రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

గ్యాస్ సిలెండర్ల పై ప్రభుత్వం వచ్చే సబ్సిడీ

 గత కొన్నేళ్లుగా గ్యాస్ పై రేట్లు పెరుగుతూ పోయాయి ఎంతలా కేవలం 8 ఏళ్లలో 

250నుండి 1000 రూపాయల వరకు ఇప్పటివరకు ఎంతో కొంత సబ్సిడీ ఇస్తూ 

వచ్చిన ప్రభుత్వంలు ఇకముందు గ్యాస్సిలండర్ లపై ఎటువంటి అదనపు 

భారాన్ని ప్రభుత్వం పెట్టుకోదు ,  ప్రజల పై నెట్టేసింది అని చెప్పాలి ఒక్క ప్రభుత్వం ఇచ్చే 

ఉజ్యల యోజన గ్యాస్ కనక్షన్ వున్నవారికి మాత్రమే ఉంటుంది సబ్సిడీ అది 

కూడా ఒక్కో సిలండర్ పై 200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని 

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు మిగిలిన ఏ గ్యాస్  పైనకూడా 

ఎటువంటి సబ్సిడీలు వుండవు అని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు