రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ఐతే మీకోసమే If you are using a State Bank credit card then it is for you

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా  క్రెడిట్ కార్డు వాడుతున్నారా ఐతే మీకు ఈ 

విషయం తెలియాలి ఎందుకంటే గత కొన్ని నెలల నుండి భారతీయ స్టేట్ 

బ్యాంకు అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ , సంస్థల ఆన్లైన్ లో మనం పర్చేజ్ చేసిన వస్తువు 

మీద ఇంతవరకు క్యాష్ బ్యాక్ ఇస్తూ వచ్చింది అంతే కాకుండా ప్రోసెసింగ్ 

ఫీజ్ కూడా తీసుకోలేదు కానీ ఇక ముందు  ఇలాంటివి ఉండక పోవొచ్చు ఎందుకు 

అంటే స్టేట్ బ్యాంకు కూడా ఇక ముందు జరిగే ఆన్ లైన్ కొనుగోలుకు 

ప్రోసెసింగ్ ఫీజ్ పక్క గా ఉంటుంది అని అలాగే క్యాష్ బ్యాక్ కూడా ఉండదు 

అని తేల్చేసింది అది కూడా ఇప్పుడు చెప్పిన ఆంక్షలు అన్నీ  కూడా డిసెంబర్ 

1వ తారీకునుండి అమల్లోకి వస్తాయి అని తెలిపింది . ఇదే దారిలో మరి కొన్ని 

బ్యాంకులు కూడా ఇదే పరిస్థితిని కొనసాగించటానికి చాల అవకాశాలు వున్నాయి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు