రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కరోనా తో మొత్తం ఎంతమంది చనిపోయారో మొత్తం కేసులు

కరోనా దేశాన్ని అతలా కుతలం చేసింది ప్రతి రోజు 4 లక్షల పై చిలుకు కేసులు 

నమోదవుతూ వచ్చాయి లక్షల్లో ప్రాణ నష్టం ఇలాంటి విపత్తులు భరత్ కని 

విని ఎరుగని విధ్వంసం రెండు మూడు యుద్దాలు జరిగిన ఇంతటి నష్టం 

జరిగి ఉండదు అలాంటి విపత్తు నుండి ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుమొహం 

పడుతున్నాయి మరో వేవ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటికి డైలీ 

2లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి ఇంతటితో ఆగుతుందా లేక 

మళ్ళి కేసులు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీద 

ఆధారపడివుంది . ప్రభుత్వ లెక్కలు ప్రకారం మొత్తం ఇప్పటికి వచ్చిన కేసులు 

2 కోట్ల పై చిలుకు వున్నాయి మరణాల విషయానికి వస్తే 3 లక్షలు అంటే 

ఈ అంకెలు ఇంకా పెరిగేవేగాని తగ్గేవి ఇప్పటి కి ఇప్పుడు తగ్గేవి కాదు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు