రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఈ సారైనా హీరో సూర్య కల నెరవేరుతుందా

 హీరో సూర్య అవడానికి తమిళ్ హీరో అయినా తెలుగులో విపరీతమైన ఫ్యాన్ 

ఫాలోయింగ్ వున్నా హీరో సూర్య   . సూర్య ప్రతి సినిమా తమిళ్ తో పాటు  

తెలుగులో కూడా అయన ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది మంచి కల్లక్షన్ లు 

వస్తూవుంటాయి ఐతే ఇప్పటివరకు సూర్య చేసిన సినిమాలు అన్ని  డైరెక్ట్ తమిళ్ 

నుండి తెలుగు కు డబ్అయిన సినిమా లే తప్ప డైరెక్ట్ తెలుగు సినిమా లేదు 

అయన కు డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలి అని కోరిక వుంది అట అయితే ఆ 

కలనెరవేరటం లేదు కొన్ని కధలు విన్న అయన కు నచ్చక వదిలేసినవి ఐతే 

సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ వుంది ఇంతకు ముందు సింగం 1 నుండి 

సింగం 3 వరకు తెలుగులో బ్లాక్ బస్టర్స్ అంతే కాదు  సూర్య ప్రతి సినిమా 

మంచి టాక్ తెచ్చుకున్నవే ఐతే ఈ సారైనా సూర్య  డైరెక్ట్ తెలుగు సినిమా 

చేయాలని ఆశిద్దాం . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు