రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
బిగ్ బాస్ అనగానే మనకు నాగార్జున గారు గుర్తుకు వస్తారు అలాగే తమిళ
బిగ్ బాస్ అనగానే కమల్ సర్ గుర్తుకు వస్తారు గడిచిన 5 సంవత్సరాలుగా
అటు కమల్ సర్ ఇటు నాగార్జున గారు హోస్ట్ గా వ్యహరిస్తున్నారు మధ్యలో
ఏదైనా చిన్న గ్యాప్ ఏదైనా ఉంటే మరొకరు అంటే సమంత చేసినట్టు కమల్
సర్ మాత్రం పెద్దగా ఎప్పుడు గ్యాప్ మాత్రం తీసుకున్నట్టు లేదు కొన్ని సార్లు
తప్పదు షో ని నడిపించడంలో తనదైన శైలిలో నడిపిస్తారు అని కమల్ గారికి
నాగార్జున గారికి మంచి పేరుఉంది ఐతే ఈ సారి తమిళ్ బిగ్ బాస్ లో మాత్రం
కమల్ సర్ కి చిన్న గ్యాప్ వచ్చినట్టు వుంది ఎందుకంటే కమల్ సర్ హెల్త్
విషయం లో అయన ఈ సారి గ్యాప్ తీసుకుంటున్నారు మంచి టేటింగ్ లో
వున్న ఈ షో లో ఇప్పుడు హోస్ట్ గా ఎవరు అనే సందేహం అందరిలో వుంది
ఐతే ఇప్పుడు ఆ బరువును శివగామి తన బుజాల మీద పెట్టినట్టు తెలుస్తుంది
తమిళ్ బిగ్ బాస్ లో కొన్ని రోజులు ఇప్పుడు రమ్యక్రిష్ణ గారు చేస్తారు అని
టాక్ నడుస్తుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి