రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నెల్లూరు ఆనందయ్య కరోనా ముందుకు ICMR

కరోనా బీభత్సానికి ప్రజలు పిట్టలా రాలిపోతుంటే వాక్సిన్ లు మందులు 

అంటూ ఎం వేసినా చాలావరకు ప్రజలను కరోనా పొట్టన పెట్టుకుంది 

ప్రజలు ఇళ్ల లోనుండి బయటకు రావాలి అంటేనే హడిలి పోతున్నారు 

అలాంటి టైములో ఇప్పుడు ఆనందయ్య ఈ పేరు ఢిల్లీ వరకు పాకిపోయింది 

ఎందుకంటే చనిపోయే టైంలో కూడా ఆనందయ్య మందు ఎఫెక్ట్ తో బతికి 

బయట పడుతున్నారు అంటే అది పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు సైతం 

ఆనందయ్య ను ఎంకరేజ్ చేస్తున్నాయి అంటే ఆ మందు కు పని జరుగుతుంది 

అందుకే ఎండను సైతం లెక్కచేయక ప్రజలు తండోప తండాలుగా లైన్లు 

కడుతున్నారు ఇప్పడు ICMR కూడా ఎంట్రీ ఇచ్చింది పెద్దగా లోపాలు ఎం 

లేవు తయారీ నే సరిగా లేదు అంటూ కొన్ని శాంపిల్ తీసుకు వెళ్ళింది ఇటు 

ఆనందయ్య మందు పంపిణి జరుగుతూనే వుంది మొత్తానికి ఆనందయ్య 

మందు కు అన్నివైపుల నుండి మద్దతు లభిస్తుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు