రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బ్లాక్ ఫంగస్ పై అపోహలు వద్దు

ఒక పక్క కరోనా తో తల్లడిల్లుతుంటే మరో పక్క బ్లాక్ ఫంగస్ కరోనా పేషేంట్ల కు 

ఈ బ్లాక్ ఫంగస్ భయం పట్టుకుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ 

గురించే మరీ  దిగులు ఎక్కువైంది ప్రతి ఒక్కరి నోటా ఈ  విషయం గురించే 

చర్చ కరొన కు వాడే మందుల వల్ల ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది అని చాలామంది 

లో భయం పట్టుకుని ఇప్పుడు హాస్పిటల్స్ కు వెళ్ళటానికి కూడా భయపడేలా 

చేస్తుంది ఈ బ్లాక్ ఫంగస్ ఐతే దీని గురించి డాక్టర్స్ చెప్పేది ఇది ఇంతకు 

ముందునుండి ఈ బ్లాక్ ఫంగస్ వుంది దీనికి వైద్యం వుంది ఇంతకు ముందు 

చాల కేసుల్లో ఈ బ్లాక్ ఫంగస్ చూసాం ఇప్పటిది కాదు అంటూ వైద్యులు 

పేషేంట్స్ లో ధైర్యాన్ని ఇస్తున్నారు ఐనా దీనిపై ప్రజల్లో బ్లాక్ ఫంగస్ వైద్యం 

పై అపనమ్మకం పెరిగిపోయింది ఒక పక్క ప్రభుత్వ అధికారులు సైతం 

దీనిపై భయం వద్దు అని చైతన్యం తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు 

ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది మాత్రం ప్రస్నార్ధకమే . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు