రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

అంటే సుందరానికి సినిమాకి తెలుగు తెలియని హీరోయిన్ నజ్రియా తెలుగు డబ్బింగ్ ఇలా చెప్పింది అట

 అంటే సుందరానికి మంచి ఎక్సపెటేషన్ తో వస్తున్న సినిమా నాజ్రియా నజిమ్ 

నాని హీరో హీరోయిన్ గా వస్తున్న మూవీ ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ 

మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీలో హీరోయిన్ కి ఇదే ఫస్ట్ 

తెలుగు సినిమా ఐన తాను స్వయంగా డబ్బింగ్ చెప్పారు తెలుగు  భాషను 

ఓ ట్యూటర్ ను పెట్టుకొని  రోజు ఓ గంట క్లాస్ కు అటెంట్ అయ్యి స్వయానా 

తెలుగు నేర్చుకున్నారు అట అంతే కాదు ఈ మూవీకి తనే డబ్బింగ్ చెప్పారు 

అని నాని మీడియా కి తెలియాజేశారు నాని వరుస హిట్లతో  వున్నారు ఈ సినిమా 

కూడా తప్పక హిట్ అవుతుంది అని తెలియజేసారు నాని  జూన్ 10న ప్రేక్షకుల 

ముందుకు రానున్నధీ . 


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు