రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సమ్మర్ సొగళ్ల సక్సెస్ మీట్ వైజాగ్ లో ఎప్పుడు అంటే

 ఫ్ 2 సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతలా కట్టిపడేసిందో చెప్పే పనిలేదు 

డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటేనే కామిడీకి కేర్ అఫ్ గా మారిపోతున్నారు 

అందుకు నిదర్శనం ఇంతకు ముందు వచ్చిన సినిమాలే నిదర్శనం F3 మూవీ 

కూడా అదేబాటలో అనుకున్న లక్ష్యాన్నిచేరుకున్న సందర్భాన్ని పండగ చేసుకో 

నీకి రెడీ అవుతున్నారు విశాఖపట్టణం లో అది కూడా RK బీచ్ లో జూన్ 4 న 

విశాఖలో  F3 సక్సెస్  మీట్ ను ప్రేక్షకులతో జరుపుకోవటానికి చిత్ర బృందం 

మొత్తం రేపు విశాఖలో సందడి చేయనున్నారు రేపు ఉత్తరాంధ్ర మొత్తం విశాఖ 

లో  సందడి చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు