రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
బన్నీవాస్ సమర్పణలో దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా పక్కా
కమర్షియల్ ఈ సినిమా యూనిట్ ఓ ప్రెస్ మీట్ పెట్టింది దానిలో అల్లు
అరవింద్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంతగా బాగోలేదు కారణం
సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవటం ఒకటైతే దానికి తోడు సినిమా టిక్కెట్ల
రేట్లు పెంచటం సదరు ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించలేకపోతున్నాయి
అంటూ మాట్లాడారు గోపీచంద్ చాల సిగ్గు ఎక్కువ అందుకే సినిమా ప్రొమోషన్
లో అస్సలుకనిపించడు అందుకే నేను రమ్మన్నాను అని గోపీచంద్ ను
ఉద్దేశించి మాట్లాడారు అంతే కాదు నార్త్ ఇండియా సినిమాలు కూడా బాక్స్
ఆఫీస్ దగ్గర బోర్లా పడిపోతున్నాయి మొన్న ఈ మధ్య ఓ హీరో స్టేజి పైన
డాన్స్ వేయటం అందరూ చూసేవుంటారు అంటూ మాట్లాడారు అందుకే
ఈ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచటం లేదు సగం రేట్ల వల్ల ప్రేక్షకుడు
థియేటర్ వైపు రావటం లేదు ఒటిటి లో చూద్దాంలే అన్నటు వుంది పరిస్థితి
అంటూ మాట్లాడారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి