రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే నట

F3 హిట్ తో సూపర్ ఫార్మ్ లో వున్న దర్శకుడు ఎవరైనా వున్నారు అంటే అనిల్ 

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ 

బాలకృష్ణ కూడా అదే జోరులో వున్నారు అఖండ సూపర్ హిట్ తరువాత మరో 

సినిమా రిలీజ్ కాలేదు ఒక సినిమా మాత్రం సెట్ మీద వుంది అనిల్ సినిమా 

కన్ఫర్మ్ అయినప్పటినుండి రకరకాల టైటిల్స్ ట్రేండింగ్ లో వున్నా డైరెక్ట్ 

సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు ఐతే ఒక టైటిల్ అనుకుంటున్నట్టు 

తెలుస్తుంది బ్రో ఐ డోంట్ కేర్    టైటిల్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ 

తెలియజేసింది బాలకృష్ణ కూతురిగా శ్రీలీల చేస్తుంది అని మిగిలిన  వారిలో 

ముఖ్యంగా ప్రియమణి నటించనున్నారు తొలిసారి అనిల్ రావిపూడి కొత్త 

జోనర్ లో సినిమా ఒప్పుకోవటంతో బాలకృష్ణ అభిమానుల ఆనందానికి ఇక 

అవధులు లేనట్టే అందులోను బాలకృష్ణ 108 వ సినిమా కావటం విశేషం . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు