రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పుష్ప -2 త్వరలోనే షూటింగ్ రిలీజ్ ఎప్పుడంటే

అల్లుఅర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్ 

అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు  సినిమాలో నటించిన నటీనటులకు ఎంత 

పేరు తెచ్చిపెట్టిందో అందరికి తెలుసు ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి 

చెప్పాలిసిన పనిలేదు  హీరోయిన్  రష్మికా కి ఇంకా మంచి పేరు తెచ్చింది 

ప్రేక్షకులకు సహజంగానే పుష్ప -2 అంటే విపరీతమైన ఎక్సపెటేషన్ వుంది 

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కథను రెడీ చేసారంటసుకుమార్ ఈ 

సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది పుష్ప తరువాత అల్లుఅర్జున్ మరో 

సినిమా ఒప్పుకోలేదు ఎందుకంటే పుష్ప -2 కూడాకంప్లిట్ చెయ్యటానికే ఈ 

సినిమా త్వరలోనే మొదటి షెడ్యూల్ మొదలు పెడతారు అని తెలుస్తుంది 

వచ్చే సంక్రాంతికి పుష్ప -2 రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు  

చేస్తున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు