రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార విగ్నేష్

 నయనతార విగ్నేష్ పెళ్లి జరిగింది అంత బావుంది అనుకునేసరికి మరో కొత్త 

వివాదం ఆ కొత్త దంపతులను చుట్టుముట్టింది అసలు పెళ్లి తిరుపతి లో అని 

అన్నారు  కానీ అది జరగలేదు మహాబలిపురం లో పెళ్లి జరిగింది అంత బాగానే 

వుంది అని ఊపిరి పీల్చుకునే లోపు కొత్త వివాదం ఈ కొత్త దంపతులకు కొంత 

ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది పెళ్లి తరువాత దైవ దర్శనానికి తిరుమలకు 

వచ్చిన కొత్త కొత్త దంపతులు కొండపై చెప్పులతో నడవడం ఒకటైతే మరొకటి 

గర్భగుడి ముందు ఫోటో షూట్ అది ఒకరిని ఒకరు పట్టుకుని ఫోటోషూట్ తో 

అక్కడ వున్నా వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనూఅయ్యారు ఇప్పుడు ఇదే 

వివాదం కొత్త దంపతులకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది చూడాలి ఎలాంటి 

వివరణ వస్తుందో  చూడాలి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు