రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

చిరంజీవి మళ్ళి ప్రత్యక్షరాజకీయాల్లోకి

మెగాస్టార్ చిరజీవి చేతినిండా సినిమాలతో ఒక పక్క బిజీగా వున్నారు ఐతే 

మళ్ళి మెగాస్టార్ రీ ఎంట్రీ అంటూ పెద్దయెతున మరోసారి ఊహాగానాలు 

 వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఇప్పుడు పరిస్థితులు 

చిరజీవి రాజకీయాల జోలికి వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే సినిమా చాల సెట్స్ 

మీద వున్నాయి అయినా చిరజీవికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకనేకదా  తన పార్టీ 

ని మరో పార్టీలో కలిపేశారు అలాంటిధీ ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి వస్తారు 

అనే ఊహాగానాలు అర్ధరహితం దీనిపై నటుడు నిర్మాత నాగబాబు   కచ్చి తమైన

క్లారిటీ ఇచ్చేసారు  మెగాస్టార్ చిరంజీవి ఎట్టి పరిస్థితిలో రాజకీయాల్లోకి రారు 

అని అంతేకాదు కేవలం జనసేన పార్టీకి మద్దతుగా వుంటారు తప్ప మరెక్కడా 

పోటీకూడా చేయరు అని కొణిదల నాగబాబు స్పష్టం చేసారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు