రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్వు వేళలు మార్పు

తెలుగు రాష్ట్రలో చాలామందికి కర్ఫ్వు టైమింగ్ లో మార్పులు చేసారు అని 

ఆ టైమింగ్ కేవలం ఉదయం 6 గంటల నుండి 10 వరకు అంటూ సోషల్ 

మీడియా లో ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐతే ఇదే 

నిజమే అంటూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఐతే దీంతో ప్రజలు కిరాణ షాప్స్ పై 

ఒక్కరిగా పడిపోతున్నారు దీంతో పెద్దఎత్తున ప్రజలు ఒక్కసారిగాగుమ్మిగూడటం 

వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది దీనిపై నిన్నటి వరకు అధికారులు ఎవరు 

స్పందించలేదు దీంతో చాలావరకు 10 గంటల తరువాత రోడ్స్ నిర్మానుష్యం 

అవుతున్నాయి ఐతే నిన్న ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అదేంటంటే ఉదయం 

6గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కర్ఫ్వు అంటూ 

క్లారిటీ ఇచ్చారు దీనిపై అపోహలు వద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు . 


లాక్ డౌన్ పై ఎలాంటి మార్పులు చేయటం లేదు యధావిధిగా ముందు 

చెప్పినట్టు గా నే కంటిన్యు అవుతుంది అని మార్పులు చేర్పులు ఏమి లేవు 

అని చెప్పటం జరిగింది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు