రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కే జి ప్ 2 సినిమా ఇక ఫ్రీగా చూడొచ్చు ఎక్కడంటే ?

 బారి బడ్జెట్ సినిమాలు సినిమా హాలులో రేట్లు ఎక్కువ అమ్మటంతో చాల 

మంది సినిమాలు OTT లో చూడొచ్చు అని వెయిట్ చేసేవాళ్ళకి అక్కడ కూడా 

షాక్ ఇస్తున్నాయి ఒటిటి సంస్థలు ఇక ముందు మనం బారి సినిమాలు ఒటిటిలో 

చూడాలి అంటే అక్కడకూడా ఎక్సట్రా పే చేయాలిసిన పరిస్థితులు  వచ్చాయి 

కే జి ప్ లాంటి సినిమా ఒటిటి  కి డబ్బులు కడితే సరిపోదు ఎక్సట్రా పేమెంట్ 

తప్పక చేయాలిసి వచ్చింది ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితి  వస్తే ఓటిటీ 

 సబ్ స్క్రైబర్స్ తగ్గిపోవటం జరుగుతుంది  సినిమా రిలీజ్ అయినా రెండు 

వారలతరువాత కూడా ఏక్సట్రా రేట్లు అంటే సదరు ప్రేక్షకుడు  ఆలోచించాలి 

సిన పరిస్థితి  వస్తుంది . 

కే జి ప్ సినిమా ఎంత పెద్ద హిట్ సినిమా అనేది ఇండియా మొత్తం తెలుసు 

బాక్స్ ఆఫీస్ దగ్గర కల్లక్షన్ లు  కొల్లగొట్టింది ఆ సినిమాకి మొన్నటివరకు 

సదరు ఒటిటి సంస్థ ఏక్సట్రా అమౌంట్ కలక్ట చేసింది  ఈ రోజు నుండి ఇంక 

డబ్బులు చెల్లించాలిసిన పనిలేదు అని తెలియచేసింది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు