రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

హీరో సుమన్ గారు షాక్ అయ్యారంట ఈ పాట డీజే వెర్షన్ విని

 హీరో సుమన్ గారు ఆరుదుగా  అంటే పెద్దగా మాట్లాడుతూ వుంటారు అయన 

తీసిన చిన్నల్లుడు సినిమాలో ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ ఈ మధ్య రిలీజ్ అయిన 

F3 సినిమాలో పెట్టారు ఆ సాంగ్ వచ్చినప్పుడు సినిమా హాలు మొత్తం గోల గోల 

గా ప్రేక్షలు అరచి ఎంజాయ్ చేసారు ఆపాట కుర్రాడు బాబోయ్ సాంగ్ సుమన్ 

హీరోగా వచ్చిన చిన్నల్లుడు సినిమాలోది ఆపాట అప్పట్లో పెద్ద సూపర్ హిట్ గా 

నిలిచింది ఆ పాట డీజే వెర్షన్ ను ఫ్3 సినిమా లో పెట్టడటంతో ఆపాట ఇక్కడ 

కూడా  ప్రేక్షలు ఎంజాయ్ చేసారు ఐతే ఆ విషయం సుమన్ గారికి అస్సలు 

తెలియదు అట ఓ విలేకరి ఆ పాటగురించి అడగటంతో సుమన్ గారు షాక్ 

అయ్యారట అయన ప్3 సినిమా చూడలేదు అట  పైగా ఈ పాట విషయం 

హీరో సుమన్ గారికి తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అట . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు