రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

జూ ; యన్ టి ర్ ని ఇబ్బంది పెట్టడానికేనా ఇదంతా

గత పదిహేను రోజులనుండి మనం ఎక్కడ చుసిన టీడీపీ వైసీపీ మధ్య వర్గ 

పోరు రోజు రోజు కు పోరు  పెరిగిపోతుంది మధ్యలో సెలబ్రిటీలను కూడా తీసుకు 

వస్తున్నారు గత వరం నారా భువునేశ్వరిపై వచ్చిన కామెంట్స్ కు కొంతమంది 

సెలబ్రిటీలు ట్విట్టర్ ఇనస్టాగ్రామ్ లో ఖండించటం అందరూ చూసాం ఐతే 

అందులో భాగంగా యన్ టి ర్ కూడా తన స్టయిల్ లో భువనేశ్వరిపై వచ్చిన 

కామెంట్స్ పై మాట్లాడారు ఐతే ఈ విషయం నచ్చని కొంతమంది తెలుగుదేశం 

నాయకులు యన్ టి ర్ పై ఒక్క సారిగా ఒకరి తరువాత ఒకరు విరుసుకు పడి 

పోయారు కొంత మంది శృతిమించి కోడలిని , వంశీని , యన్ టి ర్ కంట్రోల్ లో 

పెట్టాలి ఎందుకంటే వంశి నాని యన్ టి ర్ మనుషులేకదా అంటూ మాట్లారు 

జు ; యన్ టి ర్ మాత్రం ఈ విషయం ఇంతవరకు ఎం మాట్లాడలేదు త్వరలో 

ఏమైనా వివరణ ఇస్తారు ఏమో చూడాలి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు