటుందా అంటే సంకేతాలు అలానే వున్నాయి 

ఎందుకంటే యూరప్ అంతా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా కొన్ని 

దేశాలు ఆపేశారు 2ND వేవ్ ను మించి ఉంటుంది అని అంటున్నారు మరి 

భారత్ లోకూడా మరోసారి ఉందా అంటే ఒక ప్రక్క ప్రధాని కూడా త్యవసర 

సమావేశాలు నిర్వహిస్తున్నారు 3RD వేవ్ ఆఫ్రికా  వేరియంట్ ఒమీక్రాన్  ,

ఇంతకు ముందు వున్న డెల్టా కంటే అత్యంత ప్రమాదం అని అంటున్నారు 

భరత్ లో ఎంతవరకు ఈ వైరస్ పని చేస్తుంది అనేది చూడాలి భరత్ లాంటి 

దేశాల్లో ఈ వైరస్ ను తట్టుకోవటానికి ఇప్పటినుండే జాగర్తపడుతున్నట్టు 

కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రధాని సమావేశాలు జరుపుతున్నారు 

మరి ఒమీక్రాన్ జరిగే నష్టాన్ని జరగ కుండా లాక్ డౌన్ గురించి చేర్చిస్తున్నారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు