రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

Choreographer Shivashankar Master finally askedమాస్టర్ చివరిగా కోరింది

కొరియో గ్రాఫర్ శివశంకర్ మాస్టర్ పేరు వింటే మనకు గుర్తుకు వచ్చేది హాస్యం 

అయన మొఖంలోనే ఎన్నో హావభావాలు పండించేవారు కరోనా తో చనిపోవటం 

అందరికి చాల బాధాకరం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో అయన తుది శ్వాస 

విడిచారు మగధీరలోని ధీర ధీర సాంగ్ కుగాను ఆయనకు అవార్డులు కూడా 

వచ్చాయి ఐతే అయన ఎప్పుడు షూటింగ్ లేకపోయినా ఎదో ఒక మూవీ 

షూటింగ్ కు వెళ్తూనే ఉండేవారట ఐతే అయన ఎప్పుడు ఒకటే కోరుకునేవారు 

అని చెప్తున్నారు చివరి ప్రయాణం వరకు షూటింగ్ లో ఉండాలి అని ప్రతి 

ఒక్కటిదగ్గర అనేవారట అయన మరణం ఇండస్ట్రీ పెద్దలు అందరూ వెళ్లారు 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు