రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నటుడిగా నాకు సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఏదైనా వుంది అంటే ఈ సినిమాలో నే నటుడు నరేష్ కామంట్

 నటుడు నరేష్ అంటే తెలియని ప్రేక్షకుడు ఉండడు ఎందుకంటే విజయ 

నిర్మల కుమారుడు నరేష్  ఆయన నటించిన సినిమా గురించి మాట్లాడుతూ 

నేను హీరో గా కమిడియన్ గా 200 పై చిలుకు సినిమాల్లో నటించిన నాకు పెద్దగా 

సంతృప్తి ని ఇచ్చిన పాత్ర మాత్రం అంటేసుందరానికి సినిమాలో దొరికింది అని 

అయన చెప్పుకొచ్చారు అయన పాత్ర గురించి మాట్లాడుతూ నాని తండ్రి గా 

నేను చేసిన క్యారక్టర్ అందరికి నచ్చేలా ఉంటుంది అని నాకు సంతృప్తి ని 

కలిగించింది అని చెప్పుకొచ్చారు ఈ నాని నాజ్రియా నటించిన సినిమా అంటే 

సుందరానికి సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా పై 

బారి అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంతకు 

మునుపే దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు అందుకే ఈ సినిమా 

బావుంటుంది అని నటించిన ప్రతి నటుడు మాట్లాడటం చూస్తున్నాం . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు