రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే
సహజంగా తెలుగు సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరో లమధ్య కొంత
వ్యత్యాసం వున్న ఎవరి కలక్షన్ ఎంత అనే క్యూరియాసిటీ ఉంటుంది ఐతే
వాటిలో కొన్ని మొదటి 7 రోలులో కేవలం ఆంధ్రా ,తెలంగాణాలో ఎంత కలక్షన్
వసులు చేసాయి అనేది అంటే కేవలం టాలీవుడ్ లో వున్నా పెద్ద హీరోల
సీనిమాలు వాటి కల్లక్షన్ చూద్దాం మొదటిగా బాహుబలి నుండి మొదలు
బాహుబలి 2 -117. 92 కోట్లు కొల్లగొట్టి అతి పెద్ద రికార్డు ను బద్దలు కొట్టినసినిమ
అలవైకుంటపురం 88. 25 కోట్లు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా 84. 82 కోట్లు
సైరా నరసింహ రెడ్డి 84. 49 కోట్లు సాహు వచ్చి 74. 92 కోట్లు కొల్లగొట్టింది వకీల్ -
సాబ్ మాత్రం 72. 28 కోట్లు , బీమ్లా నాయక్ 70. 40 కోట్లు పుష్ప 67. 24 కోట్లు
బాహుబలి 1 ,61. కోట్లు , మహర్షి 59. 07 కోట్లు కొల్లగొట్టి భారత్ మొత్తం తెలుగు
సినిమా వైపు చూసేలా చేసిన ఘనత తెలుగు ప్రేక్షకులది దర్శకులది హీరో ల ధీ .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి