రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అంటే సుందరానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఆయనే

నాని నాజ్రియా జంటగా నటించిన సినిమా అంటే సుందరానికి సినిమా పై 

రోజు రోజుకి ఎక్సపెటేషన్ లు పెరిగిపోతున్నాయి కారణం నాని ఒకరైతే 

మరొకరు మొదటిసారి తెలుగులో నాజ్రియా నజిమ్ ఈ రెండు స్పెషల్ ఐతే 

నాని కధల ఎంపిక కొంచం ప్రత్యకంగా ఉండటం కూడా ఒక కారణం ఈ రోజు 

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది దానికి ముఖ్య అతిధిగా జనసేన అధ్యక్షుడు 

పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు   ఈరోజు ఈవెంట్ కి పవన్ గారు ప్రత్యక ఆకర్షణ 

గా నిలుస్తారు ఈసినిమా టోటల్ బిజినెస్ కూడా జరిగిపోయింది 30కోట్ల వరకు 

బిజినెస్ జరిగింది .  




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు