రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సినిమా టిక్కెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనక్కు Andhra Pradesh lags behind in terms of movie tickets ....?

గత కొంత కాలంగ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు రేట్ల విషయంలో వత్యాసాలు 

వచ్చిన సంగతి అందరికి తెలుసు ఐతే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల 

బడ్జెట్ ఎక్కవగా ఉంటే ఈ రేట్లు వర్క్ అవుట్ అవ్వవు అని సినీ ప్రముఖులు 

పెద్ద నిర్మాతలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ముక్య మంత్రికి విన్నవించటం 

చూసాం కానీ ప్రభుత్వం రేట్ల విషయంలో కచ్చితమైన పారదర్శికత ఉండాలి ,

సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు కూడా రేట్లు కచ్చితంగా ఆన్లైన్ 

చెయ్యాలి అని చెప్పటం వల్లనే మేము ఏ సినిమా టికెట్ అయినా ఒకటే రేటు 

అంటూ పత్రికాముఖంగా చాలాసార్లు చెప్పారు ఐతే ఈ మధ్య చిరంజీవి , 

నాగార్జున లాంటి ప్రముఖ నటులు కూడా ఈ విషయమై పునరాలోచించాలి 

అని కోరుకున్నారు దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్టే అనిపిస్తుంది 

ఎందుకంటే ఓ మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పారు త్వరలోనే  తెలుస్తుంది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు