రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మళ్ళి మొదలైన OTT ల రిలీజ్ లు

గత యాడాది OTT లు సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో 

చాల సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి ముఖ్యంగా తెలుగు సినిమాలు 

అందుట్లో చిన్న సినిమాలు ఎక్కవగా OTT లో రిలీజ్ అయ్యాయి అల్ మోస్ట్ 

అన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి అయితే OTT లు మరోసారి ఇప్పుడు వున్న 

లాక్ డౌన్ పరిస్థితిలో మళ్ళి చిన్న సినిమాలు అన్ని OTT బాట పట్టనున్నాయి 

ఈ యాడాది మరిన్ని చిన్నా పెద్దా సినిమాలు OTT లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నరు

ఐతే ఈ సారికూడా OTT సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వటం కన్ఫామ్ లా 

వుంది ఇప్పటికే థ్యాంక్యూ బ్రదర్ , ప్లే బ్యాక్ , విజయసేతుపతి , రిలీజ్ 

అయ్యాయి ఇప్పుడు ఓ మినీకధ అంటూ మరో మూవీని కూడా రిలీజ్ కి 

రెడీ అయింది ఇంకా చాల సినిమాలు రిలీజ్ కి రెడీ గ వున్నాయి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు