రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సర్కారువారి పాట ఒటిటిలో ఎప్పుడు అంటే ఈ సినిమాలు అద్దెకు ఇవ్వటం ఏంటో

 సర్కారు వారి పాట సినిమా త్వరలో ఓటిటీ పట్టాలు ఎక్కనుంది పట్టాలు 

అమెజాన్ లో సిద్ధంగా వుంది అమెజాన్ సబ్స్క్రైబ్ ఉంటే చాలదు సినిమా 

చుడాలి అంటే మరికొంత సొమ్ము సమర్పణ తప్పదు ఎందుకంటే ఎక్కువ 

మొత్తంగా డబ్బు పెట్టుకొన్న సినిమాలు ఇకముందుకూడా ఈ అద్దె కట్టి సినిమా 

చుడాలిసిందే ఎందుకంటే ఇంతకు ముందు లెక్క వేరు ఇప్పుడు లెక్క వేరు 

199 రూపాయలు ఎక్సట్రా పెట్టి సినిమాను అద్దెకు తీసుకోవాలి అదికూడా  

కేవలం 48 గంటల వరుకు మాత్రమే పనిచేస్తుంది ఇలాగా భవ్యత్ లో రిలీజ్ 

అయ్యే ప్రతి భారీ బడ్జెట్ సినిమాను ఒటిటిలో చూడాలి అంటే అద్దె తప్పదు 

ఇంతకు ముందు కే జి ప్ -2 లాంటి సినిమాలు ఇదే అద్దె చెల్లించి చూడాలి 

సిన పరిస్థితి వచ్చింది  అమెజాన్ లో పాటలు కూడా అద్దె చెల్లించి వినవచ్చు 

ఇక ముందు ఒటిటిలో లో చూడొచ్చు అనుకుంటే ఈ అద్దె   కట్టక తప్పదు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు