రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదా ఐతే మీకోసమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అయన అధికారం 

లోకి వచ్చిన దగ్గరనుండి అనేక పధకాలు ప్రెవేశపెట్టారు వాటిలో భాగంగా 

ఆరోగ్యశ్రీ కూడా ఒకటి మొదటినుండి పేదప్రజలు ఎక్కవుగా కోరుకున్నది 

కూడా ఆరోగ్యశ్రీనే ఐతే అది ఎంతవరకు పని జరిగింది అనేది పక్కన పెడితే 

ఇప్పుడు దానిమీద కొత్త అప్ డేట్ ఒకటి ఇచ్చారు ఈ అప్డేట్ ఇవ్వటానికి 

ప్రధాన కారణం చాల హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ వైపు మొగ్గుచూపకపోటం తో 

దీనిపై మరింత శ్రద్ధ చూపి ఇప్పుడు దాన్ని  లైన్ లో పెట్టినట్టు అయింది 

            ఎందుకంటే ఆరోగ్యశ్రీ పై ఇంతకు ముందు ఇచ్చిన అమౌంట్ ను 

డబుల్ చేసారు అంటే సుమారుగా 500000 కు అమాంతం పెంచేశారు 

ఇప్పుడు ఎవరైనా కార్డు వున్న ప్రతి ఒక్కరు వారి అవసరాన్ని బట్టి 

ఉపయోగించుకోవచ్చు ఈ పెంచటం వల్ల చాల మంది ప్రజలకు మేలు 

జరిగినట్టే .            



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు