రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రష్యా పుణ్యమా అంటూ పెరగనున్న పెట్రోల్ లీటర్ ఎంతంటే

రష్యా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అంటూ నిత్యావసరాలదగ్గరనుండి మొత్తం 

ఆయిల్ వరకు ప్రతిదీ రేట్లు పెంచేస్తున్నారుఇప్పుడు పెట్రోల్వంతు వచ్చింది 

ఎన్నడూ లేనంతగా క్రూడ్ ఆయిల్ బేరల్ $110 నుండి  పెరిగే అవకాశాలు 

పుష్కలంగా వున్నాయి ఒకపక్క ఉక్రెయిన్ నేలమట్టమవుతున్న రష్యా యుద్దం 

ఆపేసే అవకాశాలు కనిపించటం లేదు ఒక పక్క ఈ యుద్ధ ప్రభావంతో పెట్రోల్ 

డిజిల్ రేట్లు ఎన్నడూ లేనంతగా పెరిగే అవకాశాలు వున్నాయి  పెట్రోల్ రేట్లు 

లీటర్ 200 రూపాయల వరకు కూడా వెళ్లే అవకాలు వున్నాయి అని విశ్లేషకుల 

మాట పెట్రోల్ రేట్లు పెరిగితే సహజంగా నిత్యావసరాల మీదకూడా ఆ ప్రభావం 

తప్పక పడుతుంది పరిస్థితి ఇలాగె కొనసాగితే మునుముందు సామాన్యుల పై 

మరింత భారం తప్పక పడుతుంది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు