రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
భారత దేశం అంటే ప్రపంచంలో మరెక్కడా కనిపించని చీర కట్టు బొట్టు
గాజులు లాంటి వి ఇక్కడ మహిళలు ఎక్కువగా వీటిని ధరిస్తారు కానీ ఇప్పుడు
వస్తున్న యువత కొంతవరకు విదేశీ అలవాటాలకు గురి అవుతున్నారు ,
ముఖ్యంగా వేష భాష ధారణ యువత లో చాల మార్పులు కనిపిస్తున్నాయి
వాటిలో ఒకటి సోలోగమి తనను తాను పెళ్లి చేసుకోవటం ఇదెక్కడన్న ఉందా
అని నోటిమీద వేలు వేసుకునేరు ఇలాటి అలవాట్లు మనదేశంలో లేవు కానీ
విదేశాల్లో వున్నాయిగా , ఈ ఇంటర్ నెట్ యుగం లో నిముషాల్లోనే ప్రపంచం
అంతా పాకేయటానికి పెద్దగా టైం కూడా అవసరం లేదు ముఖ్యంగా సోషల్
మీడియా ఉదయం నుండి రాత్రి వరకు జరిగే ప్రతి పనిని షేర్ చేస్తుంటే
క్షణాల్లో తెలిసిపుతుంటే వాటిని మన దేశంలోకూడా జరపటం ఆనవాయితీగా
మారిపోతున్నాయి వాటిలో ఇప్పుడు సోలోగమి తనను తాను పెళ్లి చేసుకో -
-వటం గుజరాత్ కు చెందిన క్షమా అనే మహిళ తనను తాను వివాహం చేసు -
కుంది అది కూడా శాస్త్రోక్తంగా అగ్ని సాక్షిగా ఆ పెళ్ళికి చుట్టాలు సంగీత్
అంటూ వధూ వరులకు జరిపించినట్టు జరిపించారు ఎవరో సినిమా కవి
చెప్పినట్టు సోలో బతుకే సో బెట్టరు అంటూ ఇంకా ఇలాంటి సోలో పెళ్లిళ్లు
ఎన్ని జరుతాయో ఏంటో .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి