పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కరోనా తో మొత్తం ఎంతమంది చనిపోయారో మొత్తం కేసులు

చిత్రం
కరోనా దేశాన్ని అతలా కుతలం చేసింది ప్రతి రోజు 4 లక్షల పై చిలుకు కేసులు  నమోదవుతూ వచ్చాయి లక్షల్లో ప్రాణ నష్టం ఇలాంటి విపత్తులు భరత్ కని  విని ఎరుగని విధ్వంసం రెండు మూడు యుద్దాలు జరిగిన ఇంతటి నష్టం  జరిగి ఉండదు అలాంటి విపత్తు నుండి ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుమొహం  పడుతున్నాయి మరో వేవ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటికి డైలీ  2లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి ఇంతటితో ఆగుతుందా లేక  మళ్ళి కేసులు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద  ఆధారపడివుంది . ప్రభుత్వ లెక్కలు ప్రకారం మొత్తం ఇప్పటికి వచ్చిన కేసులు  2 కోట్ల పై చిలుకు వున్నాయి మరణాల విషయానికి వస్తే 3 లక్షలు అంటే  ఈ అంకెలు ఇంకా పెరిగేవేగాని తగ్గేవి ఇప్పటి కి ఇప్పుడు తగ్గేవి కాదు . 

ఆంధ్రప్రదేశ్ లోకూడా సెంచురీ దాటేసింది

చిత్రం
పెట్రోల్  గత యాడాది నుండి ప్రతి రెండు మూడు రోజులకు , ఒక వారం డైలీ  పెరుగుతూ ఇలా పెట్రోల్ బాదుడు ఆగకుండా పెరిగి పెరిగి పెట్రోల్ అంటేనే  భయపడే పరిస్థితి వచ్చింది క్రూడ్ ఆయిల్ ధరల రేట్ల తో సంబంధం లేకుండా  గత కొన్ని నెలలుగా పెరుగుతూనే వుంది కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే లీటర్  100 రూపాయలకు చేరిన కొన్ని రాష్ట్రాల్లో వందకు తక్కువగా వుంటూ వుంది  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎట్టకేలకు లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు  చేరింది ఇది ఇంతటితో ఆగుతుందా లేక మరింత ముందుకు వెళ్తతుందా  అనేది వేచి చూడటమే . . 

నెల్లూరు ఆనందయ్య కరోనా ముందుకు ICMR

చిత్రం
కరోనా బీభత్సానికి ప్రజలు పిట్టలా రాలిపోతుంటే వాక్సిన్ లు మందులు  అంటూ ఎం వేసినా చాలావరకు ప్రజలను కరోనా పొట్టన పెట్టుకుంది  ప్రజలు ఇళ్ల లోనుండి బయటకు రావాలి అంటేనే హడిలి పోతున్నారు  అలాంటి టైములో ఇప్పుడు ఆనందయ్య ఈ పేరు ఢిల్లీ వరకు పాకిపోయింది  ఎందుకంటే చనిపోయే టైంలో కూడా ఆనందయ్య మందు ఎఫెక్ట్ తో బతికి  బయట పడుతున్నారు అంటే అది పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు సైతం  ఆనందయ్య ను ఎంకరేజ్ చేస్తున్నాయి అంటే ఆ మందు కు పని జరుగుతుంది  అందుకే ఎండను సైతం లెక్కచేయక ప్రజలు తండోప తండాలుగా లైన్లు  కడుతున్నారు ఇప్పడు ICMR కూడా ఎంట్రీ ఇచ్చింది పెద్దగా లోపాలు ఎం  లేవు తయారీ నే సరిగా లేదు అంటూ కొన్ని శాంపిల్ తీసుకు వెళ్ళింది ఇటు  ఆనందయ్య మందు పంపిణి జరుగుతూనే వుంది మొత్తానికి ఆనందయ్య  మందు కు అన్నివైపుల నుండి మద్దతు లభిస్తుంది . 

మళ్ళి మొదలైన OTT ల రిలీజ్ లు

చిత్రం
గత యాడాది OTT లు సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో  చాల సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి ముఖ్యంగా తెలుగు సినిమాలు  అందుట్లో చిన్న సినిమాలు ఎక్కవగా OTT లో రిలీజ్ అయ్యాయి అల్ మోస్ట్  అన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి అయితే OTT లు మరోసారి ఇప్పుడు వున్న  లాక్ డౌన్ పరిస్థితిలో మళ్ళి చిన్న సినిమాలు అన్ని OTT బాట పట్టనున్నాయి  ఈ యాడాది మరిన్ని చిన్నా పెద్దా సినిమాలు OTT లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నరు ఐతే ఈ సారికూడా OTT సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వటం కన్ఫామ్ లా  వుంది ఇప్పటికే థ్యాంక్యూ బ్రదర్ , ప్లే బ్యాక్ , విజయసేతుపతి , రిలీజ్  అయ్యాయి ఇప్పుడు ఓ మినీకధ అంటూ మరో మూవీని కూడా రిలీజ్ కి  రెడీ అయింది ఇంకా చాల సినిమాలు రిలీజ్ కి రెడీ గ వున్నాయి . 

బ్లాక్ ఫంగస్ పై అపోహలు వద్దు

చిత్రం
ఒక పక్క కరోనా తో తల్లడిల్లుతుంటే మరో పక్క బ్లాక్ ఫంగస్ కరోనా పేషేంట్ల కు  ఈ బ్లాక్ ఫంగస్ భయం పట్టుకుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్  గురించే మరీ  దిగులు ఎక్కువైంది ప్రతి ఒక్కరి నోటా ఈ  విషయం గురించే  చర్చ కరొన కు వాడే మందుల వల్ల ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది అని చాలామంది  లో భయం పట్టుకుని ఇప్పుడు హాస్పిటల్స్ కు వెళ్ళటానికి కూడా భయపడేలా  చేస్తుంది ఈ బ్లాక్ ఫంగస్ ఐతే దీని గురించి డాక్టర్స్ చెప్పేది ఇది ఇంతకు  ముందునుండి ఈ బ్లాక్ ఫంగస్ వుంది దీనికి వైద్యం వుంది ఇంతకు ముందు  చాల కేసుల్లో ఈ బ్లాక్ ఫంగస్ చూసాం ఇప్పటిది కాదు అంటూ వైద్యులు  పేషేంట్స్ లో ధైర్యాన్ని ఇస్తున్నారు ఐనా దీనిపై ప్రజల్లో బ్లాక్ ఫంగస్ వైద్యం  పై అపనమ్మకం పెరిగిపోయింది ఒక పక్క ప్రభుత్వ అధికారులు సైతం  దీనిపై భయం వద్దు అని చైతన్యం తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు  ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది మాత్రం ప్రస్నార్ధకమే . 

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్వు వేళలు మార్పు

చిత్రం
తెలుగు రాష్ట్రలో చాలామందికి కర్ఫ్వు టైమింగ్ లో మార్పులు చేసారు అని  ఆ టైమింగ్ కేవలం ఉదయం 6 గంటల నుండి 10 వరకు అంటూ సోషల్  మీడియా లో ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐతే ఇదే  నిజమే అంటూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఐతే దీంతో ప్రజలు కిరాణ షాప్స్ పై  ఒక్కరిగా పడిపోతున్నారు దీంతో పెద్దఎత్తున ప్రజలు ఒక్కసారిగాగుమ్మిగూడటం  వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది దీనిపై నిన్నటి వరకు అధికారులు ఎవరు  స్పందించలేదు దీంతో చాలావరకు 10 గంటల తరువాత రోడ్స్ నిర్మానుష్యం  అవుతున్నాయి ఐతే నిన్న ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అదేంటంటే ఉదయం  6గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కర్ఫ్వు అంటూ  క్లారిటీ ఇచ్చారు దీనిపై అపోహలు వద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు .  లాక్ డౌన్ పై ఎలాంటి మార్పులు చేయటం లేదు యధావిధిగా ముందు  చెప్పినట్టు గా నే కంటిన్యు అవుతుంది అని మార్పులు చేర్పులు ఏమి లేవు  అని చెప్పటం జరిగింది . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు