రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నమ్రత త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా

ఒకప్పటి మిస్ ఇండియా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ గొప్పింటి కోడలు 

ఎన్నో బాధ్యతలు నడుమ నమ్రత సినిమాలోకి రీ ఎంట్రీ అంటూ ఒకటే వార్తలు 

సూపర్ స్టార్ మహేష్ భార్య సినిమాల్లోకి వస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో 

వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ఒక పక్క మహేష్ బాబు బిజినెస్లు చూస్తూ మరో 

పక్క పిల్లల చదువులు చూస్తూ మళ్ళి  నమ్రత సినిమాల్లో కి వస్తారు అంటే 

అది కొంచం అబద్ధం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత బిజీ లో మళ్ళి సినిమా  

లోకి ఎం వస్తారు అని అనిపిస్తుంది ఎవరికైనా నమ్రత కూడా ఇదే చెప్పేశారు 

విలేకరులు అడిగితే నన్ను తెరమీద చూడాలి అన్న కోరిక బావుంది కానీ నాకు 

మళ్ళి యాక్టింగ్ చేసే ఉద్దేశం అస్సలు లేదు అంటూ స్పష్టం చేసారు నమ్రత 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు