రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎన్నిరకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయో ఓ లూక్ వేయండి Take a look at how many different types of credit cards there are

చాల మంది మంచి క్రెడిట్ కార్డుల కోసం వెదుకుతూ వుంటారు తెలియక 

కొన్ని క్రెడిట్ కార్డులు తీసుకొని మోసపోతూ వుంటారు ఐతే ప్రైవేట్ బ్యాంకు 

కార్డుల కన్నా ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో కొంత వెసులుబాటు 

ఉంటుంది చాలామంది ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు 

చూపటానికి ప్రధానంగా అప్లై చేసిన వెంటనే చాలావరకు మంజూరు చేస్తారు 

వాటిలో మోసాలు గుర్తించటం కష్టం ఐతే భరత్ దేశంలోనే పెద్ద బ్యాంకు 

ఐన స్టేట్ బ్యాంకు 9 రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది మీకేమైనా 

ఉపయోగ పడతాయేమో ఓ లుక్ వేయండి లింక్ క్రింద వుంది 

https://www.sbicard.com/eapply/campaign.page/catalogue-partner?theme=sbi-inb&GEMID1=onlinesbi-pre-login&GEMID2=PI_SBI-INB&CHN=901


లూక్ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు