రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అంటే సుందరానికి చాల ఎక్కువే

 విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో నేచురల్ స్టార్ నాని దిట్ట అలాంటి 

నాని ఈసారి మరో విభిన్నమైన కథతో వస్తున్నారు అంటే సుందరానికి అంటూ 

జూన్ 10 న రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి హీరోయిన్  

నజ్రియా నజీమ్ తెలుగు సినిమాకి  పరిచయమున్న హీరోయిన్ ఓ డబ్బింగ్ 

సినిమాతో వచ్చింది  సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది 2.50 ని 

నివిడి తో అన్ని కార్య క్రమాలు పూర్తి అయ్యాయి డైరెక్టర్  వివేక్ ఆత్రేయ ఇంతకు 

మునుపు మంచి సినిమాలే తీసిన గుర్తింపు వున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ట్రైలర్ 

కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా వుంది సినిమా నివిడి మరి 3 గంటలు అంటే 

కొంచం ఎక్కువే అయినా సినిమాలో కంటెంట్ ఉంటే సదరు ప్రేక్షకుడు 

ఎంతసేపు అయినా సీట్ కు అతుక్కు పోతారు సినిమా ఎలా ఉందొ మాత్రం 

తెలియాలి అంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాలి . 

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు