రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
వన్ ఇయర్ క్రిందట రిలీజ్ అవ్వాలిసిన సినిమా విరాటపర్వం కరోనా పెద్ద
సినిమాలుఅంటూ వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఏదైనా వుంది అంటే
అది విరాటపర్వం రెండో సారి ట్రైలర్ లంచ్ చేసిన ఉత్కంఠను రేపెలా వున్న
సినిమా విరాటపర్వం 80లో జరిగిన కధ ఎందుకంటే నక్సలిజమ్ ఎక్కువగా
ఉన్న టైములో కథతో ఇప్పుడు వున్న టెక్నాలజీతో నిర్మించిన సినిమా ఇది
ట్రైలర్ ఏ ఈవిధంగా ఉంటే ఇక సినిమా ఎలా ఉండాలి ముఖ్యంగా సాయి
పల్లవి పై తీసినషాట్స్ అద్భుతంగా వున్నాయి ఎందుకంటే సహజంగా నటనకు
స్కోప్ ఉన్న పాత్ర కావటంతో సాయి పల్లవి ,రాణా, పాత్రల్లో ఇమిడిపోయినట్టు
వుంది ట్రైలర్ తాను ప్రేమించిన వ్యక్తి కోసం తానుకూడా నక్సలైట్ గా
చూపించారు ట్రైలర్ లో మొతానికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు
ఎన్నాళ్లగానో వాయిదా పడుతూ వచ్చిన సినిమా కావటం ఈ మధ్య సాయి
పల్లవి సినిమాలు లేకపోవటం సినిమాకి ఉపయోగ పడతాయి ఈ నెల 17న
ప్రేక్షకుల ముందుకు రానుంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి