రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

డీజే టిల్లు డైరెక్టర్ తో అక్కినేని వారి అబ్బాయి

 డీజే టిల్లు ఈ సినిమా సైలెంట్ గా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో 

అందరికి తెలుసు ఇప్పుడు ఆ డైరెక్టర్ విమల్ కృష్ణ తో అక్కినేని నాగ చైతన్య కు 

ఓ కథ చెప్పాడట బాగా నచ్చేసిందట చైతన్యకు ఐతే చైతన్య కు ఇప్పుడు వున్న 

పరిస్థితిలో చేతినిండా సినిమా వున్నాయి పరుశురాం తో ఒక సినిమా వుంది 

మరొకటి బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా వుంది మరి విమల్ కృష్ణ కదా 

ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి  ఎందుకంటే  అల్ రెడీ థాంక్యూ సినిమా 

పూర్తి కావచ్చిన పరుశురాం సినిమా మొదలెట్టి మధ్యలో విమల్ కృష్ణ కధకు 

ఒకే చెప్తారని తెలుస్తుంది . 



 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు