రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

Opportunities for students In amazon అమెజాన్ లో జాబ్స్ ఓ లూక్ వేయండి

కరోనా తరువాత వరుసగా కంపెనీలు మళ్ళి తిరిగి రిక్రూట్మెంట్లు స్టార్ట్ చేసాయి 

మళ్ళి ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వలుకూడా అదే పని చేస్తున్నాయి 

చిన్నా చితకా ఉద్యోగాలు ఇష్టపడని యువతకు ముద్ర యోజన లాంటి 

పథకాలతో స్వయం ఉపాధివైపు అడుగులు వేయిస్తున్నాయి ప్రతి ఒక్కరు 

సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం అమెజాన్ కంపెనీ కి సంబంధించి 

ఒక నోటిఫికేషన్ విడుదల చేసారు అది కేవలం స్టూడెంట్స్ కోసం ఒకసారి 

మీకేమైనా ఉపయోగపడుతుందేమో ఓ సారి చూడొచ్చు . సాఫ్ట్ వెర్ డవలప్ 

మెంట్ చేసేవారికి కూడా ఉపయోగ పడొచ్చు 

https://amazon.jobs/en/



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు