రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

లేచిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి సుప్రీం షాక్

  గతంలో యువతీ యువకులు లేచిపోయి గుళ్ళోనో బళ్ళోనో పెళ్లిచేసుకోవచ్చు 

కానీ ఆర్య సమాజ్ లో చేసుకోవాలి ఇకముందు చెల్లదు ఆ సంస్థ ఇచ్చేమ్యారేజ్ 

ససిర్టిఫికెట్ కూడా  ఇక చెల్లదు ఎదుకంటే  సుప్రీం కోర్ట్ ఓ సంచలన తీర్పు ను 

వెలువరించింది అదేంటని అనుకుంటున్నారా పెళ్లిళ్లు చేయటం ఆర్య సమాజ్ 

పనికాదు ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లిళ్లు వారు ఇచ్చే  సర్టిఫికెట్ చెల్లదు దాన్ని 

గుర్థింపు చెల్లదు అని తేల్చి చెప్పేసింది ఇప్పటినుండి ఇక  ముందు జరిగే 

పెళ్లిళ్లు అక్కడ జరిగితే అది పెళ్లిగా గుర్తించరు మరి గతంలో జరిగిన పెళ్లిళ్ల 

గురించి సుప్రీం చెప్పలేదు ఇక ముందు మాత్రం పెళ్లిళ్లు చెల్లవు ఎవరైనా 

అక్కడ చేసుకుందాం అనుకునేవారు ఆ ఆలోచననుండి బయటకు రావాలి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు