రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

This is not the case with American Development Indiansఅమెరికా అభివృద్ధి

భరత్ అంటే ప్రపంచం అంతా మన వైపు తిప్పేశారు కొందరు భారత్ 

దిగ్గజాలు అమెరికా తో భారత్ స్నేహం అంటి అంటనట్టు వున్నా అక్కడ మాత్రం 

కీలక పదవులు అధిరోహించింది అమెరికా అభివృద్ధి తో ముందుకు 

నడిపించారు ,ఇప్పుడు వున్న వారి సరసన మరో వ్యక్తి ఇప్పుడు అతి పెద్ద 

సోషల్ నెట్వర్క్ ఐన ట్విట్టర్ సీఈవో బాధ్యతలు తీసుకున్నారు ఆయనే 

పరాగ్ అగర్వాల్ , ఒక ప్రక్క గూగుల్ సీఈఓ సుందర్ , మరో సీఈఓ  ,సత్య 

నాదెళ్ల ఇలా అందరూ అమెరికా అభివృద్ధిలో మంచి పురోగతి సాధించింది.  

ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళుకూడా ఇదే ఒప్పుకున్నారు అమెరికా అభివృద్ధి 

అంటూ జరిగితే అది భరత్ తోనే అని అన్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు