రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మరో వేవ్ ముంచుకొస్తుందా అప్ అండ్ డౌన్ లు ఏంటీ ....?

దేశంలో కరోనా పోయింది అందరూ రిలాక్స్ ఐపోతున్నారు ఎక్కడ చూసిన 

మాస్కులు లేవు సోషల్ డిస్టెన్స్ లేదు అందరూ మునిపటిలా అయిపోయింది 

కరోనా ఇకలేదు అని ఫిక్స్ అయిపోయారు కానీ కేసులు మాత్రం కొన్నిరోజులు 

పెరుగుతూ మరి కొన్ని రోజులు తగ్గుతూ వున్నాయి ఒక్కటి మాత్రం నిజం 

ప్రజలు అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు 3rd వేవ్ లేదని డాక్టర్స్ మాత్రం 

ఇప్పుడు ఎం చెప్పలేం డిసెంబర్ చూడాలి అంటున్నారు కానీ కొంతమంది 

మేధావులు మాత్రం ఇప్పుడు యూరఫ్ అంతా చూస్తున్నాం కచ్చితంగా 3rd 

వేవ్ వుంది అది జనవరి లో కచ్చితంగా ఉంటుంది అని డిబేట్స్ మాత్రం 

పెడుతున్నారు ఇప్పుడు చైనా లోకూడా కొన్ని ప్రావీన్స్ లో లాక్ డౌన్ మనం 

చూస్తున్నాం మనం మాత్రం జనవరి వరకు వెయిట్ చేయాలి . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు