రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

The Omicron movement, which began in India as well ఇండియాలోకూడా మొదలైన ఓమిక్రాన్ కలకలం

కరోనా కల్లోలం ఓ పక్క దక్షిణ ఆఫ్రికా వేరియంట్ అంటూ యూరప్ అంత 

మొదలైందని మనం న్యూస్ లో వింటున్నాం ఐతే ఐతే ఇది ఇంతవరకు 

ఇండియాలో ఎం కేసులు లేవు అని ప్రభుత్వాలు చెప్తున్నా కేరళ , మహారాష్ట్ర లో 

ఒక్కో కేసు వెలుగు చేసిందని ఇంటర్నెట్లో వినిపిస్తుంది ఐతే తాజాగా 

మహారాష్ట్రలో ఆఫ్రికా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని 

అది ఆఫ్రికా వేరియంట్ ఓమిక్రాన్ అని తేల్చారు ఇంకా ఎన్ని కేసులు వున్నది 

మరో రెండు రోజులో మాత్రం కచ్చితంగా తెలుస్తుంది . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు