రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఆంధ్రప్రదేశ్ లోకూడా సెంచురీ దాటేసింది

పెట్రోల్  గత యాడాది నుండి ప్రతి రెండు మూడు రోజులకు , ఒక వారం డైలీ 

పెరుగుతూ ఇలా పెట్రోల్ బాదుడు ఆగకుండా పెరిగి పెరిగి పెట్రోల్ అంటేనే 

భయపడే పరిస్థితి వచ్చింది క్రూడ్ ఆయిల్ ధరల రేట్ల తో సంబంధం లేకుండా 

గత కొన్ని నెలలుగా పెరుగుతూనే వుంది కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే లీటర్ 

100 రూపాయలకు చేరిన కొన్ని రాష్ట్రాల్లో వందకు తక్కువగా వుంటూ వుంది 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎట్టకేలకు లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు 

చేరింది ఇది ఇంతటితో ఆగుతుందా లేక మరింత ముందుకు వెళ్తతుందా 

అనేది వేచి చూడటమే . . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు